బలివాడ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , సాంప్రదాయా → సంప్రదాయా, పెళ్లి → పెళ్ళి (2), పన using AWB
పంక్తి 36:
}}
 
'''బలివాడ కాంతారావు'''<ref>జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధర గౌడు - 2005- పేజీలు 35-40</ref> ([[జూలై 3]], [[1927]] - [[మే 6]], [[2000]]) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన [[ఆంధ్రప్రదేశ్]] లోని [[శ్రీకాకుళం]] జిల్లాలోని [[మడపాం]] అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పని చేశాడుపనిచేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు<ref>[http://www.indiaclub.com/shop/AuthorSelect.asp?Author=Balivada+Kantha+Rao Balivada Kantha Rao]</ref>. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ఆయనకి [[తెలుగు]], [[ఇంగ్లీషే]] కాక [[బెంగాలీ]], [[ఒరియా]] కూడా వచ్చు. <ref>https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97/ బహుభాషాకోవిదులు అయిన తలుగు రచయితలు. </ref>
 
==ఇతర విశేషాలు==
పంక్తి 43:
* 1986లో ''వంశధార'' నవలకు [[తెలుగు విశ్వవిద్యాలయం]] పురస్కారాలు లభించాయి.
* సాహిత్యంలో కాంతారావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు
* 1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం ,రావి శాస్త్రి స్మారక పురస్కారం
* పులుపుల వెంకటశివయ్య సాహితీ పురస్కారం.
* 1998లో [[విశాలంధ్ర ప్రచురణాలయం]] ప్రచురించిన ''బలివాడ కాంతారావు కథలు '' కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
పంక్తి 123:
# కాయకన్ను-పూవుకన్ను
# కార్మికులూ-యజమానులూ
# కి టి కీ
# కుక్కీ చెప్పిన జోస్యం
# కుస్తీ
పంక్తి 199:
# పులి
# పులిబోను
# పెళ్ళి
# పెళ్లి
# పెళ్ళిపందాలు
# పెళ్లిపందాలు
# పొగరుబోతులు
# పోయింది పొల్లు
పంక్తి 283:
# సభ్యత
# సమన్వయం
# సంప్రదాయాలు
# సాంప్రదాయాలు
# సాంబయ్య చావలేదు
# సాలెగూడు
పంక్తి 295:
===నాటకాలు===
# అడవి మనిషి
{{Div end}}
 
*''Love in Goa'' (1998)
"https://te.wikipedia.org/wiki/బలివాడ_కాంతారావు" నుండి వెలికితీశారు