బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

Added content and fixed typos
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గా → గా , కధ → కథ, గ్రంధా → గ్రంథా, నివశిం → నివస using AWB
పంక్తి 63:
| footnotes =
}}
'''బరంపురం''' లేక '''బరంపూర్''' లేదా '''బ్రహ్మపుర్ ''' ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని ఒక ప్రాచీన పట్టణము. ఈ నగరాన్ని '''సిల్క్ సిటీ ''' (పట్టు నగరం) అని కూడా వ్యవహరిస్తారు. ఇది ఒడిషా రాజధాని [[భువనేశ్వర్]] నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది. ఈ ప్రాంతంలో [[తెలుగు]] మాట్లాడేవారు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.
==చరిత్ర==
బ్రిటిష్ పాలన కాలంలో [[బరంపురం]] [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో అంతర్భాగముగా ఉండేది. 1936లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికి కొత్తగా ఆవిర్భవించిన ఒరిస్సా ప్రావిన్స్ లో భాగంగా చెయ్యడంతో ఈ ప్రాంతంలోని తెలుగు ఇంకా ఒడియా ప్రజల మధ్య పెద్ద సంఖ్యలో సంఘర్షనలు జరిగాయి. చివరికి గాంధీజీ జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు చక్కబడ్డాయి.
 
==రవాణా సౌకర్యాలు==
బరంపురం ఒడిషా రాష్ట్రపు వాణిజ్య రాజధాని మరియు దక్షిణ [[ఒడిషా]] ముఖద్వారము. ఈ కారణం వలన ఇక్కడ రవాణా సదుపాయములు బాగా అభివృద్ధి చెందాయి.
 
===రోడ్డు===
బరంపురం పలు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉన్నదిఉంది. [[జాతీయ రహదారి 5 (భారతదేశం)]] (చెన్నై– కోల్‌కతా) మరియు [[m:en:National Highway 59 (India)|NH-59]] (గోపాల్‌పూర్– అహ్మదాబాద్) మరియు ఇతర ఒడిషా నగర రహదారులతో ఈ నగరం అనుసంధానమై ఉన్నదిఉంది. నగరం లోపల మూడు చక్రాల ఆటోలు ఎక్కువగా ప్రయాణీకుల అవసరార్థం ఉన్నాయి. అలాగే కొద్ది సంఖలో ట్యాక్సీలు కూడా తిరుగుతుంటాయి.
 
===రైలు===
[[m:en:Brahmapur railway station|బరంపురం రైల్వేస్టేషను]] [[కోల్‌కతా]] మరియు [[చెన్నై]] మహానగరాలను కలుపుతూ సాగే [[m:en:East Coast Railway Zone|ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్]] కు అనుసంధానమై ఉన్నదిఉంది. ఈ మార్గం ద్వారా భారతదేశం లోని ప్రముఖ నగరాలు మరియు పట్టణాలైన [[కొత్త ఢిల్లీ]], [[అహ్మదాబాద్]], [[బెంగలూరు]], [[భువనేశ్వర్]], [[చెన్నై]], [[కటక్]], [[ముంబాయి]], [[నాగ్‌పూర్]], [[పూనా]], [[పూరి]], [[విశాఖపట్నం]], [[కోల్‌కతా]], [[రాయ్‌పుర్]], [[సంబల్‌పుర్]] లను సులభంగా చేరుకోవచ్చు.
 
===సముద్రం===
పంక్తి 80:
 
==ప్రముఖులు==
*[[తాపీ ధర్మారావు నాయుడు]] - తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గాదినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
* [[జయంతి కామేశం పంతులు]] - ప్రముఖ కవి, హైకోర్టు వకీలు, గొప్ప పండితుడు. వెలనాటి బ్రాహ్మణుడు అయిన ఈయన కేవలం కవి మాత్రమే కాక ఆంధ్ర ప్రాంతపు కవులను, కళాకారులను పోషించడంలోనూ పేరు పొందినవారు. ఈయన బరంపురం పట్టణంలోని కోర్టుపేటలో నివశించేవారునివసించేవారు. ఈయన గురించి విశేషాలు ప్రముఖ హరి కధకుడుకథకుడు అయిన [[ఆదిభట్ల నారాయణదాసు]] గారి నా ఎరుక ద్వారా లభిస్తున్నవి. నారాయణ దాసు గారి తండ్రి పంతులు గారిపై సంసృతంలో [[ఉపజాత్యష్టకం]] చెప్పిఉన్నారు
 
==మూలాలు, ఆధారాలు==
* బరంపురం, జయంతి కామేశం పంతులు గురించిన సమాచారం - [[ఆదిభట్ల నారాయణదాసు]] గారి [[నా యెరుక]] పుస్తకం పేజీలు 27,28,29
* వ్యాసమంజరి (శ్రీ ప్రభాకర సంపూర్ణ గ్రంధావళిగ్రంథావళి) లో సంపుటం-242,245 పేజీలు
* ఒడిషా నుంచి వ్యాసవారధి- http://m.newshunt.com/india/telugu-newspapers/prabha-news/specialstories/orissa-nunchi-vyaasavaaradhi_34017485/995/c-in-l-telugu-n-aprabha-ncat-Specialstories
==ఇతర లింకులు==
{{ఒడిశా}}
 
[[వర్గం:ఒడిశా నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు