ఫ్రాంకోయిస్ కేనే: కూర్పుల మధ్య తేడాలు

+img
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు , చినాడు → చాడు, → , ) → ) (2) using AWB
పంక్తి 1:
{{మొలక}}
[[File:Quesnay - Tableau economique, 1965 - 5891137.tif|thumb|''Tableau economique'', 1965]]
ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన [[ఫిజియోక్రటిక్ స్కూల్]] స్థాపకుడైన '''ఫ్రాంకోయిస్ కేనే''' (Francois Quesnay) [[ఫ్రాన్సు]] లోని మెర్లీ లోమెర్లీలో లో [[జూన్ 4]], [[1694]] న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఫ్రాన్సు చక్రవర్తి [[లూయీ 15]] కు వైద్యుడిగానూ పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. [[1758]] లో రచించిన తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక), లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించినాడువివరించాడు. ఇతడు [[డిసెంబర్ 16]], [[1774]] రోజున మరణించాడు.
 
[[వర్గం:ఆర్థిక వేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/ఫ్రాంకోయిస్_కేనే" నుండి వెలికితీశారు