ఫ్రెడరిక్ ఎంగెల్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 20:
}}
 
'''ఫ్రెడరిక్ ఎంగెల్స్''' (German: [ˈfʁiːdʁɪç ˈɛŋəls]; [[నవంబరు 28]], [[1820]] – [[ఆగష్టు 5]], [[1895]]) ఒక జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త, మరియు [[కార్ల్ మార్క్స్]] తోపాటు మార్క్సిస్టు సిద్ధాంతానికి పితామహుడు. 1845లో తన వ్యక్తిగత పరిశీలనలు, పరిశోధన ఆధారంగా ఇంగ్లాండులోని కార్మిక వర్గాల యొక్క స్థితిగతులపై పుస్తకాన్ని ప్రచురించాడు. 1848లో కార్ల్ మార్క్సుతో పాటు కమ్యూనిస్టు మానిఫెస్టోని రచించాడు, ఆ తరువాత [[దాస్ క్యాపిటల్]] రచించడానికి మరియు పరిశోధించుటకు మార్క్సుకు తన ఆర్థిక సహాయాన్ని అందించాడు.
== బయటి లంకెలు ==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=comunistu_pranalika&author1=carl_marx&subject1=NULL&year=1956%20&language1=telugu&pages=124&barcode=2020010004776&author2=NULL&identifier1=NULL&publisher1=vishalandhra_prachuranalayam&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&slocation1=NONE&sourcelib1=scl&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=in_copyright&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0152/672 కమ్యూనిస్టుల ప్రణాళికగా మార్క్స్ ఏంగెల్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనువాద గ్రంథ ప్రతి]
"https://te.wikipedia.org/wiki/ఫ్రెడరిక్_ఎంగెల్స్" నుండి వెలికితీశారు