43,014
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , పరిక్ష → పరీక్ష, మహ → మహా, భాధ → బాధ , యుద్ద using AWB) |
||
{{అయోమయం|భక్త ప్రహ్లాద}}
[[File:Viṣṇu as Narasimha tearing Hiranyakasipu to pieces..jpg|thumb|చనిపోతున్న హిరణ్యకశ్యపుని చూసి
{{హిందూమతము}}
'''ప్రహ్లాదుడు''' గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] కుమారుడు.
==జననము==
[[హిరణ్యాక్షుడు]] [[శ్రీహరి]] చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న [[హిరణ్యకశిపుడు]] శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని [[బ్రహ్మ]] కోసమై ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన భ్రహ్మ అతడిని ఏం వరం కాలాలో కోరుకొమ్మని అంటాడు. దాంతో రాక్షస రాజు తనకు ఇంటగాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని
==జననము==
హిరణ్య కశిపుడు రాక్ష రాజు. అతని భార్య లీలావతి. రాక్షసులకు దేవతలకు ఎల్లప్పుడు
==విద్య==
ఆ బాలుడెప్పుడు విష్ణు నామమును జపించు చుండెను. గురువుల విద్య నేర్చుకుంటూనే విష్ణు నామ జపాన్ని విడువలేదు.
==బాలుని శిక్షించుట==
వారు శూలముతో బోడిచిరి. పాములచే గరిపించిరి. ఏనుగులతో త్రోక్కించిరి. కొండకొమ్ముల మీది నుండి పడదోసిరి. విషము బెట్టిరి. అగ్నిలో త్రోసిరి.సముద్రములోముంచివేసిరి. అన్నము నీరు పెట్టక మాడ్చిరి. ఎన్నిచేసినను ప్రహ్లాదుడు చావలేదు. హరినామస్మరణ మానలేదు.కొంచెము గూడా భయపడలేదు. ఎన్నిచేసినను చావని కొడుకును చూచి రాక్షసరాజు ఆశ్చర్యపడి, చిన్న పిల్లవాడైనందున ఇట్లు చేయు చున్నాడని తలచి పెద్దైనచో మార గలడని తలచి రాక్షస గురువులను పిలిపించి వీనికి మరలా విద్య బోదించమని ఆజ్ఞాపించెను.
రాక్షస గురువులు వీనికి మరల విద్యలు బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయించేడివాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో “నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు”అనిచెప్పిరి.హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి, “నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నడో చూపగలవా?” అని యడుగగా ఆ భక్తుడు, “ఇందు గల డ౦దు లే డను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందే౦డు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి! వింటే” అని సమాధాన మిచ్చెను . దానికి దానవ రాజు మరి౦త మండిపడి యీ స్తంభమున వానిని జూపుమనుచు ఒక స్తంభమును గదతో పగుల గొట్టెను . దానినుండి నరసింహమూర్తి యావిర్భవి౦చెను.
==హిరణ్యకశిపుని మరణం==
==భార్య - కుమారులు==
ప్రహ్లాదునకు [[దమని]] అనే కన్యతో వివాహము
==ఇవి కూడా చూడండి==
*[[భక్త ప్రహ్లాద (1967 సినిమా)]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:భాగవతము]]
|
దిద్దుబాట్లు