"ప్రతివాది భయంకర శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (2), లో → లో (7), ల్లొ → ల్లో , కు → కు (4), గా → గా , using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (2), లో → లో (7), ల్లొ → ల్లో , కు → కు (4), గా → గా , using AWB)
}}
'''పి.బి.శ్రీనివాస్''' ([[సెప్టెంబరు 22]], [[1930]] - [[ఏప్రిల్ 14]], [[2013]]) (పూర్తి పేరు '''ప్రతివాది భయంకర శ్రీనివాస్''')<ref name="thehindu.com">[http://www.thehindu.com/features/cinema/veteran-singer-pbs-passes-away/article4617069.ece]</ref> ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఈయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే [[కన్నడ]], [[తమిళం|తమిళ]] చిత్రాలలో ఎక్కువ పాటలు పాడాడు. ఆయన [[హిందీ]], [[మలయాళం]] చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం [[రాజ్‌కుమార్]]‌ కు‌కు ఈయన ఎన్నో గీతాలు ఆలపించాడు. ఈయన [[తెలుగు]], [[కన్నడ]], [[తమిళం|తమిళ]], [[మలయాళం]], [[హిందీ]], [[ఉర్దూ]], [[ఆంగ్లం|ఆంగ్ల]], [[సంస్కృతం|సంస్కృత]] భాషలలో దిట్ట. ఈయన ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఈయన గళం [[సువర్ణ గళం]] గా గుర్తింపు పొందింది. ఈయన మొట్టమొదటిసారిగా [[జాతక ఫలం]] చిత్రంలో పాడాడు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.<ref>[http://en.wikipedia.org/wiki/P_B_Srinivas]</ref>
 
==జీవితం==
ఆయన ఆంధ్ర పదేశ్ నందులో [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[కాకినాడ]] పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 22]] , 1930 న జన్మించాడు.<ref name="thehindu.com"/> ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయన పూర్వీకులు [[పసలపూడి]] గ్రామానికి చెందినవారు.
 
ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి [[తెలుగు]], [[కన్నడం]] , [[తమిళం]] , [[మళయాళం]] , [[హిందీ]] , [[ఉర్దూ]] , [[ఆంగ్లం]] , [[సంస్కృతం]]. ఆయన అనేక గజళ్ల ను తెలుగుగజళ్లను లోతెలుగులో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను [[గీతా దత్]], [[షంషాద్ బేగమ్]] మరియు [[జిక్కి]] లతో కలిసి ఆలపించారు. ఆయన [[ఆర్.నాగేంద్ర రావు]] యొక్క [[జాతక ఫలం]] అనే చిత్రం ద్వారా [[తమిళం]], [[కన్నడం]], [[తెలుగు]] చిత్రాల లోచిత్రాలలో పరిచయమైనాడు<ref>[http://www.hindu.com/fr/2008/09/19/stories/2008091951110200.htm The Hindu : Music cannot thrive without rasikas]</ref>. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లొచిత్రాల్లో ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. [[శాంతినివాసం]] చిత్రం లోచిత్రంలో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.
 
తండ్రిగారి సంస్కృతపండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్‌కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్రస్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గఱ చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విదుషీతల్లజ. కిడాంబి వారింటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీతకోవిద. గురువుల నుంచి శ్రీనివాస్ నేర్చుకొన్నదేమన్నా ఉంటే అది తల్లి నుంచే. ఆమే ఆయనకు ఆదిగురువు, తుది గురువు.
 
తమిళనాడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కరుణానిధి గారి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకొన్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి శ్రీ జయేంద్రసరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాదమణినాథమణి బిరుదాలను స్వీకరించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు. <ref> http://eemaata.com/em/issues/201305/2099.html?allinonepage=1</ref>
 
శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "[[మిస్టర్ సంపత్]]" తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ " తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"<ref>[http://www.hindu.com/mp/2009/01/03/stories/2009010353731300.htm The Hindu: Harishchandra (1955)]</ref> లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో [[పి.సుశీల]] తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ [[రాజ్ కుమార్]] కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో [[జెమిని గణేశన్]] కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను [[ఎం.జి.రామచంద్రన్]] మరియు [[శివాజీ గణేశన్]] లకు పాడాడు. 1964 లో [[మై భీ లడకీ హూ]] అనే హిందీ చిత్రం లోచిత్రంలో [[లతా మంగేష్కర్]] తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు [[జెమినీ గణేశన్]], [[ముత్తురామన్]], [[రవిచంద్రన్]], [[జైశంకర్]].
 
"పావా మనిప్పు" అనే చిత్రంలో [[కన్నదాసన్]] వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను [[ఎం.ఎస్.విశ్వనాథన్]] మరియు [[టి.కె.రామమూర్తి]] గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి [[ఆడుతా వీట్టుప్పెన్]] అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన [[పి.సుశీల]] , [[ఎస్.జానకి]], [[పి.భానుమతి]] , [[కె.జమునా రాణి]] , [[ఎల్.ఆర్.ఈశ్వరి]] మరియు [[లతా మంగేష్కర్]] ల సరసన పాడాడు.
శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "[[మిస్టర్ సంపత్]]" తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ " తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"<ref>[http://www.hindu.com/mp/2009/01/03/stories/2009010353731300.htm The Hindu: Harishchandra (1955)]</ref> లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో [[పి.సుశీల]] తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ [[రాజ్ కుమార్]] కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో [[జెమిని గణేశన్]] కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను [[ఎం.జి.రామచంద్రన్]] మరియు [[శివాజీ గణేశన్]] లకు పాడాడు. 1964 లో [[మై భీ లడకీ హూ]] అనే హిందీ చిత్రం లో [[లతా మంగేష్కర్]] తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు [[జెమినీ గణేశన్]], [[ముత్తురామన్]], [[రవిచంద్రన్]], [[జైశంకర్]].
 
ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "[[శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్]]" , "[[ముకుంద మాల]]" , "శ్రీ మల్లికార్జునస్తోత్రం" , [[పురందరదాసు]] సంకీర్తనలు.
"పావా మనిప్పు" అనే చిత్రంలో [[కన్నదాసన్]] వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను [[ఎం.ఎస్.విశ్వనాథన్]] మరియు [[టి.కె.రామమూర్తి]] గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి [[ఆడుతా వీట్టుప్పెన్]] అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన [[పి.సుశీల]] , [[ఎస్.జానకి]], [[పి.భానుమతి]] , [[కె.జమునా రాణి]] , [[ఎల్.ఆర్.ఈశ్వరి]] మరియు [[లతా మంగేష్కర్]] ల సరసన పాడాడు.
 
[[చైన్నై]] లోని ఆయన ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయము నందుసమయములో ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు.<ref>[http://www.hinduonnet.com/2001/06/11/stories/13110464.htm The Hindu : Bit of drive-in nostalgia]</ref>
ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "[[శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్]]" , "[[ముకుంద మాల]]" , "శ్రీ మల్లికార్జునస్తోత్రం" , [[పురందరదాసు]] సంకీర్తనలు.
 
పి.వి.శ్రీనివాస్ [[ఏప్రిల్ 14]], [[2013]] లో తన 82 వయేట చెన్నై లోని ఆసుపత్రిల్ లో గుండె పోటుతో అస్తమించాడు.
[[చైన్నై]] లోని ఆయన ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయము నందు ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు.<ref>[http://www.hinduonnet.com/2001/06/11/stories/13110464.htm The Hindu : Bit of drive-in nostalgia]</ref>
 
పి.వి.శ్రీనివాస్ [[ఏప్రిల్ 14]], [[2013]] లో తన 82 వయేట చెన్నై లోని ఆసుపత్రిల్ లో గుండె పోటుతో అస్తమించాడు.
 
==వివిధ చిత్రాలలో పాడిన పాటలు==
| ''Jayahe Mohana Roopa Gaana Kalaapa''
|-
| 1965
| [[తేనె మనసులు]]
| తెలుగు
|
|-
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1997806" నుండి వెలికితీశారు