బిట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మొలక చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: → using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''బిట్''' అనేది కంప్యూటింగ్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్లలో సమాచారం యొక్క ప్రాథమిక ప్రమాణం. ఒక బిట్ కేవలం రెండు విలువల్లో ఒకదానిని మాత్రమే సూచించగలదు. అందువలన దీనిని భౌతికంగా రెండు స్థితుల్లో ఉండగల ఏ పరికరంతోనైనా సూచించవచ్చు. ఈ విలువలు సర్వసాధారణంగా 0 తో గాని లేదా 1 తో గాని సూచించబడతాయి. బైనరీ డిజిట్ యొక్క పూర్తి రూపమే బిట్. ఇది సమాచార సిద్ధాంతంలో [[క్లౌడ్ షానన్|షానన్]] <ref>https://www.unc.edu/~rowlett/units/dictB.html#bit</ref> అనే ప్రమాణానానికి సమానం.
 
ఈ రెండు విలువలను తర్కంలో (లాజిక్) ''అవును/కాదు'', ''ఉంది/లేదు'', ''సత్యం/అసత్యం''; గణితంలో ''ధన సంఖ్య/ఋణ సంఖ్య''; ఏదైనా స్థితిని తెలుపడానికి ''ఆన్/ఆఫ్'' లాంటి వాటిని సూచించడానికి వాడతారు. బిట్లను ప్రమాణంగా సూచించడానికి ఆంగ్లంలో bits లేదా b అని గానీ సూచిస్తారు. సాధారణంగా ఎనిమిది బిట్ల సముదాయాన్ని ఒక [[బైట్]] అని వ్యవహరిస్తారు.
 
== భౌతిక నమూనా ==
"https://te.wikipedia.org/wiki/బిట్" నుండి వెలికితీశారు