ఫిబ్రవరి 23: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → (4), ) → ) (2), ( → ( using AWB
పంక్తి 1:
'''ఫిబ్రవరి 23''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 54వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 311 రోజులు ([[లీపు సంవత్సరము]] లో 312 రోజులు) మిగిలినవి.
 
{{CalendarCustom|month=February|show_year=true|float=right}}
 
== సంఘటనలు ==
* [[2009]]: 91వ అకాడమీ అవార్డులలో [[భారత్|భారతదేశాని]]కి చెందిన [[ఏ.ఆర్.రెహమాన్]] కు రెండు [[ఆస్కార్ అవార్డు]]లు లభించాయి.
 
== జననాలు ==
పంక్తి 10:
 
* [[1483]]: [[బాబర్]], మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (మ.1531)
* [[1762]]: వెలుగోటి కుమార యాచమ నాయుడు [[వెంకటగిరి]] సంస్థానాన్ని పాలించిన జమీందారు. (మ.1804)
* [[1931]]: [[నూజిళ్ళ లక్ష్మీనరసింహం]], వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు
* [[1954]]: [[సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్]] జన్మదినం. సంత్ నిరంకారీ మండల్ ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది. చూడు
* [[1957]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012)
* [[1966]]: పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు
 
== మరణాలు ==
*[[1503]]: [[అన్నమయ్య]], మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) పదకవితా పితామహుడు
* [[1821]]: బ్రిటీష్ రచయిత జాన్ కీట్స్ (జ [[1795]]).
* [[1848]]: [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు [[జాన్ క్విన్సీ ఆడమ్స్]].
*[[2014]]: [[తవనం చెంచయ్య]], సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
పంక్తి 31:
* [http://www.tnl.net/when/2/23 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%AB%E0%B0%BF%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF_23 చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 23]
 
 
----
"https://te.wikipedia.org/wiki/ఫిబ్రవరి_23" నుండి వెలికితీశారు