బంధువు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , గా → గా (2), తో → తో , → , , → , using AWB
పంక్తి 1:
రక్త సంబంధము కలిగిన [[మానవులు]], ఇక్కడ రక్త సంబధమును విస్తృతార్థములో ఉపయోగించాలి. మన సమాజములో సాధారణంగా వ్యక్తి కివ్యక్తికి గానీ [[కుటుంబము]] నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తోకుటుంబముతో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులు గాబంధువులుగా గుర్తిస్తాము.
==చుట్టరికాలు==
<nowiki>*అమ్మ : తల్లి.
పంక్తి 81:
 
==దగ్గరి బంధువులు==
ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులు గాబంధువులుగా పేర్కొంటాము. పైన పేర్కొనబడిన చుట్టరికం వున్న వాళ్ళని మనము దగ్గరి బంధువులు అంటాము.
 
==దూరపు బంధువులు==
ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత, ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుంది.
 
==లింకులు ==
చూడు: [[చుట్టరికాలు]]
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/బంధువు" నుండి వెలికితీశారు