ప్రియమణి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (4) using AWB
పంక్తి 19:
| homepage =
}}
'''ప్రియమణి''' ప్రముఖ దక్షిణాది నటి. [[పరుత్తివీరన్]] లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందింది.[[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]], [[మళయాలం|మళయాళ]] భాషలలో దాదాపు 20 {{fact}} చిత్రాలలో నటించింది. [[రావణ్]] చిత్రం ద్వారా [[బాలీవుడ్|హిందీ చిత్రసీమ]] లోకి అడుగు పెట్టింది.
==నేపధ్యము==
ప్రియమణి జూన్ 4న [[కేరళ]]లోని [[పాలక్కడ్‌]]లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. తల్లి లతా మణి అయ్యర్. మరి, ప్రియమణి పేరు మీకు తెలుసా.. ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే షార్ట్ చేసి ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది.
పంక్తి 27:
*తెలుగులో మొదట 2003లో '[[ఎవరే అతగాడు]]?' సినిమాతో తెరంగేట్రం చేసినా.. ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ '[[పెళ్ళైనకొత్తలో]]..' అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో మూడు అవకాశాలు వచ్చి చేరాయి.
* ఆ తర్వాత '[[యమదొంగ]]'లో [[జూనియర్ ఎన్టీఆర్]] సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియ ద్రోణాతో గ్లామర్ డాల్ అవతారమెత్తింది.
* అలా నటిగా బాగా బిజీ అయ్యింది. అప్పట్నుంచి [[మిత్రుడు]], [[ ప్రవరాఖ్యుడు]], [[శంభో శివ శంభో]], [[సాధ్యం]], [[గోలీమార్]], [[రగడ]], రాజ్, [[రక్తచరిత్ర]].. ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది.
* కేవలం హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలవైపు దృష్టి సారించింది. ఒక రకంగా చెప్తే ప్రయోగాలు చేసిందనే చెప్పాలి. అలా వచ్చినవే [[క్షేత్రం]], [[చారులత]], [[చండి]].
* ఈ రెండు సినిమాల్లోనూ చక్కటి నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. విమర్శకులు సైతం వహ్వా అనేలా చేసింది. అందుకు ఉదాహరణ చారులతకు వచ్చిన అవార్డులే.
పంక్తి 62:
 
==హిందీ==
*[[రావణ్]] (2010)
==బయటి లింకులు==
{{Commons category|Priyamani}}
"https://te.wikipedia.org/wiki/ప్రియమణి" నుండి వెలికితీశారు