బనస్కాంత జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , మహ → మహా, రధా → రథా, విధ్యా → విద్యా, ఆర్ధిక → using AWB
పంక్తి 57:
| footnotes =
}}
[[గుజరాత్]] రాష్ట్ర 33 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి. పాలన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ( జిల్లాలో పెద్ద నగరంగా) ఉంది. ఇది గుజరాత్ రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఆదవల్లీ పర్వతావళిలో ఉన్న మౌంట్ అబూ నుండి ప్రవహిస్తున్న పశ్చిమ బనాస్ నది ఈ జిల్లాలో ప్రవహిస్తున్నందున ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ నది ఇక్కడి నుండి కచ్ వైపు ప్రవహిస్తుంది. జిల్లాలో ఉన్న [[అంబాజీ]] ఆలయం మరియు బలరాం ఆలయం అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తూ ఉంది.
 
==భౌగోళికం==
[[2001]] గణాంకాలను అనుసరించిబనస్‌కాంతా జనసంఖ్య 2,504,244. వీరిలో నగరంలో నివసిస్తున్నవారు 11%. జిలా వైశాల్యం 10,751. రాష్ట్రంలో వైశాల్యపరంగా పరగా రండవ స్థానంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[రాజస్థాన్]] రాష్ట్రం, తూర్పు సరిహద్దులో [[సబర్‌కాంతా]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[కచ్]] జిల్లా దక్షిణ సరిహద్దులో [[పఠాన్]] జిల్లా మరియు [[మహెసనా]] ఉన్నాయి.
 
==ఆర్ధికం==
జిల్లా ఆర్ధికరంగంఆర్థికరంగం ప్రధానంగా వ్యవసాయం మరియు రెడీమేడ్ ఆహార తయారీ, పర్యాటకం, వస్త్రాల తయారీ మరియు ఖనిజాలు మీద ఆధారపడిన పరిశ్రమలు , సెరామిక్ తయారీ ఉంది.
పారిశ్రామిక పెట్టుబడులు 57% ఆహారతయారీ పరిశ్రమలలో, 17.67% కూరగాయల ఉత్పత్తి రంగలో ఉన్నాయి. గత 2 దశాబ్ధాలుగా ఈ జిల్లా టమేటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది.
జిల్లాలో బజ్రి, మొక్కజొన్న, పొగాకు, ఆముదపు గింజలు, జొన్నలు మొదలైనవి పండించబడుతున్నాయి. జిల్లాలో లైంస్టోన్, పాలరాయి, గ్రానైట్, బిల్డింగ్ రాళ్ళు మరియు చైనా క్లే మొదలైన ఖనిజాలు లభ్యమౌతున్నాయి. రాష్ట్రంలో పాలరాయి ఉతత్తులో 99.3% , లైంస్టోన్ ఉతపత్తిలో 15% ఈ జిల్లాలో ఔతుంది. జిల్లాలో ఉన్న సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ గుజరాత్ రాష్ట్రంలో
ప్రధానమైన కో ఆపరేటివ్ బ్యాంక్ లలో ఒకటిగా గురించబడుతుంది. జిల్లాలో ప్రధానంగా సజ్జలు అధికంగా పండించబడుతున్నాయి.జిల్లాలో అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ దంతెవాడ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ వంటి వంటి విధ్యాసంస్థలువిద్యాసంస్థలు ఉన్నాయి.<ref>[http://www.sdau.edu.in/ Sardarkrushinagar Dantiwada Agricultural University]</ref>
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ గుజరాత్]] రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==విభాగాలు==
పంక్తి 83:
* ధనెర
* పలంపుర్
* సిహొరి (కంక్రెజ్)
* థరద్
* వద్గం
పంక్తి 99:
 
===రాజకీయం===
బనస్కాంతా జిల్లాలో 9 అసెంబ్లీ నియోజక వర్గాలు మరుయు ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది.
 
9 అసెంబ్లీ నియోజక వర్గాలు.
పంక్తి 117:
===రహదారి===
* జాతీయరహదారి 15 జిల్లాను పఠాన్‌కోట్, [[అమృత్సర్]], [[భంతిడ]], [[గంగానగర్]], [[బికనీర్]], [[కండ్ల]] మరియు [[జైసల్మేర్]] జిల్లాలతో అనుసంధానిస్తూ ఉంది.
* జాతీయరహదారి 14 జిల్లాను (రాజస్థాన్ రాష్ట్రం లోని బీవార్ - రధాన్‌పూర్రథాన్‌పూర్ ) ఈ జిల్లా మీదుగా పయనిస్తుంది.
* రాష్ట్రీయ రహదారి 7 జిల్లాను [[అహమ్మదాబాదు]], [[పటాన్ జిల్లా]] లతో అనుసంధానిస్తూ ఉంది.
* రాష్ట్రీయ రహదారి 9 జిల్లాను ప్రముఖ యాత్రా గమ్యస్థానం [[అంబాజీ]] తో అనుసంధానిస్తూ ఉంది.
* జిల్లాలో 41, 54, 56, 63, 72, 127, 128, 129, 130 and 132 రహదార్లు జిల్లాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఉంది.
 
===రైలు మార్గం===
పాలన్‌పూర్ జంక్షన్ జిల్లాలో పెద్దదిగానూ మరియు ప్రధానమైనదిగానూ ఉంది. ఇది జిల్లాను [[ముంబై]] - [[అహమ్మదాబాదు]] - [[జైపూర్]] - [[ఢిల్లీ]] వంటి దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ ఉంది. ఇక్కడ నుండి జిల్లాలోని దీసా, డియోదర్, ధనెరా మరియు భభర్‌లకు చేరుకోవచ్చు..
===వాయు===
* దీస విమానాశ్రయం, దీస, బనస్ కాంతా.
* జిల్లాలోని పాలంపూర్ వద్ద " ఎయిర్ స్ట్రిప్ " ఉంది.
* జిల్లాకు సమీపంలో ఉన్న అంర్జాతీయ విమానాశ్రయాలు :అహమ్మదాబదు వద్ద ఉన్న సర్ధార్ వల్లభాయ్ పఠేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులు
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 135:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 3,116,045, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| [[మంగోలియా]] దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Mongolia
3,133,318
పంక్తి 151:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 111 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 166:
| అధికం
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 66.39%.<ref name=districtcensus/>
|-
పంక్తి 174:
 
==ప్రముఖులు==
* లేట్ శ్రీశ్రీ పాలన్పూర్ నవాబ్ సాహెబ్ దివాన్ ఖాన్ మహఖన్మహాఖన్ శ్రీ టలెయ్ ముహమ్మద్ ఖంజి జలోరీ.
* కీ.శె తాకోరే సాహెబ్ ఖాన్ శ్రీ గులాబ్ ఖంజి కేసర్ ఖంజి మందొరి జలోరీ డీస.
* చంద్రకాంత్ బక్షి (1932-2006) రచయిత. పాలన్పూర్ లో జన్మించారు.
* షూని పలంపురి, గుజరాతీ కవి
పంక్తి 201:
|Northwest =
}}
 
[[Category:Banaskantha district| ]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== మూలాలు ==
Line 210 ⟶ 207:
{{గుజరాత్ లోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:Banaskantha district| ]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:గుజరాత్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/బనస్కాంత_జిల్లా" నుండి వెలికితీశారు