ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ని → ని (6), గా → గా , తో → తో , పటిష్ట → పటిష్ఠ, బ using AWB
పంక్తి 2:
ఫోటోగ్రఫిక్ ఫిలిం అనునది ప్లాస్టిక్ తో చేయబడిన ఒక ప్రక్క [[జెలటిన్]] మిశ్రమం పూయబడిన, కాంతిని గుర్తించగల [[సిల్వర్ హ్యాలైడ్]] అనే రసాయనం యొక్క అతి సూక్ష్మ స్ఫటికాలు గల పారదర్శక పట్టీ లేదా తావు. ఈ స్ఫటికాల పరిమాణము మరియు ఇతర లక్షణాలు కాంతిని గుర్తించగల సామర్థ్యం, రంగుల వైరుధ్యం మరియు స్పష్టతని నిర్దేశిస్తాయి.
 
ఈ మిశ్రమం కాంతికి బహిర్గతం చేసినచో కొంత సమయానికి అది నల్లగా మారిపోతుంది. ఈ ప్రక్రియ నిదానంగా కొనసాగిననూ అలా బహిర్గతమైన ఫిలిం వాడుకలో ఎందుకూ పనికిరాదు. దీనికి బదులుగా ఫిలిం నిఫిలింని కెమెరాలో అమర్చి కెమెరా ద్వారా ఒక ప్రతిబింబానికి ఫిలిం నిఫిలింని అతి తక్కువ [[బహిర్గతం|బహిర్గతానికి]] గురి చేసినచో ఫిలింపై ఉన్న ఒక్కో స్ఫటికం గ్రహించే కాంతికి అనుగుణంగా రసాయనిక చర్య జరిగి మిశ్రమం పై గుప్త ప్రతిబింబం ఏర్పడుతుంది. అటు తర్వాత దీనిని రసాయనిక చర్యలకి గురి చేసి ఒక ఛాయాచిత్రంగా ముద్రించవచ్చును.
 
కంటికి కనబడే కాంతితో బాటుగా అన్ని రకాల ఫిలింలు [[ఎక్స్-రే]] కిరణాలని మరియు పలు రకాల కాంతులని గుర్తించగలవు. వీటిలో చాలా ఫిలింలు అతినీలలోహిత కాంతిని సైతం కొంత వరకు గుర్తించగలవు. కొన్ని ప్రత్యేకమైన ఫిలింలు పరారుణకాంతిని కూడా గుర్తించగలవు. పూర్వం ఫిలిం లలో రసాయనిక మార్పులకు లోను కాని సిల్వర్ హాలైడ్ స్ఫటికాలు దృశ్యమాన వర్ణపటంలో కేవలం నీలి కాంతిని మాత్రం గుర్తించగలిగేవి. దీనితో ఇతర వర్ణాలు ఉన్న విషయాలను చిత్రీకరించినపుడు వాటి ఛాయాచిత్రాలలో అసహజత్వం నెలకొనేది. సిల్వర్ హాలైడ్ స్ఫటికాలతో అధిశోషణ చెంది, వాటిని ఇతర వర్ణాలను కూడా గుర్తించేలా చెయ్యగలిగే కొన్ని ప్రత్యేకమైన అద్దకాలను కనుగొనటంతో ఈ సమస్య అధిగమించబడ్డది. మొదట కేవలం నీలి మరియు ఆకుపచ్చ రంగులను మాత్రం గుర్తించగలిగే [[ఆర్థోక్రొమాటిక్ ఫిల్మ్]] రూపొందించబడగా, ఇందులో ఉన్న దోషాలను సరిచేస్తూ కంటికి కనబడే అన్ని రంగులను గుర్తించగలిగే [[ప్యాన్ క్రొమాటికి ఫిల్మ్]] రూపొందించబడినదిరూపొందించబడింది. ఈ సాంకేతిక అంశాన్ని ఉపయోగించే వర్ణపటంలో కేవలం పరారుణ కాంతిని గుర్తించే ఫిలిం కూడా రూపొందించిబడినదిరూపొందించిబడింది.
 
[[బ్లాక్ అండ్ వైట్]] ఫిలింలో సిల్వర్ లవణాలు గల ఒకే ఒక పొర ఉంటుంది. బహిర్గతమైన కణాలను సంవిధానం చేసినపుడు ఫలితంగా, సిల్వర్ లవణాలు మెటాలిక్ సిల్వర్ గా మారి కాంతిని అడ్డగిస్తుంది, అనగా ఈ భాగం నెగిటివ్ పై నలుపు రంగులో కనబడుతుంది. కలర్ ఫిలింలో వివిధ కలయికలతో సెన్సిటైజేషన్ డై లు కలిగి ఉండి, కనీసం మూడు వేర్వేరు పొరలుగా ఉంటాయి. సాధారణంగా నీలం రంగు పొరను గుర్తించే పొర అన్నింటికన్నా ముందు తర్వాత అనవసరమైన నీలి కాంతిని క్రింది పొరలలోకి చొచ్చుకుపోకుండా చేసే పసుపురంగు ఫిల్టరు ఉంటాయి. వీటి తర్వాత ఆకుపచ్చ రంగును గుర్తించే గ్రీన్-అండ్-బ్లూ పొర, ఎరుపు రంగును గుర్తించే రెడ్-అండ్ బ్లూ పొర లు కలిగి ఉంటాయి. కలర్ ఫిలింలో లో కూడా బహిర్గతం చెందిన సిల్వర్ లవణాలు మెటాలిక్ సిల్వర్ గా మారిననూ కలర్ ఫిలింలో సంవిధానపరచే సమయంలో ఏర్పడే బై-ప్రోడక్టులు (ఫిలింలో గానీ, సంవిధాన ద్రావణంలో గానీ ఉన్న) కలర్ కప్లర్ లు అనే రసాయనాలతో కలసి ఫిలిం పై రంగులని ఏర్పరుస్తాయి. బహిర్గతం యొక్క పరిమాణానికి సంవిధానానికి అనుపాతంలో బై-ప్రోడక్టులు సృష్టించబడతాయి కావున అద్ధకం యొక్క రంగులు కూడా వీటి అనుపాతంలోనే ఏర్పడతాయి. సంవిధాన ప్రక్రియ తర్వాత బ్లీచ్ ప్రక్రియలో ముందు ఏర్పడ్డ సిల్వర్, సిల్వర్ లవణాలుగా తిరిగి మారుతుంది. ఫిక్సింగ్ ప్రక్రియలో డైల్యూట్ అసిటిక్ యాసిడ్ వలన ఇది తొలగించబడుతుంది. అద్దకాల వలన ఏర్పడే రంగులు మాత్రం ఫిలిం పై మిగిలిపోవటం మూలాన ఆయా వర్ణాలలో ప్రతిబింబం కనబడుతుంది. తర్వాత వచ్చిన కోడాకలర్ 2 వంటి ఫిలిం లో పొరకు 20 రసాయనాల చొప్పున ఒక్కొక్క ఫిలింలో 12 పొరలు ఉండేవి.
 
 
[[బ్లాక్ అండ్ వైట్]] ఫిలింలో సిల్వర్ లవణాలు గల ఒకే ఒక పొర ఉంటుంది. బహిర్గతమైన కణాలను సంవిధానం చేసినపుడు ఫలితంగా, సిల్వర్ లవణాలు మెటాలిక్ సిల్వర్ గా మారి కాంతిని అడ్డగిస్తుంది, అనగా ఈ భాగం నెగిటివ్ పై నలుపు రంగులో కనబడుతుంది. కలర్ ఫిలింలో వివిధ కలయికలతో సెన్సిటైజేషన్ డై లుడైలు కలిగి ఉండి, కనీసం మూడు వేర్వేరు పొరలుగా ఉంటాయి. సాధారణంగా నీలం రంగు పొరను గుర్తించే పొర అన్నింటికన్నా ముందు తర్వాత అనవసరమైన నీలి కాంతిని క్రింది పొరలలోకి చొచ్చుకుపోకుండా చేసే పసుపురంగు ఫిల్టరు ఉంటాయి. వీటి తర్వాత ఆకుపచ్చ రంగును గుర్తించే గ్రీన్-అండ్-బ్లూ పొర, ఎరుపు రంగును గుర్తించే రెడ్-అండ్ బ్లూ పొర లుపొరలు కలిగి ఉంటాయి. కలర్ ఫిలింలో లోఫిలింలోలో కూడా బహిర్గతం చెందిన సిల్వర్ లవణాలు మెటాలిక్ సిల్వర్ గా మారిననూ కలర్ ఫిలింలో సంవిధానపరచే సమయంలో ఏర్పడే బై-ప్రోడక్టులు (ఫిలింలో గానీ, సంవిధాన ద్రావణంలో గానీ ఉన్న) కలర్ కప్లర్ లు అనే రసాయనాలతో కలసి ఫిలిం పై రంగులని ఏర్పరుస్తాయి. బహిర్గతం యొక్క పరిమాణానికి సంవిధానానికి అనుపాతంలో బై-ప్రోడక్టులు సృష్టించబడతాయి కావున అద్ధకం యొక్క రంగులు కూడా వీటి అనుపాతంలోనే ఏర్పడతాయి. సంవిధాన ప్రక్రియ తర్వాత బ్లీచ్ ప్రక్రియలో ముందు ఏర్పడ్డ సిల్వర్, సిల్వర్ లవణాలుగా తిరిగి మారుతుంది. ఫిక్సింగ్ ప్రక్రియలో డైల్యూట్ అసిటిక్ యాసిడ్ వలన ఇది తొలగించబడుతుంది. అద్దకాల వలన ఏర్పడే రంగులు మాత్రం ఫిలిం పై మిగిలిపోవటం మూలాన ఆయా వర్ణాలలో ప్రతిబింబం కనబడుతుంది. తర్వాత వచ్చిన కోడాకలర్ 2 వంటి ఫిలిం లోఫిలింలో పొరకు 20 రసాయనాల చొప్పున ఒక్కొక్క ఫిలింలో 12 పొరలు ఉండేవి.
 
==ఫిలిం యొక్క చరిత్ర==
[[File:AnscoSpeedexFilm2.png|thumb|1922 లో ఆన్స్కో స్పీడెక్స్ ఫిలిం యొక్క వాణిజ్య ప్రకటన]]
తొట్టతొలి ఛాయాచిత్ర ప్రక్రియలలో (నిసెఫోర్ నిప్సే కనుగొన్న హీలియోగ్రాఫ్ లో గానీ, లూయీస్ డాగ్యురే కనుగొన్న డాగ్యురోటైప్ లో గానీ) అసలు ఫిలిం అనేదే ఉండేది కాదు. డాగ్యురోటైప్ ప్రక్రియలో కాంతిని గుర్తించే రసాయనాలు కాంతికి నేరుగా బహిర్గతం చేయబడగనే కరగని సిల్వర్ హ్యాలైడ్ లవణాలు సిల్వర్ పూత పూయబడిన రాగి పళ్ళెముపై పేరుకుపోయి ఫలితంగా కంటికి కనబడే ప్రతిబింబాలుగా మారిపోయేవి. విలియం హెన్రీ ఫాక్స్ చే కనుగొనబడిన [[క్యాలోటైప్]] ప్రక్రియ కాగితాన్నే నెగటివ్ గా వాడేది. 1850 నుండి ఛాయాచిత్ర రసాయనాల సమ్మేళనం (Photographic Emulsion) పూయబడిన దళసరి గాజు పళ్ళెముల ఉపయోగం ప్రారంభమైనది. పెళుసుగా, భారీగా ఉన్ననూ గాజు పళ్ళాలు చవకగా లభ్యమవటం, మునుపు వాడే ప్లాస్టిక్ పళ్ళాలతో పోలిస్తే నాణ్యత ఎక్కువగా ఉండటం మూలాన ఇది ప్రామాణిక మాధ్యమం గామాధ్యమంగా మారినది. ఫిలిం వాడుక మొదలయ్యే వరకు, గాజు పళ్ళాలు వాడుకలో ఉండేవి. ఇప్పటికీ గాజు పళ్ళాలు శాస్త్రీయ అవసరాలకు వినియోగించబడుతున్నాయి.
 
ఫోటోగ్రఫిక్ మిశ్రమముల యొక్క కాంతిని గుర్తించే తత్త్వము పై 1876 లో హర్టర్ మరియు డ్రిఫ్ఫీల్డ్ అనే శాస్త్రవేత్తలు మొట్ట మొదట పరిశోధనలు మొదలు పెట్టారు. [[ఫిలిం వేగం|ఫిలిం వేగాన్ని]] పరిమాణాత్మకంగా కొలవటానికి శ్రీకారం చుట్టారు.
 
1885 లో మొట్ట మొదటి ఫిలిం చుట్టని [[జార్జి ఈస్ట్మన్]] చే రూపొందించబడినదిరూపొందించబడింది. వాస్తవానికి ఇది ఫోటోగ్రఫిక్ మిశ్రమము యొక్క పూత పూయబడిన ఒక కాగితం. సంవర్థన ప్రక్రియలో ఫోటోగ్రఫిక్ మిశ్రమముని కాగితం నుండి వేరు చేసి, గట్టిగా ఉండే జెలటిన్ ఉపరితలం పైకి మార్చుకొనేవారు. 1889 లో మొట్టమొదటి పారదర్శక నైట్రో సెల్యులోజ్ తో తయారు చేసి ఫిలిం చుట్ట రూపొందించబడినదిరూపొందించబడింది. దీని రసాయనిక తత్త్వము వల ఇది అంటుకుపోయే ప్రమాదం ఉండేది.
 
1908 లో ఈ ప్రమాదకర ఫిలింకి ప్రత్యామ్నాయంగా సెల్యులోజ్ అసిటేట్ తో చేయబడే ఫిలిం చుట్ట కొడాక్ చే నిర్మించబడినదినిర్మించబడింది. ఇది పటిష్టంగాపటిష్ఠంగా, మరింత పారదర్శకంగా మరియు చవకగా లభ్యమయ్యేది. 1933 లో ఎక్స్-రే ఫిలిం కనుగొనబడినదికనుగొనబడింది. 8mm ఫిలిం, 16mm ఫిలిం లుఫిలింలు ఇంట్లోనే చలనచిత్రాలని తీయటానికి ఉపయోగం లోఉపయోగంలో ఉండగా, 35mm చలనచిత్రాలని చిత్రీకరించటానికి మాత్రం 1951 వరకూ ఉపయోగించారు.
 
===వర్ణపట గుర్తింపు===
మొదట రూపొందించిన ఫోటోగ్రఫిక్ పళ్ళాలు మరియు ఫిలిం లుఫిలింలు నీలి రంగు, ఊదా రంగు మరియు పరారుణ కాంతిని మాత్రమే గుర్తించగలిగేవి. ఫలితంగా దృశ్యంలోని వర్ణ విలువలు ఊదా రంగు గాజు ముక్క ద్వారా చూస్తే ఎలా ఉండేవో అలా నమోదయ్యేవి. నీలి రంగులో ఉండే ఆకాశం, తెల్లగా, మేఘాలు ఉన్ననూ ఖాళీగా కనబడేది. ఆకుపచ్చ రంగులు లేతగా, పసుపు పచ్చ మరియు ఎరుపు రంగులు దాదాపు నలుపుగా కనబడేవి. ముఖం పైన చర్మం ఉన్న రంగు కంటే నలుపుగా, ముఖం పైన ఉండే ఎత్తుపల్లాలు లేదా మచ్చలు అతిశయంగా కనబడేవి. చక్కగా అగుపడే ఆకాశాన్ని ఇతర ఛాయాచిత్రాల నుండి తెచ్చి కావలసిన ఛాయచిత్రంలో ముద్రించటం, మచ్చలు మరియు ఎత్తుపల్లాలని తగ్గించటానికి ముఖాన్ని పౌడరుతో దట్టించటం వంటివి ఛాయాచిత్రకారులు చేసేవారు.
 
1873లో హెర్మన్ విల్హెం ఫోగెల్ ఫోటోగ్రఫిక్ మిశ్రమానికి కొన్ని అద్దకాలను ఉపయోగించటం వలన ఫిలిం యొక్క వర్ణపట సూక్ష్మగ్రాహ్యతను ఆకుపచ్చ మరియు పసుపుపచ్చ రంగులకు విస్తరించవచ్చును అని కనుగొన్నాడు. మొదట ఈ అద్దకాల అస్థిరత వలన ఛాయాచిత్రం మసకబారినట్లు రావటం వలన ఇవి ప్రయోగశాలకే పరిమితమైననూ, 1883 నుండి వాణిజ్యపరంగా ఇవి విస్తృతి చెందాయి. వీటిని iscohromatic లేదా orthochromatic ఫిలిం లుగా వ్యవహరించేవారు. నీలిరంగును సరియైన పాళ్ళలో గుర్తించలేకపోవటం వలన, ఆ గ్రాహ్యతను విస్తృతపరచటానికి ఈ ఫిలిం తోఫిలింతో పాటు పసుపు రంగు ఫిల్టరును, దీర్ఘ బహిర్గతాన్ని ఉపయోగించవలసి వచ్చేవి.
 
1894 లో లూమియర్ సోదరులు సమంగా కాకపోయిననూ ఎరుపుతో సహా అన్ని రంగులను గుర్తించగల ప్యాన్ క్రొమాటిక్ ప్లేట్ ను కనుగొన్నారు. వీటికి కావలసిన సెన్సిటైజింగ్ అద్దకాలను కనుగొనడం జరిగినదిజరిగింది. 1902 నాటికి అన్ని రంగులను సమంగా గుర్తించగలిగే పర్ క్రోమో ప్యాన్ క్రొమాటిక్ ప్లేట్ లు లభ్యమయ్యాయి. అన్ని రంగులను సమంగా గుర్తించగలిగే [[నలుపు-తెలుపు ఛాయాచిత్రకళ]] అభివృద్ధే [[కలర్ ఫోటోగ్రఫీ]] ప్రక్రియను కూడా వేగవంతం చేసినది.
 
==ప్రాథమికాంశాలు==
ఫిలింలలో ఈ క్రింది రకాలు కలవుఉన్నాయి.
* ప్రింట్ ఫిలిం (సంవర్థన వలన నెగటివ్ లు ఏర్పడతాయి. తర్వాత వాటిని ముద్రించటం వలన ఛాయాచిత్రం ఏర్పడుతుంది)
* రివర్సల్ ఫిలిం/స్లైడ్ ఫిలిం (ముద్రణ అవసరం లేకుండా ప్రొజెక్టర్ సహాయంతో ప్రదర్శించటానికి)
Line 41 ⟶ 38:
==135 మిల్లి మీటర్ల ఫిల్మ్ గురించి==
{{Main|135 ఫిల్మ్}}
[[Image:135_film_perforations.jpg|thumb|widthpx|135 మిల్లి మీటర్ల [[చట్రం]] (Frame) మరియు [[రంద్రాలవరుస]] (perforations) [[కొలతలు]] (measurments) ]]
 
==వనరులు==
Line 49 ⟶ 46:
==ఫోరములు==
==సమాచార సేకరణ==
{{మూస:ఛాయాచిత్రకళ}}
 
[[వర్గం:ఫోటోగ్రఫీ]]
"https://te.wikipedia.org/wiki/ఫిల్మ్" నుండి వెలికితీశారు