ఫిరంగిపురం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, → (9) using AWB
పంక్తి 104:
'''ఫిరంగిపురం''' ([[ఆంగ్లం]]: '''Phirangipuram''') [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[గుంటూరు జిల్లా]]కు చెందిన ఒక [[గ్రామము]], [[మండలము]]. పిన్ కోడ్: 522 529., ఎస్.ట్.డి.కోడ్ = 08641.
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
===ఫిరంగిపురం మండలం===
ఫిరంగిపురం మండలంలోని [[హవుసుగణేశ]], [[రేపూడి (ఫిరంగిపురం)|రేపూడి]], ఫిరంగిపురం, [[అమీనాబాదు]], [[నుదురుపాడు]], [[వేమవరం (ఫిరంగిపురం మండలం)|వేమవరం]], [[బేతపూడి (ఫిరంగిపురం)|బేతపూడి]], [[113తాళ్ళూరు|తాళ్ళూరు]], [[యర్రగుంట్లపాడు]], [[శిరంగిపాలెం|సిరంగిపాలెం]] మరియు [[తక్కెళ్ళపాడు (ఫిరంగిపురం)|తక్కెళ్లపాడు]] గ్రామాలు ఉన్నాయి.
పంక్తి 112:
 
==జనాభా==
ఇండియా గ్రోయింగ్<ref>{{cite web|url=http://www.indiagrowing.com/Andhra_Pradesh/Guntur/Phirangipuram |title=ఇండియా గ్రోయింగ్|accessdate=9 జూన్ 2013}}</ref> ప్రకారం ఏప్రిల్ 2013 నాటికి ఫిరంగిపురం మండల జనాభా 60,869. ఇందులో పురుషుల సంఖ్య 30,855 మరియు స్త్రీల సంఖ్య 30,014.నివాస గృహాలు 15552 ఉన్నాయి
 
==గ్రామ పంచాయతీ==
;జనాభా (2001) - మొత్తం 60,870 - పురుషుల సంఖ్య 30,850 - స్త్రీల సంఖ్య 30,040
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పెరికల వసుంధరాదేవి, ఒక్క ఓటు మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గణాంకాలు==
*విస్తీర్ణం 1336 హెక్టారులు
 
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 60,870 - పురుషుల సంఖ్య 30,850 - స్త్రీల సంఖ్య 30,040
;అక్షరాస్యత (2001) - మొత్తం 57.84% - పురుషుల సంఖ్య 68.92% - స్త్రీల సంఖ్య 46.45%
 
==సమీప గ్రామాలు==
పంక్తి 176:
 
{{గుంటూరు జిల్లా}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ఫిరంగిపురం" నుండి వెలికితీశారు