"బరువు" కూర్పుల మధ్య తేడాలు

6 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (2), → (2), ( → ( using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (2), → (2), ( → ( using AWB)
==చంద్రునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. చంద్రుని పై గురుత్వ త్వరణం 1.67 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉండును. కనుక చంద్రునుపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారంలో 1/6 వంతు ఉండును.
ఉదా: ఒక వ్యక్తి బరువు భూమిపై 60 కి.గ్రాం. లు అయిన అదె వ్యక్తి బరువు చంద్రునిపై 10 కి.గ్రా. ఉండును.
==సూర్యునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. సూర్యుని పై గురుత్వ త్వరణం 274.1 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును. కనుక సూర్యునిపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును.
! భూమిపై గురుత్వ త్వరణంకన్నా ఎన్ని రెట్లు <br />గురుత్వ త్వరణం
! గ్రహం పై గురుత్వ త్వరణం
! వస్తువు భారం (Kg.wt)
|-
| [[బుధుడు]]
|}
==కొలిచే సాధనాలు==
భారమును కొలిచెందుకు [[స్ప్రింగ్ త్రాసు]] ను ఉపయోగిస్తారు. ఈ త్రాసు [[హుక్ సూత్రము]] పై ఆధారపడి పనిచేస్తుంది.
 
 
 
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1998608" నుండి వెలికితీశారు