కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
== భౌగోళికం మరియు వాతావరణం ==
[[File:Pelicans-Pod-Singanallur.JPG|thumb|right|250 px|Spot-billed Pelicans in [[Singanallur Lake]]]]
కోయంబత్తూరు జిల్లా [[తమిళనాడు]] రాష్ట్రం దక్షిణభూభాగంలో ఉంది. ఈ జిల్లాకు [[కేరళ]] రాష్ట్రానికి ఆనుకుని ఉంది. ఈ జిల్లా ఉత్తర మరియు పడమర దిశలలో అభయారణ్యాలతో కూడుకున్న [[పడమటి కనుమల]] పర్వతశ్రేణుల మధ్య ఉపస్థితమై ఉంది. నగరానికి ఉత్తరదిశలో [[నీలగిరి]] బయోస్ఫేర్ రిజర్వ్ ఉంది <ref name="JReginald"/> ఈ జిల్లాగుండా ప్రవహిస్తున్న నొయ్యాల్ నది కోయంబత్తురు నగరపాలితానికి దక్షిణ సరిహద్దును ఏర్పరుస్తుంది.<ref name=businessplan/><ref>{{cite news|title=Noyyal flows on like a quiet killer |url=http://www.deccanchronicle.com/chennai/noyyal-flows-quiet-killer-080 |accessdate=9 May 2011|newspaper=Deccan Chronicle|date=28 January 2011}}</ref> కోయంబత్తూరు నగరం నొయ్యల్ మైదానంలో ఉపస్థితమై ఉన్నందున ఈ ప్రదేశంలో ఉన్న విస్తారమైన చెరువులకు నొయ్యల్ నది జలాలు మరియు వర్షాల నుండి అందుతున్న జలాలతో
నిండిఉన్నాయి..<ref>{{cite news|title=A river runs through it |url=http://www.hindu.com/mp/2006/01/28/stories/2006012802630300.htm |accessdate=9 May 2011|newspaper=The Hindu|date=28 January 2006}}</ref> ఇందులో ప్రధానమైన చెరువులు మరియు చిత్తడినేలలలో సింగనల్లూరు చెరువు, వలంకుళం, ఉక్కడం పెరుయకుళం,
సెల్వంపతి, నరసంపతి, కృష్ణంపతి, సెల్వచింతామణి మరియు కుమారస్వామి చెరువు ముఖ్యమైనవి.<ref>{{cite news|title=‘Maintenance of tanks not at cost of environment' |url=http://www.hindu.com/2010/10/27/stories/2010102751810300.htm |accessdate=9 May 2011|newspaper=The Hindu|date=27 October 2010}}</ref>
సంగనూరు పల్లం, కోవిల్‌మేడు పల్లం, విలాన్‌కురుచ్చి-సింగనల్లూరు పల్లం, రైల్వే ఫీడర్ రోడ్డుపక్కన ఉన్న మడుగు, [[తిరుచ్చి]]- [[సింగనల్లూరు]] చెక్ డ్రైన్ మరియు గణపతి పల్లం చిత్తడినేలలలో ప్రధానమైనవి.<ref name=businessplan>{{cite web|title=Business Plan for Coimbatore Corporation|work=Wilbur Smith Associates |publisher=http://www.tn.gov.in/cma/CDP/Corporations/Coimbatore.pdf|accessdate=9 May 2011}}</ref><ref>{{cite news|title=Corporation begins storm water drain project in Coimbatore |url=http://www.hindu.com/2011/01/05/stories/2011010551610300.htm |accessdate=9 May 2011|newspaper=The Hindu|date=5 January 2011}}</ref> కోయంబత్తూరు జిల్లా తూర్పు భాగంలో పొడి నేలలు ఉంటాయి. జిల్లా అంతటా ఉత్తర మరియు పడమర భూభాగం పడమటి కనుమల పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి. వీటిలో నీలగిరి బయోస్ఫేర్, అణ్ణామలై మరియు మూణారు పర్వతశ్రేణులు ప్రధానమైనవి. సరిహద్దులో ఉన్న పాలఘాట్ మార్గం కేరళ రాష్ట్ర మర్గాన్ని సుగమం చేస్తున్నది. అనుకూల వాతావరణం కారణంగా కోయంబత్తురు విభిన్నమైన వృక్షజాతితో సుసంపన్నమై ఉంది. కోయంబత్తురు నగర పర్వత భూభాగాలు 116 జాతుల పక్షులకు పుట్టిల్లుగా విలసిల్లుతుంది. వీటిలో 66 జాతులు ప్రాంతీయమైనవి కాగా, 33 జాతులు జాతీయ వలస పక్షులు కాగా 17 జాతులు అంతర్జాతీయ వలసపక్షులు.<ref name=birds>{{cite web|title=CONSERVATION OF BIRD LIFE IN AN URBAN WETLAND: PROBLEMS CONCERNS — A CASE STUDY |url=http://eproceedings.worldscinet.com/9789814295048/9789814295048_0102.html |work=CHEMICAL, BIOLOGICAL AND ENVIRONMENTAL ENGINEERING Proceedings of the International Conference on CBEE 2009 |publisher=World Scientific Publishing Co|accessdate=9 May 2011}}</ref>
కోయంబత్తూర్ పల్లపు భూములలో క్రమం తప్పకుండా సందర్శించడానికి వీలైన పక్షులు కొన్ని పెలికాన్, స్టార్క్, ఓపెన్ ఉదరం స్టార్క్, ఐబిస్, స్పాట్ గల బాతు పెయింటెడ్, [[టేల్]], బ్లాక్ రెక్కలు గల స్టిల్ట్ స్పాట్ బిల్ మొదలైనవి.<ref name="JReginald">{{cite journal|title=Birds of Singanallur lake, Coimbatore, Tamil Nadu|first=|last=L. Joseph Reginald, C. Mahendran, S. Suresh Kumar and P. Pramod|date=December 2007|work=Zoos' Print Journal|volume=22|pages=2944–2948|url=http://www.zoosprint.org/ZooPrintJournal/2007/December/2944-2948.pdf |issue=12}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు