ప్రథమ చికిత్స: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రాథమిక ప్రధమ చికిత్స: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , తో → తో , లను గురించి → ల గురించి , కూడ using AWB
పంక్తి 1:
[[Image:Sign first aid.svg|right|thumb|First Aid symbol]]
[[ఆరోగ్యము]] ను పరిరక్షించడానికి, [[అనారోగ్యము]] ను, చిన్న చిన్న [[గాయాలు]] కు, సాదారణ శరీరరుగ్మతలకు, నిపుణుల వైద్యము అందేవరకు తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్యవిధానాన్ని '''ప్రధమప్రథమ చికిత్స''' (First-aid) అందురు. ట్రైనింగు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా ప్రథమచికిత్స చేయవచ్చును. ఒక్కొక్కప్పుడు దీనివలన ప్రాణాలను కాపాడవచ్చును. కట్లు కట్టడము, రక్తము పోకుండా ఆపడము, ఊపిరి ఆడడము కష్టముగా ఉన్నప్పుడు కుత్రిమ శ్వాస ఇవ్వడము, మొదలుగునవి.

దీనిలో ముఖ్యముగా మూడు ఉద్దేశములున్నవి.
పంక్తి 7:
# బాధ నుండి బయటపడడానికి సహాయము చేయడము.
== ప్రధమచికిత్స అవసరమున్న పరిస్థితులు ==
* రోడ్డు ప్రమాదము లోప్రమాదములో గాయపడ్డ సమయమందు
* వ్యక్తి మంటలలో చిక్కుకున్న సమయములో
* కారణం ఏదైనా.. రక్తం ఎక్కువగా పోతున్న సమయాలలో
పంక్తి 13:
* వ్యక్తి ఉరి వేసుకున్న ప్రయత్నము న ఆయాసపడుతున్నపుడు

బాధలో వున్న ప్రతి ప్రాణికి ప్రధమచికిత్సప్రథమచికిత్స అవరము ఉంటుంది. సమయము, సందర్భము ఇది అని కచ్ఛితముగా చెప్పలేము. సమయస్పూర్తి తోసమయస్ఫూర్తితో వైద్య సాయము అందించడమే ప్రధమచికిత్సప్రథమచికిత్స.

==పరికరాల పెట్టె==
పంక్తి 33:
*యాంటీ-సెప్టిక్ ద్రవం (సేవ్లన్ / డెట్టాల్)
*[[ఉష్ణమాపి]] (థర్మోమీటర్)
*ఒక చిన్న [[పెట్రోలియం జెల్లీ]] ట్యూబ్ లేదా ఇతర ల్యూబ్రికెంట్ (పొడిబారిన చర్మాన్ని మెత్తబరిచే క్రీములు)
*వివిధ రకాల సైజుల్లో [[పిన్నీసు]]లు (సేఫ్టీ పిన్నులు )
*[[సబ్బు]] లేదా [[డిటర్జెంట్]] పొడి
పంక్తి 47:
[[Image:Tongue-blocking-airways.png|right|thumb|300px|In case of tongue fallen backwards, blocking the airway, it is necessary to hyperextend the head and pull up the chin, so that the tongue lifts and clears the airway.]]
;గ్యాస్ / వాయువు పీల్చినచో చేసే ప్రథమచికిత్స:
ఎవరికైనా గ్యాస్/వాయువులు పీల్చుట వలన ప్రమాదము సంభంవించినప్పుడు మనమా వ్యక్తిని రక్షించుటకు SCBA ను ధరించి వెళ్ళవలెను. లేనిచో ఆ గ్యాస్/వాయువులు మనకు కూడకూడా హాని కలిగించగలవు. కాబట్టి తగిన రక్షణ తొడుగులను ధరించి ఆ వ్యక్తిని ప్రమాద ప్రదేశాల నుంచి దూరానికి తరలించవలెను. ఆ వ్యక్తిని సురక్షిత ప్రదేశములో పరుండ బెట్టి, బిగుతుగానున్న దుస్తులను వదులు చేసి, స్రృహలేనట్లయితే అతనికి శ్వాస, గుండె, పని చేయుచున్నదిచేస్తోంది, లేనిది గమనించాలి.

శ్వాస లేనట్లయితే, మొదట అతని శ్వాస నాళాన్ని సరిచేసేందుకు.

*1. నొసటిపై ఒక చేయుంచి రెండవ చేతితో గడ్డాన్ని పైకి ఎత్తిపట్టాలి.

*2. నోటిలో ఏదైనా అడ్డు (ఉదా. కట్టుడు పళ్ళు, పాన్ వగైరా) ఉంటే దానిని తీసివేయాలి.
*3. శ్యాసనాళము సరిచేయుట వలన శ్వాస తిరిగి ప్రారంభముకావచ్చును. ఒక వేళ శ్వాస లేకుంటే కల్పిత శ్వాస కలిగించాలి.

;కల్పిత శ్వాస పద్దతులుపద్ధతులు:
*ముందుగా గాలి మార్గాన్ని మెరగుపరచుటకై నొసలుపై ఒక చేయివుంచి, యింకొక చేతితో గడ్డాన్ని ఎత్తి పట్టాలి.
*నోటితో ఏవైన అన్యపదార్థమలుంటే వాటిని తీసివేయాలి.
*గాయపడిన వ్యక్తి నోటిపై ఒక గుడ్డను శుభ్రత కొరకై ఉంచాలి.
*గాయ పడిన వ్యక్తి ముక్కును వ్రేళ్ళతో మూయాలి.
*ప్రథమ చికిత్స చేయువాడు గట్టిగా గాలి పీల్చుకొని గాయపడిన వ్యక్తి నోరును తన నోటితో పూర్తిగా మూసి గాలిని బలంగా గాయపడిన వ్యక్తి నోటిలోనికి ఊదాలి.
*ఛాతీ పెద్దదైనదో, లేదో గమనించాలి. ఛాతి పెద్దదైనట్లయితే, గాయపడిన వ్యక్తి ఊపిరితిత్తులలోనికి మీరూదిన గాలి వెళ్ళినట్లు నిర్థారించుకోవాలి. ఈ పని వలన అతను గాలి పీల్చుకున్నట్లయినది.
*మీ నోటిని అతని నోటిపై నుండి తొలగించాలి. అప్పుడు అతని ఊపిరితిత్తులలోని గాలి బయటకు వచ్చును. ఈ పని వలన అతను గాలి వదిలినట్లయినది.
*ఈ విధముగ నిముషమునకు 12 సార్లు ఎంతసేపు అవసరముంటే అంత సేపు చేస్తూ అతనిని ఆస్పత్రికి తరలించాలి.
*దీనిని అతనికి శ్వాస తిరిగి వచ్చినప్పుడు కాని లేక ఒక వైద్యుడు అక్కడకు చేరినప్పుడు కాని లేదా ఆవ్యక్తిని ఆస్పత్రికి చేరినప్పుడు కాని విరమించవచ్చును.

;శ్వాస మార్గమును మెరుగుపరుచు పద్దతిపద్ధతి:

*మీరు గాలి అతని నోటిలోనికి ఊదినప్పుడు ఛాతి పెద్దగా కాకున్న యెడల అతని శ్వాస నాళములో దిగువన ఏదో అడ్డున్నట్లు గమనించాలి.
*అప్పుడు అతనిని వెల్లకిల పరుండబెట్టి అతని వీపుపై 5 లేక 6 సార్లు గట్టిగా చరచి దవడను పైకి ఎత్తిపట్టి గొంతులో నున్న అన్యపదార్థాన్ని తీసి, నోటినుండి నోటి ద్వారా గాలిని ఊదాలి.
నోటి నుండి ముక్కు ద్వారా కల్పిత శ్వాసను క్రింది సందర్బాలలోసందర్భాలలో ఇవ్వాలి
1. క్రింది దవడ ఎముక విరిగినప్పుడు
2. పెదవులు, నోరు కాలినప్పుడు (ఆమ్లము, క్షారము త్రాగినప్పుడు)
Line 78 ⟶ 77:
నోటి నుండి నోరు ముక్కు ద్వారా రోగి చిన్న బిడ్డ అయితే అతని నోరు, ముక్కు చుట్టు నీనోరుంచి అతని రొమ్ముపైకి వచ్చు వరకు నెమ్మదిగా గాలిని ఊదాలి. ఈ విధముగా నిముషమునకు 20 సార్లు చేయాలి.

;అంబుబ్యాగ్ సహయంతోసహాయంతో నోటి ద్వారా కల్పిత శ్వాస

మీ దగ్గర (అంబుబ్యాగ్) అందుబాటులో ఉన్నప్పుడు మాస్క్ ను గాయపడిన వ్యక్తి నోటిపై ఉంచి గాలి బంతిని నొక్కినప్పుడు అతని రొమ్ముపైకి వచ్చును. బంతిని వదిలినప్పుడు రొమ్ము క్రిందికి వెళ్ళి అతని ఊపిరితిత్తులోని గాలి వాల్వ్ ద్వారా బయటకు వెళ్ళును.
Line 99 ⟶ 98:
*ఊపిరి నీరసముగా ఆడుతుంటే, వెంటనే ఊపిరిసాధన చేయవలెను. వైద్యుడు వచ్చువరకు ఆ యత్నమును మానకూడదు.
*రోగి విషము మ్రింగి తెలివితో నున్నప్పుడు – మొదట [[వాంతి]] చేయించుట ద్వారా ఆ విషమును కక్కించుము. ఒక గరిటెనుగాని, రెండు వ్రేళ్ళను గొంతుకలో పెట్టి ఆడించిన, రోగికి వాంతియగును. అప్పటికిని వాంతి కాని యెడల రెండు పెద్ద గరిటెల [[ఉప్పు]]ను ఒక గ్లాసుడు నీళ్ళలో కలిపి త్రాగించుము.
*ఈ క్రింది పరిస్థితులలో వాంతి చేయించకూడదు: రోగి స్పృహ తప్పియున్నప్పుడు , రోగి పెదవులు లేక నోరు కాలియున్నప్పుడు, మరిగే ద్రావకములు పడినప్పుడు, చర్మము మీద పసుపు లేక బూడిదరంగు మచ్చ లేర్పడును. వాటిని సులభముగా గుర్తించవచ్చును.
*తదుపరి విషపు విరుగుడు పదార్థము ఇవ్వాలి. అట్టి పదార్థము విషమును విరిచి రోగిని అపాయస్థితి నుండి తప్పించును. ఉదా. ఘాటైన ఆసిడుకు సుద్ధ లేక మెగ్నీషియా రసము విరుగుడు. కొన్ని విషములకు ప్రత్యేక విరుగుళ్ళు ఉన్నవిఉన్నాయి. కొన్ని యంత్రాగారాలలో ప్రత్యేక ప్రమాదములు సంభవించవచ్చును. వాటి విరుగుళ్ళు జాగ్రత్త పెట్టి యుంచుకొనవలెను . అవి ఉపయోగించవలసిన విధానమును బాగా కనబడు స్థలములో పెట్టవలెను.
పిదప ఎక్కువ నీళ్ళు త్రాగించి విషము యొక్క బలమును తగ్గించుము. అట్లు చేయుటవలన హాని తగ్గును, వాంతి యగుటవలన పోయిన ద్రవము వల్ల కలిగిన నష్టమును నీళ్ళు తీర్చును.
అటు పిమ్మట వ్యాధిని తగ్గించు పానీయముల నిమ్ము. ఒక గ్లాసెడు పాలు, బార్లీ నీళ్ళు, పచ్చిగ్రుడ్డు, నీటిలో కలిపిన పిండి, రోగికి యిచ్చినచో రోగము కొంత నయమగును.

== గర్భిణీ స్త్రీలకు సలహాలు ==
# మీరు ప్రశాంతముగా, సంతోషముగా ఉంటే మీశిశువు కూడా అలాగే ఉంటుంది .
# ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకు కూరలు , పప్పు, మాంసము , చేపలు తీసుకోవాలి
# డాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి, స్వంతంగా మందులు వాడకూడదు.
# అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది,గర్భము గర్భము, ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
# పొగత్రాగడము,మధ్యపానము మద్యపానము, ఎక్స్-రే తీయించుకోవడం చేయకండి.
# మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు, ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం.
# ఈ క్రింది పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ని సంప్రదించండి :-
1) రక్తస్రావము
2) ఉమ్మనీరు పోవడం
3) శిశువు కదలిక తగ్గినట్టుగాని , ఆగినట్టుగాని అనిపించినపుడు
4) నొప్పులు రావడం
# ఎత్తు మడమల చెప్పులు వాడకండి.
# కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి.
# బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తలనుజాగ్రత్తల గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి.
# మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు, ఈక్రింది పేర్కొన్నవి చేయవద్దు :-
1) దూర ప్రయాణము
2)కారు కారు, స్కూటర్ నడపడం.
3) అతిగా సంభోగము
# సుఖప్రసవానికి - బ్రీతింగ్ వ్యాయామాలు , శరీర బరువు పెరగకుండా ఇతర వ్యాయామము డాక్టర్ సలహా ప్రకారము చెయ్యండి.
# క్రమబద్దమైన విశ్రాంతి అనగా : రాత్రి 8 - 10 గంటలు , మధ్యాహ్నం 1 గంట అవసరము.
# నిద్ర పోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు) పడుకోవడం మంచిది.
# ధనుర్వాతం బారినుండి రక్షణకొరకు టి.టి. ఇంజక్షన్స్ తీసుకోండి.
Line 133 ⟶ 132:
*[http://firstai.de/previews/firstaidEN.html First Aid Project for Mobiles FirstAi.de (multilingual)]
*[http://ekidz.info/index.php?option=com_weblinks&catid=28&Itemid=40 First Aid Training Online Book 1 & 2]
* Obstetrics for Under graduates" by Dr.R K Raju.MD (prof.& Head of Dept. of OBS & Gynaec._AMC visakhapatnam)

{{వైద్య శాస్త్రం}}
"https://te.wikipedia.org/wiki/ప్రథమ_చికిత్స" నుండి వెలికితీశారు