పోలుకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రాధమిక → ప్రాథమిక (3), చినారు → చారు, కలదు. → ఉంది., → (2 using AWB
పంక్తి 105:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
మండవల్లి, ముదినేపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్: 53 కి.మీమండవల్లి
 
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
#మండల పరిషత్తు ప్రాధమికోన్నతప్రాథమికోన్నత పాఠశాల:- ఈ గ్రామ ప్రాధమికప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు మరియు తె.దే.పా.నాయకులు శ్రీ పర్వతనేని బసవసుబ్బారావు, తన భార్య కీ.శే.రజని ఙాపకార్ధం, ఈ పాఠశాలలో 1.1 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇచ్చిన శాశ్వత వేదికను 2016, జనవరి-4న ప్రారంభించినారుప్రారంభించారు. [4]
#శ్రీ సాయి ఉన్నత పాఠశాల.
 
==గ్రామంలో మౌలిక వసతులు==
ప్రాధమికప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పంక్తి 127:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
శ్రీ బొర్రా కృష్ణమోహన్:- వీరు గుడివాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు. వీరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టుచున్నారు. [2]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3506.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1774, స్త్రీల సంఖ్య 1732, గ్రామంలో నివాస గృహాలు 852 ఉన్నాయి.
;జనాభా (2001) - మొత్తం 3,506 - పురుషుల సంఖ్య 1,774 - స్త్రీల సంఖ్య 1,732 - గృహాల సంఖ్య 852
 
పంక్తి 136:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు అమరావతి; 2015, జులై-14; 30వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015, ఆగష్టు-15; 31వపేజీ.
[4] ఈనాడు అమరావతి; 2016, జనవరి-5; 25వపేజీ.
{{నందివాడ మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పోలుకొండ" నుండి వెలికితీశారు