"బద్వేలు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , స్థంభ → స్తంభ, బడినది. → బడింది., చినార using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , స్థంభ → స్తంభ, బడినది. → బడింది., చినార using AWB)
 
==చరిత్ర==
మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉన్నదిఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడినదినిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము.
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది.
నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
==దేవాలయాలు==
#శ్రీ దేవీ భూదేవీ సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,జూన్-4న నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంకోసం, [[తిరుపతి]] నుండి శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివార్ల విగ్రహాలను తెప్పించినారుతెప్పించారు. [[భద్రాచలం]] నుండి ధ్వజస్థంభంధ్వజస్తంభం తెప్పించినారుతెప్పించారు. నాలుగు ఎకరాల స్థలంలో,దాతల సహకారంతో, రు. నాలుగు కోట్ల అంచనా వ్యయంతో, ఈ ఆలయాన్ని నిర్మించినారునిర్మించారు. వినాయకుడు, వరాహస్వామివార్ల ఆలయాలు గూడా నిర్మాణంలో ఉన్నవిఉన్నాయి. ఈ ఆలయం బద్వేలు పట్టణానికి తలమానికం కాగలదని భక్తుల విశ్వాసం. [1]
[[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|పొతులూరి వీరబ్రహ్మం స్వాముల]]వారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల [[బ్రహ్మంగారిమఠం]]లో సమాధి చెందారు.
 
==వ్యవసాయం==
ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి [[వ్యవసాయము]]. [[వరి]], [[కాయగూరలు]] ఎక్కువగా పండిస్తారు. ఊరి వెలుపల గల పెద్ద చెరువు ప్రధాన నీటి వనరు. దీని సాయంతో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. పెద్దచెరువు [[బ్రహ్మంసాగర్]] కు అనుసంధానమై ఉండటం వలన దాదాపు సంవత్సరం పొడవునా నీటి లభ్యత ఉంటుంది.
 
==రవాణా సౌకర్యాలు==
పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉన్నదిఉంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[బద్వేలు శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
 
==గ్రామాలు==
* [[అబ్బూసాహెబ్ పేట]]
* [[అనంతరాజుపురం (లక్ష్మిపాలెం)|అనంతరాజుపురం (లక్ష్మిపాలెం)]]
* [[అప్పాజిపేట]] ([[నిర్జన గ్రామము]])
* బద్వేలు (పట్టణ)
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1998586" నుండి వెలికితీశారు