43,014
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , → (2), , → , using AWB) |
||
}}
'''బి.ఎల్.ఎస్.ప్రకాశరావు''' [[ఆంధ్ర ప్రదేశ్]]
==జీవిత విశేషాలు==
ప్రకాశరావు [[వైఎస్ఆర్ జిల్లా]], [[పోరుమామిళ్ల]]
==వృత్తి మరియు పదవులు==
బోధన, పరిశోధనలను వృత్తిగా తీసికొని, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బెర్కిలీ), ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం (అర్బానా), పర్డ్యూ విశ్వవిద్యాలయం, విస్కాన్ సన్ విశ్వవిద్యాలయం (మాడిసన్), కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (డేవిస్), అయోవా విశ్వవిద్యాలయం (అయోవా సిటీ) లలోనూ, కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయంలోను వివిధ బోధన పదవులను అధిష్టించి, సంభావ్యతావాదము, గణాంకశాస్త్రములలో ఉత్తమమైన పరిశోధనలను చేసి, తగిన గుర్తింపును పొందాడు. అతడి పరిశోధనలకు గుర్తింపుగా మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయం విశిష్ట పూర్వవిద్యార్థిగా ప్రకాశరావును గౌరవించింది. భారతదేశములో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూరు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కొత్తఢిల్లీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్ కత్తాలలో ఆచార్య పదవిని అధిష్టించడమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యుట్ కలకత్తాకు డైరక్టరుగా ఉండి
==బిరుదులూ, పురస్కారాలు==
1982లో ప్రతిష్ఠాత్మకమైన [[శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు|భట్నాగర్]] పురస్కారాన్ని (గణితీయ శాస్త్రాలలో) పొందాడు. పరమ విశిష్ట శాస్త్రజ్ఞుడుగా గుర్తింపబడ్డాడు.<ref>[http://csirhrdg.res.in/ssb.pdf HAND BOOK OF SANTISWARUP BHATNAGAR AWARD WINNERS, Prakasa Rao, Bhagavatula Lakshmi Surya - Mathematical Statistics]</ref>
==మూలాలు==
==బయటి లింకులు==
* [http://www.isid.ac.in/~statmath/homepageblsp/index.html ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో ప్రకాశరావు వెబ్ పేజీ]
* [http://bulletin.imstat.org/pdf/37/7 ఇమ్ స్టాట్ బులెటిన్ - బి.ఎల్.ఎస్.ప్రకాశరావు [[కు సుఖాత్మే పురస్కారము]]
[[వర్గం:భారత దేశ గణాంకశాస్త్రజ్ఞులు]]
|
దిద్దుబాట్లు