మరుగు స్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , → using AWB
పంక్తి 1:
{{మొలక}}
'''బాష్పీభవన స్థానం''' ([[జర్మన్]]: Siedepunkt, [[ఆంగ్లం]]: Boiling point, [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]]: Point d'ébullition, [[స్పానిష్ భాష|స్పానిష్]]: Punto de ebullición) ఒక ద్రవ పదార్థం [[ఆవిరి]]గా మారే [[ఉష్ణోగ్రత]].<ref>{{cite book|author= Joachim Buddrus und Bernd Schmidt|title=Grundlagen der Organischen Chemie (De Gruyter Studium)|edition=5. Auflage|publisher=De Gruyter|year=2015|id=ISBN 978-3-110-30559-3}} Seite 79</ref> ఇక్కడ ఆవిరి పీడనం చుట్టూ వున్న [[వాతావరణ పీడనం]] తో సమానం అవుతుంది.<ref>{{cite book|author=David.E. Goldberg|title=3,000 Solved Problems in Chemistry|edition=First Edition|publisher=McGraw-Hill|year=1988|id=ISBN 0-07-023684-4}} Section 17.43, page 321</ref><ref>{{cite book|author=Louis Theodore, R. Ryan Dupont and Kumar Ganesan (Editors)|title=Pollution Prevention: The Waste Management Approach to the 21st Century|edition= |publisher=CRC Press|year=1999|id=ISBN 1-56670-495-2}} Section 27, page 15</ref>
ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానం శూన్యంలో తక్కువగాను, అధిక పీడనం ఉన్న ఎత్తైన ప్రదేశాలలో ఎక్కువగాను ఉంటుంది. అనగా ఇది చుట్టూ వున్న వాతావరణ పీడనం మీద ఆధారపడి వుంటుంది.<ref>{{cite book|author= Danielle Baeyens-Volant et Nathalie Warzée|title=Chimie générale - Exercices et méthodes|publisher=Dunod|year=2015|id=ISBN 978-2-100-72073-6}} pp. 179-184</ref>
 
"https://te.wikipedia.org/wiki/మరుగు_స్థానం" నుండి వెలికితీశారు