ప్రమాదస్థితిలో ఉన్న జాతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అబివృద్ది → అభివృద్ధి, → (2) using AWB
పంక్తి 1:
'''ప్రమాదస్థితిలో ఉన్న జాతులు''' అనేవి [[అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి]] (International Union for Conservation of Nature) అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. ఈ జాతుల యెుక్క ప్రత్యుత్పత్తి మరియు మనుగడ అబివృద్దిఅభివృద్ధి చెందకపోతే ఇవి కూడా అంతరించే దశకు చేరుకుంటాయి.
 
ప్రధానంగా నివాసాలు కోల్పోవడం వల్ల కొన్ని జాతులు ప్రమాదస్థితిలో ఉన్నట్లుగా పరిగణించబడతాయి. ప్రమాదస్థితిలో ఉన్న జాతులు క్రమేపి [[అంతరించే జాతులు]]గా కూడా మారుతాయి. ఉదాహరణ - [[:en:military macaw|మిలటరి మాకేవ్]].
 
ప్రస్తుతం 4728 జాతుల [[జంతువులు]], 4914 జాతుల [[మెుక్కలు|మెుక్కలూ]] ప్రమాదస్థితిలో ఉన్న జాతులుగా గుర్తించారు. 1998లో ఈ సంఖ్య 2815, 3222 గా ఉంది.<ref name='iucn 2012.2'> {{cite web | url = http://www.iucnredlist.org/documents/summarystatistics/2012_2_RL_Stats_Table_2.pdf | title = IUCN Red List version 2012.2: Table 2: Changes in numbers of species in the threatened categories (CR, EX, VU) from 1996 to 2012 (IUCN Red List version 2012.2) for the major taxonomic groups on the Red List | accessdate = 2012-12-31 | author = [[IUCN]] | date = 2012 | format = PDF}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 14:
{{Reflist}}
{{జంతువులు}}
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
[[వర్గం:సంరక్షణ స్థితి]]