ఫోటాన్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 1:
'''ఫోటాన్''' అనేది ఒక ప్రాథమిక కణం. [[కాంతి]]తో సహా అన్ని రకాల విద్యుదయస్కాంత తరంగాలకు ఒక ప్రమాణం. ఇది విద్యుదయస్కాంత శక్తిని మోసుకెళ్ళే ఒక శక్తి వాహకం కూడా. అన్ని ప్రాథమిక కణాలలానే ఫోటాన్లను కూడా క్వాంటం యాంత్రిక శాస్త్రం సహాయంతో వివరించ వచ్చు. ఈ ఫోటాన్లు కణం, మరియు తరంగాల లక్షణాలు కలిగి ఉంటాయి.
 
ఫోటాన్ అనే అధునాతన భావనను [[ఆల్బర్ట్ ఐన్‌స్టీన్]] ఇరవయ్యో శతాబ్దం మొదట్లో ప్రతిపాదించాడు. కాంతి మీద ఆయన చేసిన ప్రయోగాల ఫలితాలను వివరించడం కోసం కాంతిని తరంగాలుగా కాకుండా ఫోటాన్లుగా భావించాడు.
 
భౌతిక శాస్త్రంలో ఫోటాన్ ను గ్రీకు అక్షరం గామా (''γ'') తో సూచిస్తారు. బహుశ ఈ చిహ్నం 1900 లో కనుగొనబడిన గామా కిరణాల పేరుమీదుగా ఉత్పన్నం అయి ఉండవచ్చు. <ref>
{{cite journal|last=Villard|first=P.|authorlink=Paul Ulrich Villard|year=1900|title=Sur la réflexion et la réfraction des rayons cathodiques et des rayons déviables du radium|journal=[[Comptes Rendus des Séances de l'Académie des Sciences]]|volume=130|pages=1010–1012|language=fr}}</ref><ref>{{cite journal|last=Villard|first=P.|authorlink=Paul Ulrich Villard|year=1900|title=Sur le rayonnement du radium|journal=[[Comptes Rendus des Séances de l'Académie des Sciences]]|volume=130|pages=1178–1179|language=fr}}</ref>
రసాయన శాస్త్రం, మరియు ఆప్టికల్ ఇంజనీరింగ్ లో ఫోటాన్ ను ''hν'', (ఫోటాన్ శక్తి) తో సూచిస్తారు. ఇక్కడ h అనేది ప్లాంక్స్ కాన్స్టంట్, గ్రీకు అక్షరం న్యూ (ν) ఆ ఫోటాను యొక్క ఫ్రీక్వెన్సీ.
== పుట్టుక ==
1900 లో మాక్స్ ప్లాంక్ కృష్ణ వస్తువుల వికిరణాన్ని గురించి అధ్యయనం చేస్తున్నపుడు వాటినుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఒక నిర్ణీత పరిమాణం కలిగిన శక్తిలాగా విడుదల అవుతుంటాయని భావించాడు. అంతకు మునుపు ఈ శక్తిని క్వాంటమ్ (అంటే ఒక యూనిట్ అని అర్థం వస్తుంది) అనే పేరుతో కొలిచేవారు. 1905 [[ఆల్బర్ట్ ఐన్‌స్టీన్]] వాటిని ''లైట్ క్వాంటమ్'' అన్నాడు. 1928లో ఆర్థర్ కామ్టన్ అనే శాస్త్రవేత్త దానికి ఫోటాన్ అనే పేరు వాడాడు.
 
== భౌతిక ధర్మాలు ==
"https://te.wikipedia.org/wiki/ఫోటాన్" నుండి వెలికితీశారు