బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దంను → దాన్ని (2), ఆహరం → ఆహారం (4), గరిష్ట → గరిష్ఠ, శోథన → using AWB
పంక్తి 1:
'''బాదం నూనె (Almond oil) '''
 
[[బాదం]]పప్పు నుండి'''బాదం నూనె'''ను తీయుదురు. బాదం నూనె శాకతైలం, ఆహరయోగ్యం కూడా. అయితే బాదంపప్పును నూనెతీయుట కన్న వంటకాలతయారిలో విరివిగా ఉపయోగిస్తారు.
పంక్తి 10:
 
==బాదంచెట్టు<ref>http://www.daleysfruit.com.au/Nuts/Indian%20almond.htm</ref>==
బాదం చెట్టు'''[[రోసేసి ]]''' (Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం:'' పునస్‌ డల్సిస్‌ '' (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదంనుబాదాన్ని వాడెదరు<ref>http://www.catalogs.com/info/nutrition/benefits-of-eating-almonds.html</ref> . బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినదివ్యాపించింది.
బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధానకాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును. బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండాకారంగా వుండును. తీపిబాదంపూలు తెల్లగా వుండి, అడుగుభాగం, అంచులు కొద్దిగా పింకురంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళాలుండును.5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.
 
పంక్తి 22:
|పోషకాలు||శాతం
|-
|నూనె (fat) ||49-51
|-
|ప్రోటిన్లు||21-22
పంక్తి 34:
|పోషక విలువ||5780 కిలో.కెలరీలు
|-
!విటమినులు (100గ్రాం.లకు) !!మితి
|-
|థైమిన్||0.24మి.గ్రాం.
పంక్తి 49:
|-
|}
ఇకఖనిజాలు, కాల్సియం250మి.గ్రాంలు, ఐరమ్6మి.గ్రాంలు, మెగ్నిసియం300మి.గ్రాంలు, భాస్వరమ్500మి.గ్రాంలు, పొటాషీయం 700మి.గ్రాంలవరకు వున్నాయి (100గ్రాంలపప్పులో) <ref>http://www.whfoods.com/genpage.php?tname=foodspice&dbid=20</ref>.
 
==బాదం నూనె==
 
బాదంనూనె అహారయోగ్యం అయ్యినప్పటికి బాదంనూనెను వంటనూనెగా వూపయాగించరు.కారణం బాదంపప్పు ఖరీదు చాలాఎక్కువగా వుండటం వల్ల.బాదంనూనెను చర్మసంరక్షణిగా, కేశసంవర్థనిగా, ఎక్కువగా వుపయోగిస్తారు. బాదం నూనెను ఆవశ్యకనూనె (essential oil) వర్గానికి చెందినది.ఆవశ్యకనూనెలు, 'ఆవశ్యక కొవ్వుఆమ్లాలు (essential fatty acids) వేరు.బాదంనూనె లేత పసుపురంగులో వుండును.ఒకవిధమైన ప్రత్యేకవాసన కలిగివుండును.బాదంనూనెను అరోమా థెరపి (aroma theraphy), మాసెజి థెరపి (massage theraphy) లో ఉపయోగిస్తారు.బాదంనూనెలో ఎకద్విబంధంవున్న ఒలిక్ ఆమ్లం అధికశాతంలో వుండి, అధికంగా వున్న ఒలిక్‌ఆమ్లం సింపిల్‌ట్రైగ్లిసెరైడుగా వున్నదిఉంది.పరిమళ, సుగంధనూనెలు వాటివాసనను త్వరితంగా కొల్పొకుండ వుండుటకై బాదంనూనెను క్యారియరుగా (వాహకం) కలిపెదరు<ref>http://www.drugfuture.com/Pharmacopoeia/USP32/pub/data/v32270/usp32nf27s0_m1510.html</ref> .
 
'''బాదం నూనె భౌతిక, రసాయనిక లక్షణాల పట్టిక'''
{| class="wikitable"
|-style="background:blue; color:white" align="center"
|లక్షణము||మితి
|-
|సాంద్రత (25<sup>0</sup>Cవద్ద) ||0.910-0.915
|-
|వక్రీభవన సూచిక (40<sup>0</sup>Cవద్ద) ||1.462-1.466
|-
|ఐయోడిను విలువ||94-105
|-
|పెరాక్సైడ్‌విలువ (గరిష్టంగరిష్ఠం) ||1.0
|-
|అన్‌సపోనిఫియబుల్‌మేటరు||1.5%
|-
|కలరు (5.<sup>1/4</sup>" సెల్)||Y=15.R=1.5 units
|}
 
పంక్తి 87:
==నూనెను తీయుట==
 
బాదం పప్పునుండి స్క్రూప్రెస్‌నుపయోగించి నూనెనుతీయుదురు.చేతితో పనిచేయ్యు, లేదా విద్యుతుమోటరుతో పనిచేయు స్క్రూప్రెస్‌లద్వారా నూనె తీయుదురు.నూనెలోని సహజలక్షణాలతో నూనెను పొందుటకై కోల్డ్‌ప్రెస్‌ద్వారా నూనెను తీయుదురు.ఇంటిలోనే గృహావసరాలకై చేతితో పనిచేయు స్క్రూప్రెస్‌లనుపయోగిస్తారు.వీటి ఉత్పత్తిసామర్ద్యం 1-5కిలోలు గంటకు వుండును.వ్యాపారపరంగా ఉత్పత్తికై రోజుకు1-6టన్నుల ఉత్పత్తిసామర్ద్యంవున్న స్క్రూప్రెస్‌లనుపయోగిస్తారు.స్క్రూప్రెస్‌నుండివచ్చిన నూనెలోవున్న మలినాలను వడబోతచేసి వేరుచేయుదురు.ఎక్కువవెలుతురు తగలకుండవుంచిన 6నెలలవరకు పాడవకుండ నిల్వవుండును.అంతకుమించిన అక్సికరణవలన రంగు, వాసన మారును.
 
==నూనె ఉపయోగాలు==
బాదం నూనెను చర్మసంరక్షణిగా, కేశరక్షణిగా, మారియు ఆహరంగాఆహారంగా వినియోగిస్తారు.
 
'''చర్మ సంరక్షణిగా'''
పంక్తి 107:
బాదం నూనె పిల్లలకి చాలా మంచిది. బాదం నూనెతో శిశువు యొక్క చర్మం మర్దన చేయడం వలన
 
*దురదను, మంటను తగ్గిస్తుంది.
*చర్మాన్నిమృదువుగా చేస్తుంది.
*తామర వంటి చర్మ సమస్యల నుండి కాపాడుతుంది.
పంక్తి 117:
*వెంట్రుకలకు మెరుపునిచ్చును.
*వెండ్రుకలు రాలడం నివారించును.
*శిశువు యొక్క తల మీద బాదం నూనెతో మర్దన చేయడం వలన చుండ్రు మరియు చర్మశోథనిచర్మశోధని నివారించడానికి సహాయపడుతుంది.
 
'''ఆహరంగాఆహారంగా'''
*దేహంలో కొలెస్ట్రాల్ శాతంనుశాతాన్ని నియంత్రించును.
*మెదడు, నాడి వ్యవస్తనువ్యవస్థను ఉత్తెజపరచును.
సాధారణంగా నేరుగా నూనె రూపంలో కాకుండ, బాదంపప్పును ఆహరంగాఆహారంగా తీసుకోవటం ద్వారా నూనె ఆహరంగాఆహారంగా స్వీకరించడం జరుగుతున్నది.
===ఇవికూడా చూడండి===
*[[నూనె]]
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు