బీటుదుంప: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా, కం ను → కాన్ని , లో → లో , కు → కు , గా → గా , using AWB
పంక్తి 18:
|url=http://plants.usda.gov/java/ClassificationServlet?source=display&classid=BETA |title=The PLANTS Database
|publisher=U.S. Department of Agriculture, National Plant Data Center, [[Baton Rouge, Louisiana]]
|format=Database |year=2006 }}</ref> బీటు మొక్కలలో మూడు ఉపజాతులను గుర్తించారు. అవి: బీటా వల్గారిస్ వల్గారిస్, సిక్లా మరియు మారిటిమ. <ref name="borax">{{cite web|
url=http://www.borax.com/agriculture/files/beets.pioneer.pdf |title=Can’t beet this |format=PDF |
publisher=[[Rio Tinto Group|Rio Tinto Minerals]]|archiveurl=http://web.archive.org/web/20030818052126/http://www.borax.com/agriculture/files/beets.pioneer.pdf|archivedate=2003-08-18}}</ref>
పంక్తి 24:
[[File:Beet root plant from lalbagh 2331.JPG|thumb|right|బీటురూట్ దుంప మొక్క]]
==లక్షణాలు==
''Beta vulgaris'' is a [[Herbaceous plant|herbaceous]] [[biennial plant|biennial]] or rarely [[perennial plant]] with leafy stems growing to 1-21–2 m tall. The [[leaf|leaves]] are heart-shaped, 5-20 5–20&nbsp;cm long on wild plants (often much larger in cultivated plants). The [[flower]]s are produced in dense spikes, each flower very small, 3-5 3–5&nbsp;mm diameter, green or tinged reddish, with five petals; they are [[Anemophily|wind-pollinated]]. The [[fruit]] is a cluster of hard [[nut (fruit)|nutlets]].
== బీట్ రూటు ,Beet Root==
 
దీని శాస్త్రీయ నామము " beta vulgaris" . ఆకులు , దుప , రెండు తినేందుకు వాడతారు . టేబుల్ షుగర్ తయారీలో బీటు దుంపను వాడుదురు . "batanins " అనే పదార్ధము తోపదార్ధముతో పేస్టు , జాం , ఐస్ క్రీం వంటి వాటి కలర్ ను ఇంప్రూవ్ చేయడానికి పనివచ్చును . శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పుడు బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా కోలుకుంటారు.
 
==చరిత్ర :==
ఆకృతిని బట్టి దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి . యూరప్ఐరోపా లోని మెడిటరేనియన్‌ ప్రాంతం లేదా పశ్చిమ ఆసియా ప్రాంతానికి చెందినదిగా భావిస్తారు . గత రెండువేల సంవత్సరాలుగా కూరగా వాడుతున్నారు . ప్రాచీన గ్రీకులు , రోమన్లు కూరగాయగా వాడినట్లు చెప్తారు . అక్కడ నుండి ఇంగ్లండ్ , ప్రాన్స్ , జర్మనీ లకు రొమన్ల ద్వారా చేరింది . మనదేశం లోమనదేశంలో అన్ని ప్రదేశాలలో విసృతం గావిస్తృతంగా సాగుచేస్తున్నారు .
 
==వైద్య పరంగా :==
 
*డయాబెటిక్ లివర్ ను కాపాడును ,
*కొలెస్టిరాల్ ను తగ్గించును ,
*మలబద్దకం నుమలబద్దకాన్ని నివారించును ,
*బీట్ రూటు రసము రక్తపోటును తగ్గించు .
*బోరాన్ ఎక్కువగా ఉన్నందున "aphrodisiac "గా సెక్స్ హోర్మోన్స్ ఎక్కువచేయును .
*కొంతవరకు కాన్సర్ నివారణ కునివారణకు ఉపయోగ పదును .
 
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే బీట్‌రూట్‌ రసాన్ని తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ 250 మి.గ్రా. పచ్చి బీట్‌రూట్‌ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.
 
==పోషకాలు : 100 గ్రాములలో==
 
మాయిశ్చర్ ----87.7 శాతము ,
ప్రోటీన్లు -------1.7 %,
ఖనిజాలు -----0.8%,
పీచు --------0.9%
కార్బోహైడ్రేట్స్ -8.8%,
కాల్సియం ----18 మి.గ్రా. శాతము ,
ఫాస్పరస్ -----55 మి.గా %,
ఇనుము -----1.0 మి.గా%,
జింక్ --------0.2% ,
థయామిన్‌---0.04%,
రిబోఫ్లేమిన్‌---0.09%,
నియాసిన్‌----0.4 మి.గా %,
విటమిన్‌ సి --10% ,
కాలరీస్ -----43 కేలరీలు ,
 
సౌందర్యానికి రూట్‌ విటమిన్‌ బి దండిగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా. హార్ట్‌ బీట్‌ రూట్‌ సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్‌రూట్‌ ఒకటి.
పంక్తి 73:
 
==మూలాలు==
 
 
==ఉపయోగాలు==
Line 90 ⟶ 89:
* [http://www.plantnames.unimelb.edu.au/Sorting/Beta.html Sorting Beta names] - multilingual listing of the Beta species
 
idi chala manchidi
 
[[వర్గం:దుంపలు]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]idi chala manchidi
"https://te.wikipedia.org/wiki/బీటుదుంప" నుండి వెలికితీశారు