బిజ్నౌర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సీతా ఆలయం: clean up, replaced: సాంరాజ్యం → సామ్రాజ్యం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, లు → లు (2), మహ → మహా, సమైఖ్య → సమైక్య, ఆ using AWB
పంక్తి 13:
|Website = http://bijnor.nic.in/
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 72 జిల్లాలలో బిజ్నౌర్ జిల్లా (హిందీ:बिजनौर ज़िला) (ఉర్దూ: بجنور ضلع) is) ఒకటి. బిజ్నౌర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
 
==భౌగోళికం ==
బిజ్నోర్ జిల్లా మొరాదాబాద్ డివిషన్ (చారిత్రకంగా రోహిత్‌ఖండ్ మరియు బరేలి భూభాగం) పశ్చిమభూభాగంలో ఉంది. ఇది త్రిభుజాకారంగా ఉంటుంది. పశ్చిమ సరుహద్దులో లోతుగా ప్రవహిస్తున్న గంగాప్రవాహం ఉంది. గంగా తీరం వెంట మీరట్ డివిషన్‌లోని 4 జిల్లాలు ([[డెహ్రాడూన్]], [[సహరన్‌పూర్]], [[ముజఫర్‌నగర్]] మరియు [[మీరట్]] ) ఉన్నాయి.
ఉత్తర ఈశాన్య సరిహద్దులో గర్వాల్ జిల్లా ఉంది. తూర్పు సరిహద్దులో ఫికా నది ఉంది. ఫికా నదికి ఆవలివైపు [[నైనిటాల్]] మరియు [[మొరాదాబాద్]] జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో మొరాదామండల్‌లోని [[ఠాకూర్‌ద్వారా]], [[అంరోహా]], [[హాసన్‌పూర్]] జిల్లా ఉన్నాయి.78° 0' 29°నుండి 2' 29° 58' ఉత్తర అక్షాంశం మరియు 78° నుండి 57 తూర్పు రేఖాంశంలో ఉంది.
లలిత్‌పూర్ నుండి ఉత్తర కోటి వరకు 56 మైళ్ళదూరం ఉంది. కోటీ రావు నుండి దక్షిణ దిశలోని కంహరియా వరకు 57 మైళ్ళ పొడవు ఉంటుంది. కంహరియా నుండి లలిత్‌పూర్ వరకు 62 మైళ్ళు ఉంటుంది. జిల్లా వైశాల్యం 1789.5 చ.మైళ్ళు.
 
పంక్తి 30:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 3,683,896, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Liberia
3,786,764
పంక్తి 46:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 74వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 61:
| తక్కువ
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 70.43%.<ref name=districtcensus/>
|-
పంక్తి 72:
 
==సంస్కృతి==
బిజ్నోర్ జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధానవృత్తి. చెరుకు ప్రధాన పంటగా పండిస్తున్నారు. జిల్లాకు బి.పి.ఒ కంపనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు కొంతమంది సమైఖ్యమైసమైక్యమై జిల్లాలో " సుక్‌స్యాం ఇంఫర్మేషన్ సర్వీసెస్ " పేరుతో గ్రామీణ బి.పి.ఒ స్థాపించారు. వీరంతా బిజ్నోర్ మరియు చందర్పూర్‌కు చెందినవారు. వీరంతా పైచదువులకు ఢిల్లీ వెళ్ళినవారే. 14 సంవత్సరాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో పనిచేసిన తరువాత తిరిగి స్వస్థలానికి వచ్చి ఈ సంస్థను ప్రారంభించారు. కొన్ని సాంఘిక కారణాలు మరియు బిజ్నోర్ మరియు చందర్పూర్ యువతకు ఉపాధి కల్పించాలన్న ధ్యేయంతో ఈ సంస్థ స్థాపించబడింది.
 
==పర్యాటకం==
విదుర్ కుటి :- ఇది బిజ్నోర్‌కు 12 కి.మీ దూరంలో ఉంది. పౌరాణిక ప్రాశస్థ్యం కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి. విదురుడు తన జీవితచరమాంకం ఇక్కడ పూర్తిచేడని భావిస్తున్నారు. శ్రీక్రిష్ణుడుశ్రీకృష్ణుడు ఇక్కడకు విజయం చేసాడని భావిస్తున్నారు. రవ్లి వద్ద విరిగిపోయిన స్థితిలో కణ్వాశ్రమం ఉంది. అభిఙాన శాకుంతలం నాయిక [[శకుంతల]] పెరిగిన ప్రదేశం ఇది. హస్థినాపుర చక్రవర్తి [[దుష్యంతుడు]] వేటాడుతూ అక్కడకు వచ్చి శకుంతలను చూసి ప్రేమించి [[గాంధర్వ వివాహం]] చేసుకున్నాడు. [[మహాభారతం]] కాలంలో కౌరవ పాండవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరువౌపులా ఉన్న స్త్రీలు, వృద్ధులు మరియు పిల్లలు విదురుని ఆశ్రయం కోరారు. విదురిని వద్ద తగినంత ప్రదేశం లేదు కనుక ప్రదేశాన్ని విస్తరించి వారికి ఆశ్రయం కల్పించాడు. దీనిని ప్రస్తుతం " ధారానగర్" అని పిలుస్తున్నారు. ధారానగరుకు 12 కి.మీ దూరంలో గంగా తీరంలో గంజ్ ఉంది. ఇక్కడ పురాతన ఆలయాలు మరియు ఆశ్రమాలు ఉన్నాయి.
=== రియాసత్===
జహానాబాద్ (ఫిలిబిత్) గంగానదీ తీరంలో ఉంది. ఇది గంజ్‌కు 1 కి.మీ దూరంలో ఉంది. ముగలుల కాలంలోఈ గ్ర్రమంలో " రియాసత్ " జరుగుతూ ఉండేది. సమీపంలోని 101 గ్రామాలకు ఇది రియాసత్ కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలో నివసించిన ఒక సన్యాసి పాముకాటుకు వైద్యం చేస్తూ ఉండేవాడు. ఒక సారి షాహహాన్ భార్య పాముకాటుకు గురైనప్పుడు సన్యాసి ఆమెకు వైద్యం చేసి బ్రతికించాడు. అందుకు [[షాజహాన్]] ఆనందించి జహనాబాద్ రియాసత్‌ను సన్యాసికి కానుకగా ఇచ్చాడు. ఇక్కడ నుండి 2కి.మీ దూరంలో గంగానది ప్రవహిస్తుంది.
 
=== సీతా ఆలయం ===
[[చందూర్‌పూర్]]- జలీజ్పూర్ రహదారిలో నానోర్ గ్రామానికి 1 కి.మీ దూరంలో ఉన్న సీతాలయంలో విగ్రహాలు ఉండవు. దీనిని సీతామందిర్ మఠ్ అంటారు. ఇక్కడ భూదేవి సీతను తిరిగి తనలో తీసుకున్న ప్రదేశం అని భక్తులు విశ్వసిస్తున్నారు. సేనాకాద్వార్ వద్ద పాండవ సేనలు నిలుపబడ్డాయి. ఇక్కడ ద్రోణాచార్యునకు ఆలయం ఉంది. దీనిని సైన్యద్వార్ అని కూడా అంటారు. ఇక్కడ జవహర్ నవోదయా స్కూల్ స్థాపించబడింది. అక్బర్ నవరత్నాలలో అబూల్ ఫాజిల్ మరియు ఆయన సోదరుడు ఫాజీ ఇక్కడ ఉన్న అజంపూర్ నివసించారు. గ్రామంలో పుట్టారు. అజంపూర్ బస్తా నుండి 4 కి.మీ దూరంలో ఉంది. నజిబుదౌలాహ్ కోట్ నజిబుదౌలాహ్ వద్ద ఉంది. దీనిని గులాం కాదిర్ నిర్మించాడు. గులాం కాదిర్ నజిబుదులాహ్ అని పిలువబడ్డాడు. 18 వ శతాబ్దం ముగల్ సామ్రాజ్యం పతనం ప్రారంభం అయిన తరువాత ఇది నిర్మించబడింది.
 
=== ఇతరాలు ===
పంక్తి 86:
* సదక్‌పూర్ బిలాస్‌పూర్ :- ఇది శ్రీ శాస్తా భారతీయ టైంస్ హిందీ న్యూస్ పేపర్ సంపాదకుడు అస్లం ఖాన్ జన్మస్థానం.
* బిజ్నోర్ - నాగినా రహదారిలో సికైదా ప్రముఖ ప్రదేశం.
* నజిబాబాద్‌లో ప్రత్యేకత కలిగిన గ్రామాలలో కల్హెరి గ్రామం ఒకటి.
* మంద్వర్ పట్టణం :- బిజ్నోర్ - -[[హరిద్వార్]] రహదారిలో బిజ్నోర్‌కు 13 కి.మీ దూరంలో ఉంది. హరిద్వార్ రహదారికి 67కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పోలీస్ స్టేషను ఉంది.
* అలిపూర్ నంగల :- మందవర్‌కు ఉత్తరభాగంలో అలిపూర్ గ్రామం ఉంది. దీనిని నంగల మహేశ్వరి అని కూడా అంటారు.
* చందోక్ బిజ్నోర్:- మన్‌చిత్రా స్థాపకుడు మరియు సి.ఈ.ఓ!సుబోధ్ భార్గవ్ జన్మస్థలం.
* నాజీబాబాద్ నగరం :- దీనిని నవాబ్ - నజీబ్ - ఉద్ - దుల్లా (నజీబ్ ఖాన్ ) స్థాపించాడు. దీనిని " గేట్‌వే ఆఫ్ హిమాలయాస్ " అంటారు. ఇక్కడ " తాజ్ స్టోంస్ మరియు మైంస్ ప్రైవేట్ లిమిటెడ్ " ఉంది. ఇది నజిబాబాద్ - హరిద్వార్ రహదారిలో నజిబాబాద్ నుండి 20 కి.మీ దూరంలో మరియు ఉత్తరాఖండ్ నుండి 2 కి.మీ దూరంలో ఉంది.
* చంద్పుర్, బిజ్నోర్ నగరం
* రతంగర్హ్, బిజ్నోర్ గ్రామం
* దాంపుర్ నగరం
* పూర్నియా గ్రామంలో పురాతన జూనియర్ కాలేజ్ ఉంది. మహరాత్పూర్మహారాత్పూర్ పూరైనిలో ప్రముఖ స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుడు జన్మించాడు.
* సెయోహరా నగరం
* సర్కరా చక్రజ్మల్ గ్రామం :- సెయోహర - ధాంపూర్ రహదారిలో ఉన్న పెద్ద గ్రామం ఇది. చక్రజ్‌మల్
పంక్తి 102:
* ఝుఝైల విలేజ్
* షెఖుపుర పట్టి విలేజ్
* అస్కరిపుర్ గ్రామం
* హల్దౌర్ నగరం
* మొర్న, ఉత్తర ప్రదేశ్ గ్రామం
* ఉంరి, ఝలౌన్ విలేజ్
* చౌందహ్రి గ్రామం (మహభారత్ సమయంలో సేన ద్వారం) సంద్వర్ సమీపంలోని జలిల్పుర్ మండలంలో ఉంది.
పంక్తి 113:
* నింద్రు పట్టణం / గ్రామం
* హర్గుంపుర్ గ్రామం
* కిరత్‌పూర్ పట్టణం వనైలి నదీ తీరంలో బృహత్తర అభయారణ్యం సమీపంలో ఉంది. రామగంగా ఆనకట్టకు (కలగర్ ఆనకట్ట) ఇది 7కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో 5 మంది సోదరులకు సంబంధించిన 3 మసీదులు ఉన్నాయి.
* షకర్‌పురి గ్రామం నజీబాబాద్ - బిజ్నోర్ రహదారిలో ఉంది.ఇక్కడ చెరుకు అధికంగా ఉత్పత్తి చేయబడుతుంది.
* సహన్‌పూర్ గ్రామం సోన్ పాపిడి, బస్తియా, సొహన్ హల్వా మరియు నంకీన్ (భారతీయ పిండి వంటలు) తయారీకి ప్రసిద్ధి. ఇవి తయారు చెయ్యడంలో అనేకమందికి ఉపాధి లభిస్తుంది. ఇది నజియాబాదు - హరిద్వార్ రహదారి మార్గంలో ఉపస్థితమై ఉంది.
* బగ్వర గ్రామం దాని సుగెర్ పరిశ్రమ ప్రసిద్ధి చెందింది.
* నెహ్తౌర్
* మంగొల్పుర గ్రామం
* భగువాలా గ్రామంలో స్టోన్ క్రషర్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా శ్రీ సాయి స్టోన్ క్రషర్, సొబ్తి రాయి క్రషర్, గురువు లుగురువులు ఉన్నారు రాయి క్రషర్, తాజ్ రాళ్ళు మరియు గనుల ప్రెవేట్ లిమిటెడ్, సిధ్‌బలి రాయి క్రషర్, హింగిరి రాయి క్రషర్ ప్రెవేట్ లిమిటెడ్. ఈ గ్రామం రెండు మధ్య తరహా పౌల్ట్రీ లుపౌల్ట్రీలు ఉన్నాయి. ఇది ఆర్ధికంగా ఆర్థికంగా రవాణా మరియు మైనింగ్ వ్యాపారం మీద ఆధారపడి ఉంది.
* రాణిపూర్ (ఉత్తర ప్రదేశ్ ) లోని బిజ్నోర్ జిల్లాలో ఒక ప్రముఖ గ్రామం.
* అఫ్జల్గర్ నగరం
* ధాంపూర్ షుగర్ మిల్లు ఆసియాలో అతిపెద్ద షుగర్ మిల్లుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చక్కెర ఉత్పత్తి ఆసియాలో మొదటి స్థానంలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/బిజ్నౌర్_జిల్లా" నుండి వెలికితీశారు