సంగీత వాయిద్యం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
==సంగీత వాద్యాలయందు వివిధ రకాలు ==
వాద్యాలు ముఖ్యముగా నాలుగు రకాలు
# '''తత వాద్యాలు''' : [[తంత్రులు]] లేదా [[తీగ]] (String) లతో వాయించేవి (ఉదా: [[వీణ]], [[తంబూరా]], [[సంతూర్]], [[వయోలీన్]], [[సరోద్]], [[సితార]], [[సారంగి]], [[కడ్డీవాయిద్యం]] మొదలైనవి)
# '''సుషిర వాద్యాలు''' : [[గాలి]] (Wind) వాద్యాలు లేదా ఊది వాయించేవి (ఉదా: [[వేణువు]], [[సన్నాయి]], [[కొమ్ము]], [[నాదస్వరం]], [[షహనాయ్]], [[శంఖువు]], [[నరశింగ్]] మొదలైనవి)
# '''అవనద్ధ వాద్యాలు''' : [[చర్మం|చర్మాన్ని]] ఉపయోగించి వాటిని కొట్టి వాయించేవి (ఉదా: [[మృదంగం]], [[డోలు]], [[ఢమరుకం]], [[మద్దెలు]], [[తబలా]], [[తప్పెట]], [[దుందుభి]], [[నగారా]], [[డోలక్]], [[పంచముఖ వాద్యం]] మొదలైనవి)
"https://te.wikipedia.org/wiki/సంగీత_వాయిద్యం" నుండి వెలికితీశారు