బడే గులాం అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (5), పారితోషకం → పారితోషికం, ఉద్దేశ్యం → using AWB |
||
పంక్తి 16:
|URL =
}}
'''ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్''' (ఆంగ్లం : '''Ustad Bade Ghulam Ali Khan''') [[దేవనాగరి]]: '''बड़े ग़ुलाम अली ख़ान'''; [[:en:Shahmukhi|షాహ్ముఖి]]: '''بڑے غلام علی خان'''; [[ఉర్దూ]]: '''بڑے غلام علی خان'''; జననం [[బ్రిటిష్ రాజ్]] (నేటి [[పాకిస్తాన్]]) లోని [[:en:Punjab (Pakistan)|పంజాబ్]] లోని, [[లాహోర్]] దగ్గర [[:en:Kasur|కసూర్]] 1902 లో ; మరణం [[హైదరాబాదు]] [[భారతదేశం]], [[ఏప్రిల్ 25]], [[1968]]. ఇతను ఒక భారతీయ గాయకుడు. హిందూస్థానీ సంగీతపు సాంప్రదాయ రీతిలో పాడగల దిట్ట. భారతీయ సంగీత శైలి యగు [[:en:Patiala Gharana|పాటియాలా ఘరానా]]
==పురస్కారాలు==
* [[పద్మభూషణ్]] - 1962
* [[సంగీత నాటక అకాడమీ]] అవార్డు.
==ప్రస్థానం==
బడే గులాం అలీ ఖాన్ [[సారంగి]] వాదకుడిగా తన సంగీత జీవనం ప్రారంభించాడు. కోల్కతాలో తన మొదటి కచేరీలోనే పేరు ప్రఖ్యాతులు పొందాడు. 1944 కాలంలో సంగీత జగత్తులో మహామహులైన [[:en:Abdul Karim Khan|అబ్దుల్ కరీం ఖాన్]], [[:en:Ustad Alladiya Khan|అల్లాదియా ఖాన్]] మరియు [[:en:Faiyaz Khan|ఫయాజ్ ఖాన్]],
ఇతను అనేక ప్రాంతాలలో జీవించాడు, [[లాహోర్]], [[బాంబే]], [[కలకత్తా]] మరియు [[హైదరాబాదు]]. ఇతడు అంతర్జాతీయ స్థాయిలో తన గాన కచేరీలను చేశాడు, [[గజల్]], [[ఠుమ్రి]], [[భజన్]] శైలులలో పాడేవాడు.
Line 29 ⟶ 28:
[[భారత విభజన]] తరువాత, తన స్వస్థలమైన 'కసూర్' (పాకిస్తాన్) కు వెళ్ళాడు, అక్కడ కొన్నాళ్ళు జీవించిననూ మమేకం కాలేకపోయాడు. ఇతడు భారత విభజనను ఖండించాడు. భారత్ లో స్థిరంగా వుండిపోవుటకు, 1957లో భారత పౌరసత్వం పొందాడు. భారత విభజన గురించి ఈ విధంగా అన్నాడు "ప్రతి ఇంటిలో హిందుస్థానీ సంగీతం నేర్పివుంటే, భారత్ విభజింపబడేది కాదు".
సినిమాల కొరకు పాడడానికి ఇష్టపడేవాడు గాదు. కాని 1960 లో [[మొఘల్ ఎ ఆజం]] చిత్ర నిర్మాణ సమయంలో [[నౌషాద్]] సంగీతంలో ఒక రాగయుక్త పాట పాడాడు. అదీ [[తాన్ సేన్]] పాత్రకొరకు మాత్రమే. ఈ పాట "సోహ్నీ" మరియు "రాగేశ్రీ" రాగాలలో వుండినది. దర్శకుడు కె.ఆసిఫ్ మరియు నౌషాద్, మొఘల్ ఎ ఆజం కొరకు పాడమని కోరగా, తిరస్కరించడానికి తటపటాయించి, ఎక్కువ ఫీజు అడిగితే వెళ్ళిపోతారనే
==లెగసి==
ఖాన్ శిష్యురాలైన [[:en:Malti Gilani|మాలతీ గిలానీ]], ఖాన్ స్మృతికి చిహ్నంగా ఈనాడు, ''బడే గులాం అలీ ఖాన్ యాద్గార్ సభ''
==సంతకము==
|