బీబి నాంచారమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), → (2), , → , , ( → ( using AWB
పంక్తి 7:
 
==నాంచారమ్మ గురించి రకరకాల గాధలు==
* బీబీ నాంచారమ్మ గురించి ప్రచారంలో ఉన్న పలు వృత్తాంతాలలో లోని ప్రధాన ఇతివృత్తం ఇలా సాగుతుంది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని (శ్రీరంగంలోని ఉత్సవ విగ్రహాన్ని) ఢిల్లీ తీసుకొని వెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవసన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలచిపోతుంది.<ref>[http://inside.bard.edu/~rdavis/PDFs/Princess.PDF A Muslim Princess in the Temples of Visnu] - Richard H Davis</ref> వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గానూ<ref>[http://books.google.com/books?id=YLPUAAAAMAAJ&q=bibi+nancharamma&dq=bibi+nancharamma Census of India, 1961, Volume 2, Issue 4]</ref>, మాలిక్ కాఫూర్ గానూ చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమనీ, మేళ్కోటలోని కృష్ణ (సంపత్ కుమారుడి) విగ్రహమని, <ref name=ramanuja>[http://www.jstor.org/stable/4403749?seq=5 Ramanuja: Social Influence of His Life and Teaching] - Kandadai Seshadri Economic and political weekly, Vol. 31, No. 5 (Feb. 3, 1996), p.296</ref> విగ్రహన్ని సుల్తాను కూతురే తిరిగితీసుకు వచ్చిందని<ref>[http://books.google.com/books?id=LO0DpWElIRIC&pg=PA434&lpg=PA434&dq=Thulukka+Nachiya#v=onepage&q&f=false Hindu spirituality: Postclassical and modern By K. R. Sundararajan, Bithika Mukerji]</ref>, [[రామానుజాచార్యుడు|రామానుజుడు]] వెళ్ళి తెచ్చాడని<ref name=ramanuja />, పురబ్రాహ్మణులు తీసుకువచ్చారని ఇలా వివిధ రకాలుగా చెప్పబడుచున్నది.
 
*ఆమె ముస్లిం కాదు.బహు మతావలంబీకురాలయిన [[దూదేకుల]] స్త్రీ.<ref>http://sankrant.sulekha.com/blog/post/2003/10/why-india-is-a-nation/comment/330433.htm</ref>
 
==సాహిత్యంలో నాంచారమ్మ ==
మైసూరు రాజు, దొడ్డ కృష్ణరాజ వొడియారు (1717-1731) పట్టమహిషి చెలువాంబ, కన్నడంలో బీబీ నాంచారు కథ ఆధారితంగా ''వరనందీ కళ్యాణ'' అనే కావ్యాన్ని సాంగత్య పద్యాలలో రచించింది. చెలువాంబ వరనందిని సత్యభామ అవతారంగా వర్ణించింది.<ref>{{cite book |last=Narasimhacharya|first=R|title=History of Kannada Literature|origyear=1934|year= 1988|publisher=Asian Educational Services|isbn=81-206-0303-6}}</ref>
*ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ కిఢిల్లీకి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి [[మతాంతర వివాహాలు]] కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.<ref>http://beta.thehindu.com/arts/books/article415269.ece</ref>
 
* తాళ్ళపాకనుండి తిరుమల వరకు దాదాపు అన్ని క్షేత్రాలను, ఆచారాలను ప్రస్తావించిన 16వ శతాబ్దానికి చెందిన [[అన్నమయ్య]], తలనీలాలు ఇవ్వడం గురించి, బీబీ నాంచారి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనింపదగిన విషయం.<ref>తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి</ref>
 
*:వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
:బెండ్లియాడి మతమభేదమనియె
"https://te.wikipedia.org/wiki/బీబి_నాంచారమ్మ" నుండి వెలికితీశారు