బాల్కొండ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్ధి → అభ్యర్థి, అబ్యర్థి → అభ్యర్థి using AWB
పంక్తి 58:
| కాంగ్రెస్
| బి.రెడ్డి
| స్వతంత్ర అభ్యర్ధిఅభ్యర్థి
|- bgcolor="#87cefa"
| [[1983]]
పంక్తి 112:
1999 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కె.ఆర్.సురేష్ రెడ్డి ఇక్కడి నుండి వరుసగా మూడవసారి విజయం పొందినాడు.
==2004 ఎన్నికలు==
[[2004]] శాసనసభ ఎన్నికలలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అబ్యర్థిఅభ్యర్థి [[కె.ఆర్.సురేష్ రెడ్డి]] తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి వసంత్ రెడ్డిపై 12884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సురేష్ రెడ్డి 53975 ఓట్లు సాధించగా, వసంత్ రెడ్డి 41091 ఓట్లు పొందినాడు.
 
==నియోజకవర్గ ప్రముఖులు==
;గడ్డం రాజారాం:
:కాంగ్రేసు పార్టీలో అగ్రనేత అయిన రాజారాం తొలిసారి సోషలిస్టుగా ఆర్మూరు నుండి శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత 1962 నుండి బాల్కొండ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1967లో రాజారాం బాల్కొండ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికకావటం విశేషం. ఈయన 1974లో జలగం వెంగళరావు, 1978 తర్వాత చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశాడు. 1981లో రోడ్డుప్రమాదంలో ఈయన మరణించిగా జరిగిన ఉప ఎన్నికలలో ఈయన సతీమణి సుశీలాదేవి శాసనసభకు ఎన్నికైంది.
 
;కె.ఆర్.సురేష్ రెడ్డి:
పంక్తి 125:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{నిజామాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
{{నిజామాబాదు జిల్లాకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:నిజామాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]