బిర్లా మందిరం, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేవలయము → దేవాలయము, బడినది. → బడింది. (2), ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 1:
[[File:Birla Mandir in Hyderabad, 2015.JPG|thumb|హైదరాబాదు బిర్లా మందిరం]]'''బిర్లా మందిరం''' ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి అలయం. [[హైదరాబాదు]]లో [[రవీంద్రభారతి]] సమీపాన లకడీ కా పూల్ [[బస్టాండ్]] నుండి దగ్గరగా కల చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడినదినిర్మింపబడింది.
 
==ఆలయ ప్రత్యేకతలు==
* ఈ మందిరము హైదరాబాద్ నడి మధ్య ఉన్నదిఉంది.
* కొండ పై భాగమునే కార్ పార్కింగ్ ఉండుటచే సులభముగా చేరుకొనవచ్చును.
* దేవాలయమునకు ప్రక్కన [[బిర్లా సైన్స్ సిటీ]], [[ప్లానెటేరియం]] ఉన్నాయి..
* పార్కింగ్ వద్ద నుండి దేవలయముదేవాలయము మొత్తము మెట్లతో సహా పాలరాతితో నిర్మించబడినదినిర్మించబడింది.
* మందిర పై భాగము నుండి చూస్తే దగ్గరగా [[హుస్సేన్ సాగర్]], బుద్దవిగ్రహము, [[అసెంబ్లీ]], [[రవీంద్రభారతి]], [[లాల్ బహుదూర్ స్టేడియం]], [[లుంబిని పార్క్]] లాంటివి అందముగా కనిపిస్తుంటాయి.