వల్లభజోస్యుల శివరాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వల్లభజోస్యుల శివరాం''' పాతతరం సినిమా నటుడు. సహాయ పాత్రలలో ఎక్కువగా నటించాడు<ref>{{cite journal|last1=రాజశేఖర్|first1=పిడూరి|title=అసహాయసూరులు|journal=వాకిలి|date=1 October 2015|accessdate=25 October 2016}}</ref>. ఇతడు వాహినీ స్టూడియోలో శబ్దగ్రాహకుడిగా చేరి ఒకవైపు సినిమాలలో నటిస్తూనే సౌండ్ ఇంజనీర్‌గా అనేక సినిమాలకు శబ్దగ్రహణం చేశాడు.
==నటించిన సినిమాలు==
ఇతడు నటించిన తెలుగు సినిమాలలో కొన్ని: