"భారతదేశ ప్రధానమంత్రి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ని → ని (2), పని చేసారు → పనిచేసారు, → (2), , → , using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ని → ని (2), పని చేసారు → పనిచేసారు, → (2), , → , using AWB)
'''ప్రధానమంత్రి''' [[భారత దేశము|భారత]] ప్రభుత్వ అధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా [[రాష్ట్రపతి]] స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం అలంకారప్రాయము, నామమాత్రము కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.
 
భారత్ అనుసరిస్తున్న [[పార్లమెంటరీ ప్రజాస్వామ్యం|పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి]] లో [[లోక్‌సభ]] లో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి [[లోక్‌సభ]] లోగాని, [[రాజ్యసభ]] లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి.
 
== ప్రధానమంత్రి నియామకం ==
 
ప్రధానమంత్రి నిప్రధానమంత్రిని [[రాష్ట్రపతి]] నియమిస్తాడు. లోక్‌సభలో ఆధిక్యత కలిగిన పార్టీకి చెందిన నాయకుడిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. కాని, ఏ ఒక్క పార్టీకి కూడా పూర్ణ ఆధిక్యత (సభ్యుల సంఖ్యలో సగానికంటే ఒకటి ఎక్కువ) లేనపుడు, అత్యధిక సభ్యుల మద్దతు కలిగిన [[సంకీర్ణ ప్రభుత్వం|సంకీర్ణం]] యొక్క నాయకుడిని గాని, లోక్‌సభలో అత్యధికుల మద్దతు కూడగట్టగలిగిన అతిపెద్ద పార్టీ నాయకుడిని గాని రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు.
కె.వెంకట శివుడు
 
== ప్రధానమంత్రుల జాబితా ==
 
ఇప్పటి వరకు 12 మంది ప్రధానమంత్రులుగా పనిచేసారు. [[జవహర్‌లాల్ నెహ్రూ]] నాలుగు సార్లు చేసాడు ([[1947]]-[[1952]], [[1952]]-[[1957]], [[1957]]-[[1962]], [[1962]]-[[1964]]). [[ఇందిరా గాంధీ]] మూడు సార్లు ([[1966]]-[[1971]], [[1971]]-[[1977]], [[1980]]-[[1984]]), [[అటల్ బిహారీ వాజపేయి]] మూడు సార్లు ([[1996]], [[1998]]-[[1999]], [[1999]]-[[2004]]) ప్రధానమంత్రిగా పని చేసారుపనిచేసారు.. [[గుల్జారీలాల్ నందా]] రెండు సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసినా, ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే.
 
స్వాతంత్ర్యం తరువాత, 30 ఏళ్ళపాటు కాంగ్రెసు వారే ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చారు. [[1977]] లో మొట్టమొదటి సారిగా [[మొరార్జీ దేశాయ్]] కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. [[భారతీయ జనతా పార్టీ]] కు చెందిన [[అటల్ బిహారీ వాజపేయి]] [[1996]] లో మొదటిసారి ఎన్నికయ్యాడు. మళ్ళీ, [[1998]] లో ప్రధానమంత్రి అయ్యాడు. [[2004]] ఎన్నికలలో కాంగ్రెసు నేతృత్వంలోని సంకీర్ణం అధికారంలోకి వచ్చి [[డా.మన్మోహన్ సింగ్]] ప్రధానమంత్రి అయ్యాడు.
 
ప్రధాని అధికార నివాసం [[7, రేస్‌కోర్సు రోడ్డు]], న్యూఢిల్లీ.
| [[డా.మన్మోహన్ సింగ్]]
| [[మే 22]], [[2004]]
| [[మే 25]] , [[2014]]
| కాంగ్రెస్ సంకీర్ణం
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1997820" నుండి వెలికితీశారు