బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., ( → ( using AWB
పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినదిచేయబడింది. పునర్విభజన ఫలితంగా పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంటు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్ళగా ఈ నియోజకవర్గానికి కొత్తగా ఒంగోలు నుంచి సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంటు కలుపబడింది.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
# [[వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
పంక్తి 137:
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బత్తుల రోశయ్య పోటీచేసారు. <ref>సూర్య దినపత్రిక, తేది 18-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేసింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref>
 
===ఎన్నికల ఫలితాలు===
పంక్తి 158:
|33
|బాపట్ల
| (SC)
|పనబాక లక్ష్మి
|స్త్రీ
పంక్తి 253:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}