ప్యాంటు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (19), కి → కి (4), గా → గా (3), తో → తో (5), కూడ → కూడా , సం using AWB |
||
పంక్తి 1:
[[File:Sports pants.jpg|thumb|right|పాంటు]]
మగవారు/ఆడవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. ఇది [[సూటు]] లోని ఒక భాగమైననూ, సూటు యొక్క ఇతర భాగాలైన [[నెక్ టై]]/[[బౌ టై]], [[కోటు]] లేకున్ననూ, కేవలం [[షర్టు]]
ఒక్కోమారు ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు వదులుగా ఉండే [[నికర్ బాకర్స్]]
సాంప్రదాయికాలని ట్రౌజరు (ఉదా: ప్లీటెడ్ ట్రౌజర్సు) అనీ అసాంప్రదాయికాలని ప్యాంటు (ఉదా: లో-వెయిస్టెడ్ ప్యాంటు) అనీ పూర్వం వ్యవహరించేవారు. కానీ కాలక్రమేణా ఇవి రెండూ ఒకటే అయినాయి. ప్యాంటు అన్న పదం అన్నింటికీ వర్తించిననూ ట్రౌజరు అంటే మాత్రం సాంప్రదాయికం అనే మిగిలి
జీన్ గుడ్డ ట్రౌజరు గుడ్డ కన్నా ఇంకా మందంగా ఉండి ఉతకకుండా చాలా కాలం ఉపయోగించవచ్చును. సాధారణ పాంటుకు రెండు జేబులు ప్రక్కగాను ఒకటి/రెండు జేబులు వెనుకగాను ఉంటాయి. బెల్టు కట్టుకోవడానికి అనువుగా నడుం చుట్టూ రింగులు కుట్టబడి ఉంటాయి.
పంక్తి 12:
[[File:Trouser-parts.svg|right|thumb|200px|మొదటి తరం ప్యాంటు, వివిధ భాగాలు]]
* '''<big>మొదటి తరం</big>''': '''ప్లీటెడ్ ట్రౌజర్సు''' భారతదేశంలో ధరింపబడిన మొదటి తరం ప్యాంట్లు. బాగా వదులుగా ఉంటూ శరీర కదలికకి ఎక్కడా ఆటంకం కలిగింగచకుండా, అదే విధంగా కంటికి ఇంపుగా ఉండే విధంగా వీటి రూపకల్పన ఉండేది. మోకాలి గుండా నిలువుగా రెండు కాళ్ళకి క్రీజ్ (మడత)లు ఉండేవి. వీటికి నడుముకి ఇరువైపులా రెండేసి నైఫ్ ప్లీట్లు ఉండేవి. ఇవి నడుము కంటే పైకి (హై రైజ్) ధరించబడేవి. పాదం వద్ద బయటికి కనిపించేలా మడత వేసి కుట్టేవారు. వీటిని టర్న్డ్ ఉప్ కఫ్స్ అంటారు. నీటిలో, బురదలో నడిచే సమయంలో ప్యాంటుకి బురద అంటకుండా ఉండటానికి పురుషులు ప్యాంటుని ఒకటి రెండు మడతలు వేసేవారు. అయితే ఈ మడత దర్జీనే వేసి కుట్లు వేయటంతో ఇదే ఫ్యాషన్ అయినది. ఇదే కాలంలో ప్లీటెడ్ ట్రౌజర్స్ కి అసాంప్రదాయిక ప్రత్యాన్మాయంగా నడుము కంటే క్రింద, (సాక్సులు కనబడే విధంగా) మడమల పైకి ధరించే (లో-రైజ్) ప్యాంట్సు వేసేవారు. వీటిని '''లో-వెయిస్టెడ్ ప్యాంట్లు''' అని అనేవారు. మడమల వద్ద వదులు తగ్గించి ఉన్ననూ టర్న్డ్ అప్ కఫ్ లని మాత్రం వీటికి కూడా కుట్టేవారు. భారతదేశంలో 60వ దశకం ద్వితీయార్థం వరకు ప్లీటెడ్ ట్రౌజర్లు కొనసాగాయి.
* '''<big>రెండవ తరం</big>''': కొంత కాలము తర్వాత '''న్యారో''' అని పిలువబడే బిగుతు ప్యాంట్లు వచ్చినవి. 60వ దశకానికి [[హాలీవుడ్]]
* '''<big>మూడవ తరం</big>''': తర్వాత '''బెల్ బాటం''' లు వచ్చాయి. మోకాలి వరకు బిగుతుగా ఉండి, మోకాలి వద్ద నుండి పాదం వరకు గంట (bell) ఆకారంలో వదులుగా ఉండటంతో వీటికి ఆ పేరు
* '''<big>నాల్గవ తరం</big>''': కొద్ది రోజులు ఏ ఫ్యాషన్ లేకుండా '''స్ట్రెయిట్ లెగ్''' ధరించారు. దీనిని ఫ్యాషన్ కి శూన్యావస్థ కాలంగా అభివర్ణించవచ్చును. ఉత్తరాదిన ఇది 80 వ శకంలో మొదలవగా తెలుగునాట 1982 లో విడుదలైన [[ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య]]
* '''<big>ఐదవ తరం</big>''': 90 వ దశకం వరకు కొనసాగిన స్ట్రెయిట్ లెగ్ లకి 1991 లో తెరపడినది. ఈ సంవత్సరం విడుదలైన [[గ్యాంగ్ లీడర్]]
* '''<big>ఆరవ తరం</big>''': 1994 నుండి యువత ప్యారలెల్ ప్యాంట్లని సాంప్రదాయికాలుగా
*'''<big>జీన్స్ విప్లవం</big>''':
*'''<big>ఫ్యాషన్ ల పున:ప్రవేశం</big>''': మరల బెల్-బాటం లను పోలిన ప్యాంట్లు '''బూట్ కట్''' పేరుతో వచ్చాయి. ఈ ఫ్యాషన్ అప్పటికి మిక్కిలి వాడుకలో ఉన్న జీన్స్ కి
*'''<big>ప్రస్తుత వాడకం</big>''':ప్రస్తుతం ఫ్లాట్ ఫ్రంట్ (ప్లీట్లు, మడత లేని) కాటన్ ట్రౌజర్లు కూడా సాంప్రదాయికంగా వాడుతునారు. వీటిని నిలువుగా కాకుండా అడ్డంగా ఇస్త్రీ చేస్తారు.
*'''<big>కార్గోస్</big>''': మోకాళ్ళ ప్రక్కలకు కూడా జేబులు గల ఈ ముతక కాటన్ ప్యాంట్లని సిక్స్-పాకెట్, లేదా కార్గోస్ అని అంటారు. ఇవి అసాంప్రదాయికాలు
*'''<big>జోధ్ పుర్స్</big>''':
*'''<big> (రైడింగ్) బ్రీచెస్</big>''':
*'''<big>పైజామా</big>''':
====వివిధ రకాల ప్యాంటుల చిత్రమాలిక====
<gallery>
దస్త్రం:1965 లో విడుదలైన ఎంగ వీట్టు పిళ్ళై చిత్రంలో ప్లీటెడ్ ట్రౌజర్స్ ని ధరించిన ఎం జీ ఆర్.jpeg| 1965 లో విడుదలైన తమిళ చిత్రం '''ఎంగ వీట్టు పిళ్ళై''' (తెలుగు [[రాముడు భీముడు (1964 సినిమా)|రాముడు - భీముడు]]
దస్త్రం:1970లో విడుదలైన కటీపతంగ్ చిత్రంలో టైట్ ప్యాంటులో రాజేష్ ఖన్నా.jpeg| 1970లో విడుదలైన [[కటీ పతంగ్]] చిత్రంలో '''న్యారో ప్యాంటు''' లో [[రాజేష్ ఖన్నా]]
దస్త్రం:1975 లో విడుదలైన డాన్ చిత్రంలో బెల్ బాటం ప్యాంటుని ధరించిన అమితాభ్ బచ్చన్.jpeg| 1975 లో విడుదలైన [[దీవార్]] చిత్రంలో '''బెల్ బాటం ప్యాంటు '''ని ధరించిన [[అమితాభ్ బచ్చన్]]
దస్త్రం:Chiruinshubhalekha.jpg| 1982 లో విడుదలైన [[శుభలేఖ (సినిమా)]]
దస్త్రం:1991 లో విడుదలైన గ్యాంగ్ లీడర్ చిత్రంలో బ్యాగీ ప్యాంటు ధరించిన చిరంజీవి.png| 1991 లో విడుదలైన [[గ్యాంగ్ లీడర్]] చిత్రంలో అరబ్బుల పైజామాని పోలి ఉండే '''బ్యాగీ ప్యాంటు''' ధరించిన [[చిరంజీవి]]
దస్త్రం:1994 లో విడుదలైన ప్రేమికుడు చిత్రంలో బెలూన్ బ్యాగీ ప్యాంటు ధరించిన ప్రభుదేవా.png| 1994 లో విడుదలైన [[ప్రేమికుడు]] చిత్రంలో '''బెలూన్ బ్యాగీ''' ప్యాంటు ధరించిన [[ప్రభుదేవా]]
దస్త్రం:1995లో విడుదలైన ప్రేమించి పెళ్ళాడుతా లో ప్యారలెల్ ప్యాంటు ధరించిన షారుఖ్.jpeg| 1995లో విడుదలైన [[ప్రేమించి పెళ్ళాడుతా]]
దస్త్రం:1995లో విడుదలైన ప్రేమించి పెళ్ళాడుతా లో జీన్స్ ప్యాంటు ధరించిన షారుఖ్.jpeg| 1995లో విడుదలైన [[ప్రేమించి పెళ్ళాడుతా]]
</gallery>
పంక్తి 40:
* '''బెల్టు లూపులు''': నడుము చుట్టూ బెల్టుని పెట్టుకొనేందుకు వీలుగా కుట్టిన రింగుల వంటి రిబ్బన్లు
*'''జేబులు''': నడుముకిరువైపులా ఉండే వాటిని సైడ్ పాకెట్స్ అంటారు. ప్రక్కలకి ఉండే కుట్ల పైన గానీ కొద్దిగా ఏటవాలుగా గానీ ఉంటాయి. (బహు అరుదుగా ట్రౌజర్లకి జీంస్ ప్యాంటు వలె ముందు వైపున జేబులు ఉంటాయి.) పిరుదుల పైన ఒక్కో పాకెట్ ఉంటాయి. వీటిని హిప్ పాకెట్స్ అంటారు. కొన్ని ప్యాంటులకి ఒక హిప్ పాకెట్ మాత్రమే ఉంటుంది. కార్గోలు అయితే మోకాళ్ళ వెలుపలి ప్రక్కలకి కూడా జేబులు ఉంటాయి. అందుకే వీటిని సిక్స్-పాకెట్ అంటారు
* '''ప్లీటులు''': జిప్పుకి ఇరువైపులా రెండేసి మడతలు ఉంటాయి. వీటినే ప్లీట్స్ అంటారు. ఒక వైపు ఉన్న ప్లీటులు (
* '''జిప్పు''': వేసుకొనే సమయంలో బిగుతు సమస్య రాకుండా, వేసుకొన్న తర్వాత నడుము చుట్టూ బిగుతుగా హత్తుకోవటానికి, మూత్రవిసర్జన కోసం ప్యాంటు మొత్తం విప్పకుండా జిప్పు వాడతారు. ఒకప్పుడు జిప్పు స్థానే బొత్తాలు వాడేవారు. కొన్ని కొత్త తరం జీంసులకి ఇలా బొత్తాలే వాడారు. వీటినే బటండ్ ఫ్లై అంటారు.
* '''కఫ్''': పాదం వద్ద బయటికి కనిపించేలా మడత వేసి కుట్టేవాటిని కఫ్స్ అంటారు. న్యారో ప్యాంట్ల నుండి నుండి కఫ్ వాడకం కనుమరుగైనది. ప్యారలెల్ ప్యాంట్లు మరల ప్లీటెడ్ ట్రౌజర్లని పోలి కఫ్ ల ఉపయోగం వాడుకలోకి
===ఇతర ప్యాంటుల భాగాలు===
పంక్తి 59:
==మూలాలు==
* బాల్ & కో, బొంబాయి వారు 1958, 1959 లలో ప్రచురించిన, ఎం.బి. జువేకర్ చే రచించబడ్డ '''[[కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్]]''' పుస్తకం
{{
{{
[[en:Trousers]]▼
[[వర్గం:దుస్తులు]]
▲[[en:Trousers]]
|