బంకుపల్లె మల్లయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విశాఖపట్టణం → విశాఖపట్నం, తను గురించి → త గురించి , → using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Bankupalli.png|right]]
'''బంకుపల్లె మల్లయ్యశాస్త్రి''' ప్రముఖ పండితుడు. సంఘసంస్కర్త. రచయిత.
==జననం==
ఇతడు [[1876]]వ సంవత్సరం [[ఏప్రిల్ 29]]వ తేదీకి సరియైన [[ధాత]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ పంచమి]] నాడు [[పునర్వసు]]నక్షత్రము, తులాలగ్నములో [[గంజాం]] జిల్లా [[సింగుపురం (శ్రీకాకుళం మండలం)|సింగుపురం]] గ్రామంలో తన మాతామహుని ఇంటిలో జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19798| కావ్యతీర్థ, పురాణవాచస్పతి బంకుపల్లె మల్లయ్యగారు - పట్నాల అన్నయ్యశాస్త్రి - భారతి మాసపత్రిక- సంపుటి 13, సంచిక 5 - 1936, మే - పేజీలు 561- 567]</ref>. ఇతని స్వగ్రామము [[శ్రీకాకుళం జిల్లా]], [[నరసన్నపేట]] మండలానికి చెందిన [[ఉర్లాం]] గ్రామము. ఇతని తల్లిదండ్రులు సూరమ్మ మరియు గంగన్న. ఇతనిది కృష్ణ యజుశ్శాఖ, ఆపస్తంబ సూత్రుడు మరియు భారద్వాజ గోత్రుడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
పంక్తి 16:
# చైతన్య చరిత్ర (యక్షగానము)
# కంసవధ (యక్షగానము)
# శ్రీకృష్ణజననము (యక్షగానము)
# రామకృష్ణపరమహంస చరిత్ర (యక్షగానము)
# భాగవతకలాపము
# కొండవీటి విజయము<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data6/upload/0159/483&first=1&last=56&barcode=2020050016176| డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కొండవీటి విజయము పుస్తకప్రతి]</ref> (పద్యకావ్యము)
# అస్పృశ్యత
# వివాహతత్వము
పంక్తి 27:
 
==సంఘసంస్కరణ==
సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన మల్లయ్యశాస్త్రి హైందవ సాంప్రదాయంలో ఉన్న మూఢాచారాలను వ్యతిరేకించాడు. తన రెండవభార్యవలన కలిగిన ప్రథమకుమారుని జనన సమయంలో వారి ఆచారం ప్రకారం నల్లమేకను శక్తికి బలి ఇవ్వవలసి ఉండగా ఇతడు ఆ ఆచారాన్ని విసర్జించాడు. స్త్రీ పునర్వివాహము శాస్త్రీయమని అనేక సభలలో వాదించి నిరూపించాడు. స్త్రీ విద్య ఆవస్యకతనుఆవస్యకత గురించి ఉపన్యాసాలు చేశాడు. అంతే కాకుండా తన ద్వితీయభార్యకు విద్య నేర్పించి మూడు ప్రభందములు, భారత భాగవత పురాణాలను నేర్పించాడు. ఇతడు నేర్పిన విద్య కారణంగా ఆమె సంగ్రహ రామాయణము, మరికొన్ని గ్రంథాలను రచించగలిగింది. ఇతడు [[ఆంధ్రపత్రిక]], [[భారతి (మాస పత్రిక)|భారతి]] పత్రికలద్వారా ధర్మశాస్త్రములను పరిశీలించి అందలి విషయాలను సప్రమాణకంగా ప్రకటించేవాడు. రజస్వలానంతరమగు పురుష సంయోగార్హ కాలమే స్త్రీలకు వివాహకాలం అన్న సిద్ధాంతాన్ని ప్రకటించి నిరూపించాడు. స్త్రీ పునర్వివాహము పూర్వాచారము కాకపోయినప్పటికి శాస్త్రీయము కాబట్టి ఆచరణీయమని ఇతడు వాదించాడు. సతీ శాసనము వచ్చిన తర్వాత పునర్వివాహము అవశ్యకత కలిగినదని ఇతడు వాదించి పత్రికలలో చర్చ కొనసాగించాడు. శారదా చట్టం ప్రతిపాదించిన కాలంలో ఆ చట్టానికి అనుకూలంగా మద్రాసు మొదలైన పలు ప్రాంతాలలో పెద్దపెద్ద సభలలో చర్చలు చేసి పండితులతో రజస్వలానంతర వివాహమే శాస్త్రీయమని అంగీకరింపచేశాడు. తన కుమార్తె కృష్ణవేణమ్మకు పునర్వివాహం చేయడమే కాకుండా శాఖాంతర వివాహం చేసి ఆకాలంలో ఆదర్శంగా నిలిచాడు. అస్పృశ్యతావ్యతిరేకంగా ఆంధ్రపత్రిక, త్రిలిఙ్గ పత్రికలలో వ్యాసములు వ్రాశాడు. మద్రాసు, నెల్లూరు, గుంటూరు, గోదావరి, కృష్ణ, విశాఖపట్టణంవిశాఖపట్నం, గంజాం మండలాలలో తిరిగి అస్పృస్యతాప్రచారం చేశాడు. శూద్రులను తన ఇంటికి పిలిచి వారితో పాటు భోజనము చేసేవాడు. అప్పారావు అనే ఒక బ్రాహ్మణేతరుడిని తన ఇంటిలోనే ఉంచుకుని తన కుమారులతో పాటుగా చదువు సంధ్యలు చెప్పాడు.
 
==వ్యక్తిత్వము==
పంక్తి 39:
 
==మరణం==
ఇతడు కాశీయాత్రను ముగించుకుని తిరుగు ప్రయాణంలో [[ఖరగ్‌పూర్]] వద్ద [[1947]], [[సెప్టెంబరు 26]]న తనువు చాలించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11519 కావ్యతీర్థ పురాణవాచస్పతి కీ.శే.బంకుపల్లి మల్లయ్యశాస్త్రి - వేమకోటి సీతారామశాస్త్రి - ఆంధ్రపత్రిక - తేదీ: మార్చి 8, 1981 - పేజీ:7]</ref>.
 
==మూలాలు==
పంక్తి 46:
* [http://www.telugubooks.in/products/bankupalli-mallayya-sastrigari-jeevitha-drushyam తెలుగు బుక్ ఇన్ లో పుస్తక వివరాలు]
* [http://srikakulameminentpersons.blogspot.in/2010/03/mallayya-sastry.html శ్రీకాకుళం జిల్లా లోని కొందరు మహానుభావుల విశేషాలు]
 
[[వర్గం:1876 జననాలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]