బగ్గిడి గోపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బి.గోపాల్]] గా ప్రసిద్దుడైన '''బగ్గిడి గోపాల్ ''' ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. [[ప్రతిధ్వని]] సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. గోపాల్ స్వస్థలం [[ప్రకాశం]] జిల్లా, [[టంగుటూరు (ప్రకాశం జిల్లా)|టంగుటూరు]] మండలంలోని [[ఎం.నిడమలూరు]] గ్రామం. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి మహాలక్షమ్మ. పాఠశాల చదువులు [[కారుమంచి]]లో పూర్తిచేసుకొని, [[ఒంగోలు]]లోని సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో బియ్యే చదివాడు.<ref>[http://www.youtube.com/watch?v=_Nt-0TEqUng తెలుగు వన్‌లో బి.గోపాల్ ఇంటర్యూ] (వీడియో)</ref> చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు.
తర్వాత పి.చంద్రశేఖర్ రెడ్డి, [[కె.రాఘవేంద్ర రావు]] ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు.
 
"https://te.wikipedia.org/wiki/బగ్గిడి_గోపాల్" నుండి వెలికితీశారు