బహ్‌రైచ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్యం → సామ్రాజ్యం, ఆర్ధిక → ఆర్థిక, అక్షరాశ్యత → using AWB
పంక్తి 20:
|Website = http://behraich.nic.in
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 72 జిల్లాలలో '''బహ్‌రైచ్''' జిల్లా (హిందీ:जनपद बहराइच) (ఉర్దూ: ضلع بہرائچ) ఒకటి. బహ్‌రైచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
జిల్లా దేవీపటన్ డివిషన్‌లో భాగంగా ఇంది.
 
==చరిత్ర==
బహ్‌రైచ్ జిల్లా ప్రాంతం అవధ్‌లో భాగంగా ఉంది. జిల్లా నాంపరా సాంరాజ్యంలోసామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అరణ్యప్రాంతంతో కూడిన 100 గ్రామాల కంటే అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కొంతమంది వంసనుగత రాజుల పాలనలో ఉండేది. దివంగత రాజా సదత్ ఈ ప్రాంతంలో ప్రధానశాలలు మరియు విద్యాభివృద్ధికి కృషిచేసాడు.
 
==భౌగోళికం==
బహ్‌రైచ్ జిల్లా వాయవ్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని బర్దియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని బంకే జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[లఖింపూర్]] జిల్లా మరియు [[సీతాపూర్]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[సితాపూర్]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[హర్దోయి]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[గొండా]] జిల్లా మరియు తూర్పు సరిహద్దులో [[శరవస్తి]] జిల్లా ఉన్నాయి.
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 32 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=8 September 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=27 September 2011}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 38:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 3,478,257,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| దేశ జనసంఖ్యకు సమానం.
|-
| అమెరికాలోని.
| నగర జనసంఖ్యకు సమం.
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 90వ స్థానంలో ఉంది.
|-
పంక్తి 62:
| తక్కువ
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 51.1%.<ref name=districtcensus/>
|-
| జాతియ సరాసరి (72%) కంటే.
| తక్కువ
|}
 
=== ప్రజలు ===
జిల్లాలో మొత్తం ప్రజలలో మైనారిటీ ప్రజలు 36% ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో బహ్‌రైచ్ జిలా ఒకటి.బహ్‌రైచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[2001]] సంఘిక మరియు ఆర్ధికఆర్థిక సూచికలు మరియు అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్నులా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.<ref>[http://minorityaffairs.gov.in/sites/upload_files/moma/files/pdfs/34thEC.pdf MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010]. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS</ref>
 
==విద్య==
"https://te.wikipedia.org/wiki/బహ్‌రైచ్_జిల్లా" నుండి వెలికితీశారు