43,014
edits
(అక్షర దోషం స్థిరం) ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఓక → ఒక (4), నందు → లో (2), లొ → లో (3), లో → లో (2), కూడ → కూడా (2), using AWB) |
||
'''ప్రాణాయామం''' (Pranayama) అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణాయామం [[మనస్సు]]ను ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. [[పతంజలి]] మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.
ప్రాణాయామము ముఖ్యముగా త్రివిధములు. 1.
ప్రాణశక్తి ముఖ్యంగా ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం మరియు వ్యానం.
*3. '''రేచకం''': ఊపిరితిత్తుల నుండి గాలిని మెల్లగా బయటకు పంపించడాన్ని రేచకమంటారు.
== త్రిబంధము==
సమతలమై చక్కని ప్రాణవాయువు లభ్యమయ్యే బహిరంగ ప్రదేశమున, పద్మాసనము లేక వజ్రాసనము లేక సుఖాసనము ఏదో ఒక విధముగా కుర్చొని వెన్ను పామును, మెడను, శిరస్సును సమానముగా నిలబెట్టవలెను. ఎడమ చేతిని యోగ దండము వలె నిలబెట్టి రెండు భూజములను ఎగుపకు సమానముగ పెట్టవలెను. అప్పుడు కుడిచేతి బ్రొటన వ్రేలును - కుడి ముక్కు (అనగ సూర్యనాడి) పనను, ఉంగరపు వ్రేలును ఎడమముక్కు (అనగ చంద్రనాడి) మీదను, మధ్య వ్రేళ్ళను ముక్కు మీదను ఉంచవలెను. ఇప్పుడు ఊపిరితిత్తులలోని గాలిని ఎడమముక్కు ద్వారా రేచించవలెను ( అనగ పూర్తిగా గాలిని బైటకు వదలి వేస్తూ తలను వంచవలెను). తరువాత గాలిని నెమ్మదిగా చంద్రనాడితో సగము ముక్కును మూసి ఒత్తిడిగా లోనికి ఒకే పట్టుతో ఊపిరితిత్తుల నిండా పీల్చుతూ తలను పైకి ఎత్తవలెను. తరువాత మెడను పూర్తిగా వంచి గడ్డము చాతికి ఆనించి వాయువును కుంభించివేయునది '''జాలంధర బంధనము'''. తరువాత పొట్టను వెనుకకు లాగిన '''ఉడ్యాణబంధము'''; ఆసనమును (Anus) బంధించిన '''మూల బంధము''' అందురు. అనగ త్రిబంధములు వేసి వాయువును కుంభించవలెను. అప్పుడు ఈ క్రింది రేషియో ప్రకారం (పూరక కుంభక రేచకములను అనుసరించి కుంభించిన వాయువులను త్రిబంధములను సడలించి, కుడిముక్కుతో సగము బిగించి బహునెమ్మదిగా వాయువును రేచించి ఒదలి వేయవలెను. దీనినొక వృత్తము అందురు. తిరిగి అదే విధముగ రేచించిన కుడి ముక్కుతో నెమ్మదిగా పురించి, మెడవంచి త్రివిధబంధములతో బంధించి, తిరిగి ఎడమ ముక్కుతో చాల నెమ్మదిగ రేచించుట మరియొక ఆవృతము అగును.
1:4:2 నిష్పత్తిలో వాయువును బంధించవలెను. అనగ గాలిని 10 సెకండ్ల కాలము నెమ్మదిగా చంద్రనాడి వెంట లోనికి పీల్చి 40 సెకండ్లకాలము వరకు త్రివిధబంధములు వేసి కుంభించి తిరిగి సూర్యనాడితో 20 సెకండ్ల కాలములో బహు నెమ్మదిగా రేచించవలెను.
త్రివిధబంధములతో కుంభక ప్రాణాయామము మాత్రం అనుభవజ్ఞల సమక్షములో అభ్యసించుట మంచిది. ▼
==ప్రాణాయామ పద్ధతులు==
[[చేయువిధానము]]
మెత్తని ప్రక్కపై, వజ్రాసనము లేక పద్మాసనముపై కూర్చొని కుడి ముక్కుతో (సూర్యనాడితో) వాయువును బాగుగా శక్తికొలది (అనగ పీల్చిన గాలి చర్మమునకు -రోమకూపముల ఉపరితలము వేడెక్కేలా) పీల్చి త్రివిధబంధములతో బంధించి- ఎడమ ముక్కుతో (చంద్రనాడితో) రేచించుట సూర్యభేదనమనిరి.
[[ఫలితములు]]
కపాలమును శోధించును. ఉదరగతమైన వాత; క్రిమిదోషములు హరించును. శ్వేద, స్నేహ,
=== [[2.ఉజ్జాయి]] ===
ఉజ్జాయి అనగ ఛిన్నపిల్లల గురక ద్వణి లాగ గాలిని ముక్కుద్వారా తీసుకొనువలెను.
[[చేయువిధానము]]
సుఖమైన ఏదో
[[ఫలితములు]]
ఇది ముఖ్యముగ శ్లేష్మ రోగులకు మంచిది. ఉబ్బసముచే బాధపడువారు తరచు ఉజ్జాయినీ చేయుట చాలా మంచిది. ఇది ఆయాసపడేవారు నిలబడి గూడా చేయవచ్చును. వెన్నుపామును, మెడను వంగకుండ నిగిడ్చి ఉంచుట మంచిది. శ్లేష్మ ప్రకోపముతో వచ్చు జలదోషములు, వ్యాధులు-జలోధరం, కాళ్ళకు నీరువాపులు గలవారుకూడ చేయుట మంచిది.
===[[3.సీత్కారి]]===
[[చేయువిధానము]]
సుఖమైన ఏదో
[[ఫలితములు]]
ఇది ముఖ్యముగ అలసత్వము (Dullness) తగ్గును. బలము ముఖ వర్చస్సు పెరుగును. దేహమునందు దుష్టవేడి తగ్గును.
=== [[4. శీతలి]] ===
[[చేయువిధానము]]
సుఖమైన ఏదో
[[ఫలితములు]]
ఇది ముఖ్యముగ అతివేడిని, పిత్తవికారములను తగ్గించును. విదాహమును, విషములను అరికట్టును, గాయములను మానుపును. చేయుట సులభము. ఫలితము ఎక్కువ. పాము-తేలు కాట్లకు, దెబ్బలు, గాయాలకు మేలు చేయును. అంతేగాక ఎక్కిళ్ళను అబద్భుతముగ అరికట్టును.
=== [[5. భస్త్రిక]] ===
[[చేయువిధానము]]
సుఖమైన ఏదో
[[ఫలితములు]]
[[చేయువిధానము]]
భ్రమరము అంటే తుమ్మెద. కుడిముక్కును బంధించి ఎడమముక్కుతొ గాలిని పీల్చు ముక్కు పుటము పైనున్న వ్రేలుతో అవరోధము కల్పిస్తూ తుమ్మెదల ఝుంకార శబ్దము వచ్చులాగున పూరించి ఎడమముక్కును బంధించి, తిరిగి కుడిముక్కుతో అదేశబ్దము తుమ్మెద ఝుంకారము వచ్చులాగున అవరోధముతో గాలిని రేచించుచు చేయునది భ్రమరిక ప్రాణాయామము అందురు. ఈవిధముగ మార్చి మార్చి 20
[[ఫలితములు]]
[[చేయువిధానము]]
రెండు ముక్కులతో గాలిని బాగుగా ఊపిరితిత్తులలోనికి నిండుగ పీల్చుకొని, త్రివిధబంధములతో వాయువును బంధించుట వలన శరీరము వేడెక్కును. అట్లు చేయుటవలన క్రమముగ డస్సి మూర్చస్థితికి చేరేసరికి, రోమకూపములు వికసించి, స్తంభించిన వాయువులను చర్మరంధ్రముల ద్వారా వెలువరించుటను మూర్చ అందురు. ఇది కష్ట సాధ్యము. అందువల్ల దీనిని అభ్యసించువారు చాలా అరుదు.
[[ఫలితములు]]
చర్మదోషములుతొలగి, శరీరము కాంతివంతమగును. ప్రాణశక్తి పెరుగును.
=== [[8. ప్లావని]] ===
ప్లావని అనగా తేలుట .
[[చేయువిధానము]]
నోటితో గాలిని కొంచెం, కొంచెంగా పీల్చుకొంటూ కడుపులోనికి మింగుచుండవలెను. బాగుగా పొట్టనిండా గాలి చేరి, పొట్ట వుబ్బిన తరువాత ( ఈ స్థితిలో పొట్టపైన కొడితే ఢమరుకమువలె మోగును) కుంభించి తిరిగి నెమ్మదిగ, నెమ్మదిగ - నోటితోగాని - ముక్కులతోగాని గాలిని వెలువరించవలెను. ఇది చాలా శ్రమతో గూడిన విధానము కనుక గురు ముఖతా అభ్యసించుట మంచిది.
[[ఫలితములు]]
ఇది బాగుగా అభ్యాసమైన వారికి శరీరమును నీటిపై తెప్పవలె తేల్చుటకు ఎంతగానో ఉపకరించును. నీటిపై వెల్లకిల పరుండి పద్మాసనము వేసి గాలిని కడుపునిండా కుంభించుటవలన్ శరీరము నీటిపై తేలిపోవును. ప్రవాహము గల కాలువలో వేస్తే శవము వలే తేలి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళవచ్చునని పెద్దలు చెప్పుదురు.
==మరింత సమాచారం==
ప్రాణాయామము : ప్రాణము అనగా జీవనము
స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ
8 రకముల ప్రాణాయామ పద్ధతులుకలవు :
* జీవించినంత కాలము ఈప్రాణాయామ
* ద్యానము
* ఈప్రాణాయామము గురించి
▲* ద్యానము చేయుసమయములొ నాసాగ్రమునందు ద్రుష్తిని నిలిపి గాలి గమనాగమనములను గమనించుటచె మనసు కుదుటపడి ఎకాగ్రత కలుగును.
▲* ఈప్రాణాయామము గురించి స్వరశాస్త్రమంజరిలొ వివరముగ వివరించబడినది. స్వరమె పరమాత్మ అని కూడ పెద్దలు చెప్పెదరు.
==బయటి లింకులు==
* [https://archive.org/details/pranayamamu022357mbp ఆర్కీవు.కాం.లో ప్రాణాయామము పుస్తక ప్రతి.]
{{వికీసోర్స్|ప్రాణాయామము}}
|
edits