బాబు గోగినేని: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , పని చేశాడు → పనిచేశాడు, → , , → ,, ( → ( using AWB
పంక్తి 1:
[[File:Babu-Gogineni.jpg|250px|thumb|right]]
'''బాబు గోగినేని''' హైదరాబాదు కుహైదరాబాదుకు చెందిన ప్రముఖ [[హేతువాది]] , మానవతా వాది. [[ఏప్రిల్ 14]], [[1968]]న జన్మించిన 'రాజాజీ రామనాథబాబు గోగినేని' తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైస్ లో ఫ్రెంచ్ భాషా బోధకునిగా, ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశాడు. 10 సంవత్సరాలు అంతర్జాతీయ మానవత, నైతిక సంఘమునకు (International Humanist and Ethical Union) అధ్యక్షునిగా పని చేశాడుపనిచేశాడు<ref>http://www.iheu.org/node/216</ref>. ఈ సంఘములో 40 దేశాలకు సభ్యత్వమున్నది. లండన్ ప్రముఖ కార్యస్థానము. బాబు అధ్యక్షునిగా ఉన్న 9 సంవత్సరములలో పలు మానవ హక్కుల ఉద్యమాలు నడిపి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. న్యూయార్క్ టైమ్స్, సి యన్ యన్, బిబిసి బాబు కార్యకలాపాలని విస్తృతముగా ప్రచురించేవి.
 
బాబు విజ్ఞానము, మానవ హక్కులు, లౌకిక వాదము, ప్రజాస్వామ్యము, అస్పృశ్యత, విదేశీ భాషలు మున్నగు పలు అంశాలపై పెక్కు దేశాలలో ఉపన్యాసములు ఇచ్చాడు. బాబు వ్రాసిన వ్యాసాలు వివిధ సమస్యలపై తార్కిక దృష్టితో నిండి ఉంటాయి<ref>బాబు వ్యాసాలు: http://www.iheu.org/taxonomy/term/161</ref>.
పంక్తి 8:
 
==పదవులు==
*అంతర్జాతీయ హేతువాద, మానవతావాద సంఘాల సమాఖ్య (ఐహెచ్ఈయూ) డైరెక్టర్
* General Secretary - South Asia Humanist Network
* Trustee - Indian Renaissance Institute
"https://te.wikipedia.org/wiki/బాబు_గోగినేని" నుండి వెలికితీశారు