"కృష్ణా జలవివాదాల న్యాయస్థానం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎ట్రిబ్యునల్ పంపకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
(+{{విస్తరణ}})
చి (→‎ట్రిబ్యునల్ పంపకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB)
 
==ట్రిబ్యునల్ పంపకాలు==
కృష్ణా నదిలో నమ్మకంగా ప్రవహిస్తుందని అంచనా వేసిన 2060 టి.ఎం.సి. నికర జలాలను [[1976]] లో ట్రిబ్యునల్ కింది విధంగా పంపకం చేసింది.
*మహారాష్ట్ర: 560 టి.ఎం.సి.
*కర్ణాటక: 700 టి.ఎం.సి.
*ఆంధ్ర ప్రదేశ్: 800 టి.ఎం.సి.
 
పై నీటికి అదనంగా నదిలో 70 టి.ఎం.సి. ఊట (రీజనరేటివ్ ఫ్లో) ఉంటుందని కూడా అంచనా వేసారు. ఈ నీటిని కూడా పంచాక మూడు రాష్ట్రాల వాటా ఇలా ఉంది.
*కర్ణాటక: 734 టి.ఎం.సి.
*ఆంధ్ర ప్రదేశ్: 811 టి.ఎం.సి.
పై మొత్తాలకు మించి ప్రవహించే అదనపు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్ఛను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చింది. అయితే ఈ అధిక జలాలపై హక్కును మాత్రం ఆంధ్ర ప్రదేశ్ పొందదు.
 
;స్కీము ఎ, స్కీము బి:ట్రిబ్యునల్ తన నివేదికను స్కీము 'ఎ', స్కీము 'బి' అనే రెండు భాగాలుగా ఇచ్చింది. అయితే తన తుది తీర్పులో మాత్రం స్కీము 'ఎ' ను మాత్రమే ప్రస్తావించి, స్కీము 'బి' ని వదలివేసింది. అయితే మూడు పక్షాలు అంగీకరిస్తే స్కీము 'బి' ని కూడా అమలు జరపవచ్చని వివరించింది.
;ట్రిబ్యునల్ తీర్పు యొక్క సమీక్ష: బచావత్ ట్రిబ్యునల్ చేసిన పంపకాలను [[2000]] [[మే 31]] తరువాత మరో అధికారిక సంస్థ చేత సమీక్ష చేయించవచ్చు.
 
==వివాదాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1998558" నుండి వెలికితీశారు