బాల్ ఠాక్రే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , మళయాళం → మలయాళం, చినాడు → చాడు using AWB
పంక్తి 23:
 
== జననం ==
బాల్ థాకరే [[జనవరి 23]], [[1926]] లో [[పూనే]]లో జన్మించాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు [[మహారాష్ట్ర]] రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి బాల్ థాకరే. 1950లలో రాజకీయ వ్యంగచిత్రకారుడిగా (కార్టూనిస్టుగా) జీవనం ప్రారంభించిన థాకరే 1960 నాటికి సొంత రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు. [[ముంబాయి]]లో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవాడు. ఆ తర్వాత మరాఠా ప్రజల హక్కుల సాధనకై పోరాటం చేయడానికి 1966లో శివసేన పార్టీకి ఏర్పాటుచేశాడు. "మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే' అనే ఉద్యమంలో భాగంగా ముంబాయిని వదిలిపోవాలని ప్రవాసులను హెచ్చరించాడు. హిందూత్వను, హిందూ జాతీయవాదాన్ని కూడా బలపర్చినాడుబలపర్చాడు. జాతీయ రాజకీయాలలో [[భారతీయ జనతా పార్టీ]]తో జతకట్టి కీలక పాత్ర వహించాడు. శివసేన పార్టీ స్థాపించిననూ 1995లో మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిననూ బాల్ థాకరే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేడు, ఎన్నికలలో పోటీచేయలేడు. పార్టీ అధినేతగానే ఉంటూ పార్టీని నడిపించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకంజ వేయలేడు.
 
== మరణం ==
పంక్తి 39:
* శివసైనికులు ఆయనను తండ్రిలా భావించినప్పటికీ, ఆయన అభిమానులు ఆయనను ''హిందూ హృదయ సామ్రాట్'' అని పిలుచుకున్నారు.
* ఇస్లాం తీవ్రవాదుల వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు హిందూ ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేయాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు సంచలనాలకు కేంద్ర బిందువైంది.
* దినపత్రికలలో కార్టూనిస్టుగానే ప్రజలకు తెలిసినప్పటికీ, బాల్‌ బాల్‌థాకరే మలయతూర రామకృష్ణన్‌ అనువాదం చేసిన మళయాళంమలయాళం పుస్తకం నాతోటిక్కప్పలిల్ నాలుమాసం అన్న పుస్తకానికి చిత్రాలు గీశారు.
* సల్మాన్‌ రష్దీ తన పుస్తకం ‘ది మూర్స్‌ లాస్ట్‌ సై’ అన్న పుస్తకంలో బాల్‌థాకరే పై వ్యంగ్యాస్త్రాలు సంధించినా, ప్రాచుర్యం సంపాదించిన ‘మాక్సిమ్‌ సిటీ’ అన్న తన పుస్తకంలో సుకేతు మెహతా బాల్‌థాకరేను ఇంటర్వ్యూ చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/బాల్_ఠాక్రే" నుండి వెలికితీశారు