బాద్‍షా: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), అతిధి → అతిథి , సాదు → సాధు, → (2), ( → ( (8) using AWB
పంక్తి 29:
 
==కథ==
డాన్ సాధు భాయ్ (కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా ([[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]]) యువ నాయకుడిగా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్ (ముఖేష్ ఋషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక జూదశాలని రంజన్ చూసుకుంటూ ఉంటాడు.అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా తన తెలివితేటలతో, ఎంతో దూకుడుగా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న సమయంబాద్‍షా కిసమయంబాద్‍షాకి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాదుసాధు భాయ్ బాద్‍షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్ (ఆశిష్ విద్యార్థి), వయోలెంట్ విక్టర్ (ప్రదేప్ రావత్) తో కలిసి బాద్‍షా ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు.
 
సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో నగరాలలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు పధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్‍షా జానకి ([[కాజల్ అగర్వాల్]]), ఆమె తండ్రి జై కృష్ణ సింహా (నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ నియంత్రించే కుటుంబ పెద్ద కూడా, అదే కుటుంబంలో ఒక సభ్యుడు పద్మనాభ సింహా ([[కన్నెగంటి బ్రహ్మానందం]]). అలా సాగుతున్న సమయంలో బాద్‍షా కిబాద్‍షాకి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్‍షా ఎవరు? బాద్‍షా వేసే పధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.
==సంభాషణలు==
* బాద్‍షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది
పంక్తి 63:
 
==నిర్మాణం==
మార్చి 12, 2012 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు [[దగ్గుబాటి వెంకటేష్]] మరియూ [[రాం చరణ్ తేజ]] హాజరయ్యారు. దూకుడు చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం ఈ చిత్రానికి కూడా పనిచేసారు. ఈ సినిమా కోసం ఎన్.టీ.ఆర్. బాగా సన్నబడ్డారు.<ref>http://telugu.way2movies.com/newssingle_telugu.html?id=207797&cat=4&tit=Jr.NTR-goes-lean-for-Srinu-Vytla%91s-Baadshah-</ref> ఈ చిత్రంలో ప్రముఖ నటులు నవదీప్<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-12-19/news-interviews/35911724_1_navdeep-ntr-s-baadshah-stylish-action-entertainer</ref> మరియూ సిద్దార్థ్<ref>http://www.m.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=57140&Categoryid=2&subcatid=26</ref> అతిధిఅతిథి పాత్రలు పోషించగా ప్రముఖ నటుడు మహేష్ బాబు గారు కొన్ని ముఖ్య సన్నివేశాలకు వ్యాఖ్యానం అందించారు.<ref>http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=59544&Categoryid=2&subcatid=26</ref>
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/బాద్‍షా" నుండి వెలికితీశారు