బాదామి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురాణగాధ: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , గరిష్ట → గరిష్ఠ, అభివృద్ది → అభివృద్ధ using AWB
పంక్తి 67:
*శీతాకాలము - నవంబర్ నుండి జనవరి వరకు.
 
వేసవిలో ఉష్ణోగ్రత కనీసము 23 డిగ్రీల నుండి గరిష్టముగరిష్ఠము 45 డిగ్రీల వరకు ఉంటుంది. అదే శీతాకాలంలో 15 నుండి 29 డిగ్రీల వరకు ఉంటుంది. వర్షపాతము ఏడాదికి 50 సెంటీమీటర్లు ఉంటుంది. నవంబర్ నుండి మార్చి వరకు పర్యటనలకు మిక్కిలి అనువైన కాలము. ఇక్కడి వాతావరణం [[కోతి|కోతు]]లకు మిక్కిలి అనువైనది. కావున వీటి సంతతి ఇక్కడ బాగా అభివృద్దిఅభివృద్ధి చెందింది. పర్యాటకులు వీటిని చూడటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఇవి ప్రకృతిలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా స్వేఛ్చగా తిరుగుతుంటాయి.
{{wide image|Agastya_Lake.jpg|800px|బాదామి పట్టణములోని అగస్త్య చెరువు విహంగ వీక్షణము}}.
 
పంక్తి 82:
====శాసనాలు====
{{Main |కప్పే అరభట్ట}}
బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు కలవుఉన్నాయి. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత మరియు పాత కన్నడ భాషలో 543 CE పులకేశి కాలం నాటిది.రెండవది 578 CE మంగళేశ శాసనము కన్నడ భాషలో కలదుఉంది. మూడవది [[కప్పే ఆరభట్ట]] రికార్డులలోనిది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత. భూతనాధ ఆలయం వద్ద లభించిన ఒకశాసనం 12 వశతాబ్దమునకు చెందినదిగా భావింపబదుతున్నది. ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు రాయబడ్డాయి.
 
====వాతాపి గణపతి====
పంక్తి 94:
|location=Chennai, India
|date=2010-03-07}}
</ref>. వాతాపి గణపతి విగ్రహమును తదనంతరం [[పల్లవులు]] తమ రాజధాని ఐన [[తంజావూరు]] కు తరలించుకొని పోయారు. 7వ శతాబ్దంలో [[చాళుక్యులు|చాళుక్యుల]]ను ఓడించి [[పల్లవులు]] ఈ విగ్రహాన్ని తరలించుకొని పోయారు.<ref>
{{cite web
|title=Vatapi Ganapati
పంక్తి 130:
 
==పురాతన శాసనాలు మరియు కట్టడాలు==
[[Image:6th century Kannada inscription in cave temple number 3 at Badami.jpg|thumb|200px|left| బాదామి గుహాలయము 3. లో 578 CE సంవత్సర కాలంలోని బాదామి చాళుక్య రాజు మంగలేశ ఏలుబడిలోని పురాతన కన్నడ శాసనము]]
 
==మూలాలు==
పంక్తి 137:
{{Commons category|Badami}}
{{Wikivoyage|Badami}}
*BADAMI, World Heritage Site, Karnataka, India https://vedadriblog.wordpress.com
*[http://asi.nic.in/asi_museums_badami.asp బాదామి మ్యూజియం]
*[http://chitralekhan.wordpress.com/romance-on-the-rocks-hampi-badami-pattadakal-aihole/ శృంగార శిల్పాలు - హంపి, బాదామి, పత్తడకల్, ఐహోల్]
"https://te.wikipedia.org/wiki/బాదామి" నుండి వెలికితీశారు