43,014
దిద్దుబాట్లు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , తో → తో , → , , → , (4), ( → ( (4) using AWB) |
||
[[బొమ్మ:Bihu dancer with a horn.jpg|thumb|"పెపా"
'''బిహూ నృత్యం''' (Bihu Dance) ఈశాన్య భారత దేశములో గల [[అస్సాం]] రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అనుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు [[అస్సాం|అస్సామీ]] కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి.
'''బొహాగ్ బిహు'''([[వసంత ఋతువు]]లో వచ్చే బిహు)సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, '''హుసొరీ''' (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరువాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది '''హుసోరీ''' కి నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు, దక్షిణలో ఒక [[గమొసా]], [[పచ్చి వక్క]], [[తమలపాకు]], మరియు [[రూపాయి|డబ్బులు]] ఉంటాయి.▼
▲'''బొహాగ్ బిహు''' ([[వసంత ఋతువు]]లో వచ్చే బిహు) సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, '''హుసొరీ''' (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరువాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది '''హుసోరీ''' కి నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు, దక్షిణలో ఒక [[గమొసా]], [[పచ్చి వక్క]], [[తమలపాకు]], మరియు [[రూపాయి|డబ్బులు]] ఉంటాయి.
==బిహూలో వంటకాలు==
బిహూలో రక రకలైన పిఠా (బియ్యంపిండితో బెల్లం కలిప్ చేసే ఒక పిండి వంట) లు తయారు చేస్తారు.
* తిల్ పిఠా (బియ్యంపిండితో రొట్టెలా చేసి అందులో నువ్వులు, బెల్లం పెట్టి చుడుతారు)
* హుతులి పిఠా
* సుంగా పిఠా
* నారికొలోర్ లారు (కొబ్బరి లడ్డు)
* నారికోలోర్ పిఠా (బియ్యంపిండితో రొట్టెలా చేసి అందులో కొబ్బరి, పంచదార పెట్టి చుడుతారు)
* భాత్ పిఠా
* ఢోల్ (డోలు)
* తాల్
* పెపా (ఎద్దు కొమ్ముతో చెయబడే ఒక వాద్యం)
* టొకా (
* బాహి (వేణువు)
* హుతులి (చిన్న వాద్యం)
* గొగొనా (పళ్ళతో పట్టుకుని పక్కలను చేతులతో వాయించే చిన్న వాద్యం)
[[వర్గం:నృత్యం]]
|
దిద్దుబాట్లు