పోషకాహార లోపం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి T.sujatha (చర్చ) చేసిన మార్పులను Bhaskaranaidu యొక్క చివరి కూర్పు వరకు తిప్పిక... |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (11), పని గురించి → ప గురించి , → (2), ) → ) (3), ( → ( using AWB |
||
పంక్తి 18:
==రకాలు==
*'''కాలరీ పోషకాహార లోపం''' (Calorie Malnutrition) : ఇది శక్తి జనకాలైన కార్బోహైట్రేట్లు, కొవ్వులు తగిన మోతాదులో తీసుకోని పిల్లల్లో కనిపిస్తుంది. దీనిని శక్తి పోషకాహార లోపం అని కూడా అంటారు.
*'''ప్రోటీన్ పోషకాహార లోపం''' (Protein Malnutrition) : ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకునే పిల్లల్లో ఈ లోపం కనిపిస్తుంది.
*'''ప్రోటీన్ కాలరీ పోషకాహార లోపం''' (Protein Calorie Malnutrition) : ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నవారిలో ఇది కనిపిస్తుంది.
==ఉద్యోగినుల పోషకాహారం==
ఆఫీసులో పని కాస్త ఎక్కువయితే కాఫీలు, టీలు. కొద్దిపాటి విరామం దొరికితే సమోసాలు, బజ్జీలు. క్షణం తీరిక లేకుండా ఉంటే భోజన విషయం పక్కనపెట్టి పనిలో మునిగిపోవడం. ఉద్యోగినుల్లో ఎక్కువమంది పాటించే ఆహారపు అలవాట్లివి. బరువును పెంచి, ఉత్సాహాన్ని తగ్గించే ఈ అలవాట్లకు బదులుగా ఆఫీసులో ఉద్యోగినులు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి నిపుణులు ఇలా వివరిస్తున్నారు. ఆఫీసులో ఉన్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు టీ, కాఫీలు సేవించడం.. శీతలపానీయాలు తాగడం అందుబాటులో ఉండే జంక్‌ఫుడ్‌ను లాగించేయడం చాలామందికి అలవాటు. ఇవి శరీరానికి నూతనోత్సాహాన్ని అందించడానికి బదులు శక్తిహీనంగా మార్చేస్తాయి. ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. అందుకే ఈ అలవాట్లను నియంత్రించడం లేదా కాఫీ, టీలను ఆరోగ్యకర పానీయాలుగా మలుచుకోవడం చాలా అవసరం. స్పానీటితో... శక్తినిచ్చే టీలు స్పా వాటర్.. మినరల్ వాటర్ మాదిరిగానే ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఈ నీళ్ల సీసాలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ప్రత్యేకమైన ఖనిజ లవణాలని అందించే ఈ నీటిని జోడించి ఆఫీసులో సొంతంగా హెర్బల్ టీలు చేసుకోవచ్చు. పంచదార వాడకాన్ని తగ్గిస్తే
===పుదీన, అల్లం===
* దంచిన పుదీనా ఆకులు, అల్లం, నిమ్మ, బత్తాయి రసాలు వీటిలో ఏవి దొరికితే వాటిని గ్లాసుడు చల్లని స్పా నీటిలో కలిపి, చెంచా [[పంచదార]] వేసి టీ చేసుకోవచ్చు. దీని నుంచి 15
[[దస్త్రం:Pudina bush.JPG|thumb|right|పుదీన]]
===పంచదార===
* ఒక చిన్న చెంచా పంచదారతో.. మీగడ లేని కాఫీ తాగడం వల్ల సమస్య ఉండదు. అప్పటికప్పుడు అందుబాటులో పండ్లరసాలు క్యాంటీన్‌కు వెళితే సోడా అధికంగా ఉండే శీతల పానీయాల వైపు మనసు మళ్లడం సాధారణమే! బదులుగా బజారులో దొరికే పండ్ల గుజ్జుని కొనిపెట్టుకొని అవసరం అయినప్పుడు చల్లని మినరల్ వాటర్ లేదా స్పా నీళ్లతో కలుపుకోవచ్చు. రెండు చెంచాల గుజ్జుకు గ్లాసుడు నీళ్లు కలపొచ్చు. * కప్పు శీతలపానీయాల నుంచి 150
* కొవ్వు లేని పాలు
* కొవ్వులేని పాలతో చేసిన హాట్ చాక్లెట్ పానీయం.
పంక్తి 38:
* వంట చేయడాన్ని ఆస్వాదించేవారు తక్కువ సమయంలో అయిపోయే కార్న్‌చాట్, చపాతీ రోల్స్ వంటి వాటిని ఎంచుకోవచ్చు. వెంట తీసుకెళ్లవచ్చు. బజ్జీలు, సమోసాలకు బదులు పాప్‌కార్న్, బేల్‌పూరీలు మంచి ప్రత్యామ్నాయాలు.
===బిస్కెట్లు===
నలుగురితో కలిసి తినే బిస్కెట్లను తక్కువ అంచనావేయొద్దు. రెండు మూడు బిస్కెట్లలో కూడా బోలెడు
===వేగంగా తినడం===
పని ఎక్కువగా ఉంది' అని వేగంగా తినడం మంచి పద్ధతి కాదు. ఇలా అయితే అనుకొన్న దాని కంటే ఎక్కువగా తినేస్తారు. అలాగే చేయబోయే
[[వర్గం:ఆరోగ్య చిట్కాలు]]
|