పోలాప్రగడ రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కి → కి , → using AWB
పంక్తి 1:
'''పోలాప్రగడ రాజ్యలక్ష్మి''' ప్రముఖ కథా/నవలా రచయిత్రి. ఈమె [[1938]] లో [[తూర్పుగోదావరి జిల్లా]]కు చెందిన [[ఆలమూరు]] గ్రామంలో జన్మించింది. ఈమె ఆలమూరు గరల్స్ హైస్కూలులో విద్యనభ్యసించింది. ఈమె భర్త ప్రముఖ రచయిత [[పోలాప్రగడ సత్యనారాయణమూర్తి]]. [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]] ప్రచురించిన కవితా సంపుటిలో ఈమె కవితలు అచ్చయ్యాయి. ఈమె కథారచనలపై [[నాగార్జున విశ్వవిద్యాలయం]] లో ఎమ్‌.ఫిల్, వ్యక్తిత్వము - సాహిత్యము పై [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] పి.హెచ్.డి., రెల్లుపొదలు నవల హిందీ అనువాదంపై [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎమ్‌.ఫిల్ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. వివిధ సంస్థలు ఈమెను సత్కరించాయి. సఖ్యసాహితి కిసఖ్యసాహితికి వైస్ ప్రెసిడెంటుగా, ఆంధ్ర మహిళాసభ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా సేవలను అందజేస్తున్నది. ఈమె కథలు, నవలలు, కవితలు కొన్ని ఇంగ్లీషు, హిందీ భాషలలో అనువదించబడ్డయి.
 
==రచనలు==
పంక్తి 46:
{{మూలాలజాబితా}}
 
[[వర్గం: గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]]
[[వర్గం: 1938 జననాలు]]
[[వర్గం: తెలుగు రచయిత్రులు]]
[[వర్గం: తెలుగు నవలా రచయితలు]]
[[వర్గం: తెలుగు కథా రచయితలు]]
[[వర్గం: సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం: తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]