ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో using AWB
పంక్తి 1:
'''ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి''' (1900 - 1948) సంస్కృతాంధ్ర భాషా పండితుడు.
 
వీరు [[గుంటూరు జిల్లా]] బాపట్ల తాలూకా [[తిమ్మరాజుపాలెం]] లో జన్మించారు.
 
వీరు [[తిరుపతి వేంకట కవులు]] లో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి వద్ద వ్యాకరణం, కావ్యాలు మరియు నాటకాది విశేషాలు అభ్యసించారు.
 
[[రామాయణం]] మొదలైన కావ్యాలను సంగీతం తోసంగీతంతో సహా శ్రోతలను రంజిల్లింపజేసే విధంగా గానం చేయడానికి ప్రసిద్ధిచెందారు.
 
వీరు 1948 సంవత్సరంలో పరమపదించారు.