ప్రాణమిత్రులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దాశరధి → దాశరథి, ( → ( using AWB
పంక్తి 2:
name = ప్రాణమిత్రులు|
image = Prana Mithrulu.JPG |
director = [[ పి.పుల్లయ్య ]]|
writer = [[ముళ్ళపూడి వెంకటరమణ]]|
producer = వెంకటేశ్వర్లు |
పంక్తి 16:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
దర్శక నిర్మాత [[ఆదుర్తి సుబ్బారావు]]తో తేడాలు వచ్చి రచయిత [[ముళ్ళపూడి వెంకటరమణ]] మద్రాసునూ చలనచిత్ర పరిశ్రమనీ వదిలేసి మళ్ళీ పత్రికారచయితగా విజయవాడ వెళ్ళిపోయారు. అయితే ముళ్ళపూడి వెంకటరమణ రచనా శైలి, పనిచేసే పద్ధతి నచ్చిన [[పి.పుల్లయ్య]] విజయవాడ ట్రంకాల్ చేసి మాట్లాడి రమణ మనసు మార్చుకుని పరిశ్రమకు వచ్చేట్టుగా, ఈ సినిమాకు రచన చేసేట్టుగా ఒప్పించారు. అయితే ఆదుర్తితో గొడవపడి సినిమాలు వదులుకున్నాడన్న జాలితో ఈ అవకాశం ఇస్తున్నారేమోనన్న అనుమానంతో రమణ తాను విజయవాడలో ఉండి మద్రాసుకు వస్తూపోతూ రాస్తానని, తన పారితోషికం 15వేలు చేయమని కండిషన్లు పెట్టారు. (అలా అయితే జాలో, నిజంగానే ప్రతిభపై గౌరవమో తేలుతుందని) అన్నిటికీ ఆనందంగా పుల్లయ్య ఒప్పుకొని ఈ సినిమా స్క్రిప్ట్ పని ప్రారంభింపజేశారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>
 
==పాత్రలు-పాత్రధారులు==
పంక్తి 31:
# ఈ పాపం ఫలితం ఎవ్వరిది ఓ భగవాన్ నీది - పి.సుశీల, ఘంటసాల, జె.వి.రాఘవులు - రచన: ఆత్రేయ
# కలకల నవ్వే వయసుంది కావాలన్నా దొరకంది - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా. సినారె
# గుండె ఝల్లుమన్నది అందె ఘల్లుమన్నద మూగమనసు పరవశించి - పి.సుశీల - రచన: దాశరధిదాశరథి
# తలుపు తెరు తలుపు తెరు పిలుపు విను తలుపు తెరు - పి.సుశీల - రచన: ఆత్రేయ
# తెల్లవారెను కోడికూసెను దిక్కులన్ని తెలివిమీరెను చందురుడా - ఘంటసాల - రచన: ఆత్రేయ
"https://te.wikipedia.org/wiki/ప్రాణమిత్రులు" నుండి వెలికితీశారు