ఫిఖహ్: కూర్పుల మధ్య తేడాలు

map swap
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వున్నది. → ఉంది., ) → ) using AWB
పంక్తి 2:
 
{{ఉసూలె ఫిఖహ్}}
'''ఫిఖహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : فقه ), [[ఇస్లాం]] లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. [[షరియా]] విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా [[ఖురాన్]] మరియు [[సున్నహ్]] ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ [[ఫత్వా]]లకు రూపాన్నిస్తుంది, [[ఉలేమా]]లు నిర్ణయాలు తీసుకుంటారు.
 
ఫిఖహ్ [[ముస్లింల సాంప్రదాయాలు|ముస్లిం సాంప్రదాయాలను]], [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభాలను]] మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు [[సున్నీ ముస్లిం]] ఫిఖహ్ పాఠశాలలు ([[మజహబ్]]) లు గలవు. <ref>Glasse, Cyril, ''The New Encyclopedia of Islam'', Altamira, 2001, p.141</ref>
== పుట్టు పూర్వోత్తరాలు ==
[[Image:Map of the Legal systems of the world (en).png|thumb|300px|ప్రపంచమంతటా న్యాయవిధానాలు.]]
ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, ''లోతైన అవహగాహన'' లేదా ''సంపూర్ణ అవగాహన''.
 
== ఇస్లామీయ చట్టం ==
ఇస్లామీయ చట్టం (''ఫిఖహ్'') రెండు ప్రధాన విషయాలను కలిగి వున్నదిఉంది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.
 
చట్టాలు, కార్య-సంబంధాల ఆధారంగా ('''అమలియ్య ''— عملية ) : ఇందులో :
పంక్తి 47:
 
== మూలాలు ==
* Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). ''Shari'ah: Islamic Law''. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback)
* {{cite book | last=Levy | first=Reuben | title=The Social Structure of Islam | location = UK | publisher=Cambridge University Press | year=1957 | id=ISBN 978-0-521-09182-4}}
 
"https://te.wikipedia.org/wiki/ఫిఖహ్" నుండి వెలికితీశారు