"ఫరూఖాబాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ప్రతిష్ట → ప్రతిష్ఠ, స్థంభ → స్తంభ, అక్షరాశ్ using AWB
(')
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ప్రతిష్ట → ప్రతిష్ఠ, స్థంభ → స్తంభ, అక్షరాశ్ using AWB)
|Website = http://farrukhabad.nic.in/
}}
'''ఫరుక్కా‌బాద్''' రాష్ట్ర 72 జిల్లాలలో ఫరుక్కా‌బాద్ జిల్లా ఒకటి. ఫరుక్కా‌బాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఫరుక్కా‌బాద్ జిల్లా కాంపూర్ డివిషన్‌లో భాగంగా ఉంది.
 
=== సరిహద్దులు ===
{| class="wikitable"
|-
! సరిహద్దు వివరణ
! జిల్లా
|-
| ఉత్తర సరిహద్దు
| [[బదౌన్]] జిల్లా మరియు [[షాజహాన్‌పూర్]] జిల్లా
|-
| తూర్పు సరిహద్దు
| [[హర్దోయ్]] మరియు గంగానది మరియు రాంగంగా నది
|-
| దక్షిణ సరిహద్దు
|-
| అక్షాంశం
| 26° 46' నుండి 27° 43' డిగ్రీల ఉత్తర
|-
| రేఖాంశం
| 79° 7' నుండి 80° 2' తూర్పు
|}.
గతంలో ఫరుక్కా‌బాద్ జిల్లా ప్రాంతం [[కనౌజ్]] జిల్లాలో భాగంగా ఉండేది. [[1997]] సెప్టెంబర్ 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 తాలూకాలు (ఫరుక్కా‌బాద్, కైంగంజ్, మరియు అమృత్పూర్ (ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. [[1997]] లో రాజేపూర్ మండలం నుండి అమృత్పూర్ తాలూకా రూపొందించబడింది..
 
 
 
==నైసర్గిక స్వరూపం==
 
==ఫరుక్కా‌బాద్ నగరం ==
జిల్లా కేంద్రం ఫతేగర్ వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 2,28,830 చ.కి.మీ.జిల్లాలో 3 తాలూకాలు, 7 మండలాలు, 511 గ్రామపంచాయితీలు, 1010 గ్రామాలు, 13 పోలీస్ స్టేషన్లు, 2 నగర పాలితాలు , 4నగర పంచాయితీలు , ఒక కంటోన్మెంట్ బోర్డు ఉన్నాయి. [[1714]] లో ఫరుక్కా‌బాద్ నగరాన్ని నవాబ్ మొహమ్మద్ ఖాన్ బంగాష్ స్థాపించాడు. నగరానికి ముగల్ చక్రవర్తి ఫరీఖ్‌సియర్ పేరును నిర్ణయించాడు.
 
== [[2001]] లో గణాంకాలు ==
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,887,577,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 250 వ స్థానంలో ఉంది..<ref name=districtcensus/>
|-
| తక్కువ
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 70.57%.<ref name=districtcensus/>
|-
[[File:All Souls Memorial Church.jpg|thumb|All Souls Memorial Church]]
===ఫతేఘర్ కంటోన్మెంటు===
ఫతేగర్ కంటోన్మెంట్ గంగానదీ తీరంలో ఉంది. ఇందులో 3 రెజిమెంట్లు ( రాజ్పుత్ రెజిమెంటు, సిఖ్ లైట్ ఇంఫాంటరి మరియు టెర్రిటోరియల్ ఆర్మీ) ఉన్నాయి. జిల్లా సివిల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం ఫతేగర్‌లో ఉంది. ఫతేగర్‌లో అత్యధికభాగాన్ని కంటోన్మెంటు ఆక్రమించి ఉంది.
.
 
===స్వర్గ్‌ద్వారి===
రాధోర్ రాజవంశానికి చెందిన 5 రాజవంశాలలో ఒకరైన గర్వార్లకు స్వర్గ్‌ద్వారి రాజధానిగా ఉంది. ఇది కైంగంజ్ తాలూకాలో ఉంది. ఈ నగరాన్ని చివరగా కుంవర్ రాయ్ సింగ్ (ఖోరా) పాలించాడు. 12-13 చారిత్రక సాహిత్యంలో ఆయన పేరు ఖొరాగా ప్రస్తావించబడింది. కుంవర్ రాయ్ సింగ్ బదౌన్ గవర్నర్ షాంస్- ఉద్- దిన్ ఇల్తుమిష్ క్రీ.శ 1212 దాడి చేసేవరకు ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఈ దాడి తరువాత ఈ నగరం పేరు దాడి దారుని పేరు (షంసాబాద్) నిర్ణయించబడింది.
 
===కంపిల్===
13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్ మరియు దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.
 
మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన
పవిత్రప్రదేశం ఉంది. రామాయణ కాలంలో శత్రుఙడు పూజించిన " రామేశ్వరనాథ్ మహాదేవ్ " ఆకయం ఉంది. శత్రుఙడు లంకలో రావణాసురుని చెరలో సీతమ్మ పూజించిన శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించిప్రతిష్ఠించి ఆరాధించాడని విశ్వసిస్తున్నారు.
 
=== సంకిస ===
సంకిస ఫరుక్కా‌బాద్‌కు 47 కి.మీ దూరంలో ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ తన శిష్యులతో ప్రసంగించాడని విశ్వసిస్తున్నారు. ఇక్కడ బుద్ధుడు వాడుకున్న పక్కి ఇటుకలతో నిర్మించిన పెద్ద ఆసనం ఉంది. ప్రజలు ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించారు. అందులో బిసరి దేవి ఆలయం ఉంది. ఇక్కడ త్రవాకాలలో లభించిన అశోక స్థంభంస్తంభం ఉంది. ఇక్కడ శివలింగం కూడా ఉంది. బుద్ధుని వైశాఖ పౌర్ణమి నాడు జన్మదినం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించబడుతుంది. శ్రీలంక, వియత్నాం, మాయన్మార్ మొదలైన దేశాలనుండి బౌద్ధమతస్థులు ఇక్కడకు వద్తుంటారు. ఇక్కడ బుద్ధుని విశాలమైన ఆలయం నిర్మిస్తే ఇది ప్రాముఖ్యత సంతరించుకుంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
 
=== నీబ్కరోరి ===
 
=== ఫరూకాబాద్ యువ మహోత్సవ్ సమితి===
ఫరుక్కా‌బాద్ జిల్లాలో [[2005]] లో ప్రారంభించిన ఫరూకాబాద్ యువ మహోత్సవ్" మిస్ ఫరుక్కా‌బాద్, మిస్టర్ ఫరుక్కా‌బాద్ , మిస్ ఉత్తరప్రదేశ్, ప్రెటీ ఇండియా పోటీ మరియు మిస్టర్ వంటి పోటీలను నిర్వహించింది. శ్రీ సురేంద్ర సింగ్ సోంవంశి-అడ్వొకేట్ (కన్వీనర్),డాక్టర్ సందీప్ శర్మ (ఛైర్మన్), Srichandra మిశ్రా (ఆర్గనైజింగ్ కార్యదర్శి) ఫరూకాబాద్ యువ మహోత్సవ్ ప్రధాన సభ్యులుగా ఉన్నారు.
 
== జిల్లా పరిపాలన ==
* శ్రీ రాజేంద్ర చౌదరి, హెచ్.జె.ఎస్. జిల్లా న్యాయాధిపతి.
* మనోజ్ కుమార్ సింఘాల్, పి.సి.ఎస్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉంది.
* మెహ్ముద్ ఆలం అన్సారీ, పి.సి.ఎస్. సిటీ మెజిస్ట్రేట్ ఉంది.
 
==ఆర్ధికం==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1998324" నుండి వెలికితీశారు